
ట్యాగ్ · 25839 కథనాలు · పేజీ 78


అస్సలు తగ్గే లే.. పుష్ప 2పై వెంకటేష్ రివ్యూ

డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్

వేడుకగా కీర్తి సురేష్ వివాహం.. ఫోటోలు వైరల్

రజినీకాంత్ బర్త్ డే.. సినీ ప్రముఖుల విషెస్

చరిత్ర సృష్టించిన పుష్ప 2

అఖండ 2.. అదిరిపోయే అప్‌డేట్

శివాజీ, నవదీప్ హీరోలుగా 'దండోరా'

మా నాన్న మాట నాకు వేదవాక్కు - విష్ణు మంచు

గేమ్ ఛేంజర్.. యాక్షన్, ఎమోషన్ పర్‌ఫెక్ట్‌గా

మోహన్ బాబు, విష్ణు లైసెన్స్‌డ్ గన్స్ సీజ్

పుష్ప 2 ఓవర్సీస్ కలెక్షన్స్

బచ్చల మల్లి థర్డ్ సింగిల్ రిలీజ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ మెయిన్ లీడ్‌గా నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘బచ్చల మల్లి’. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటరు’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ యూనిక్ కాన్సెప్ట్ మూవీ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.

అస్సలు తగ్గే లే.. పుష్ప 2పై వెంకటేష్ రివ్యూ
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలిరోజునుంచే కంప్లీట్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ.. సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ డేట్ ఫిక్స్
సీనియర్ హీరో బాలకృష్ణ ,యంగ్ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా డాకు మహారాజ్.షూటింగ్ కూడా పూర్తి చేసుకోగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా నుండి మొదటి పాట ను రిలీజ్ చేయనునున్నారు.ఈ శుక్రవారం ఈ సాంగ్ విడుదలకానుండగా రేపు ఉదయం 10:08 గంటలకు సాంగ్ ప్రోమో బయటికి రానుంది.

వేడుకగా కీర్తి సురేష్ వివాహం.. ఫోటోలు వైరల్
స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్నారు. తన బాయ్‌ఫ్రెండ్ ఆంటోని తట్టిల్‌ను ఆమె నేడు వివాహమాడారు. ఈ మేరకు కీర్తి సురేష్ ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో స్వయంగా వెల్లడించారు. తన చిరకాల స్నేహితుడిని పెళ్లాడటం ద్వారా తన జీవితంలో కొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది కీర్తి సురేష్.

సంక్రాంతికి వస్తున్నాం.. సెకండ్ సింగిల్ అప్‌డేట్
విక్టరీ వెంకటేష్ ఎక్స్-కాప్‌గా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ హోల్సమ్ ఎంటర్‌టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం'. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి ఫిమేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం మ్యూజిక్ ప్రమోషన్స్ షురూ చేశారు మేకర్స్.

యూఐ సెన్సార్ పూర్తి.. తెలుగులో రిలీజ్ చేసేది ఎవరంటే?
కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ 'UI ది మూవీ' చిత్రంతో రాబోతున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. రీసెంట్‌గా రిలీజ్ చేసిన వార్నర్ వీడియో ట్రెమండస్ రెస్పాన్స్‌తో సినిమాపై హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసింది.

రజినీకాంత్ బర్త్ డే.. సినీ ప్రముఖుల విషెస్
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. నేటితో ఆయన 74వ పదిలోకి అడుగిడుతున్నారు. ఈ సందర్భంగా రజినీకాంత్‌కు అభిమానులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

బాలీవుడ్‌లో హవా చూపిస్తోన్న పుష్ప 2.. మరో రికార్డ్
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్‌ల 'పుష్ప 2: ది రూల్'.. చిత్రం ఇండియన్ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్ నుంచే సన్సేషనల్ బ్లాకబస్టర్ అందుకుంది.

రజినీకాంత్ బర్త్ డే.. విషెస్ తెలిపిన సీఎం చంద్రబాబు
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. నేటితో ఆయన 74వ పదిలోకి అడుగిడుతున్నారు. ఈ సందర్భంగా రజినీకాంత్‌కు అభిమానులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

స్వయంభూ నుంచి నభా నటేష్ బర్త్ డే పోస్టర్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్ద్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభూ’. యువ దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ 20వ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లెజండరీ వారియర్‌గా కనిపించనున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చరిత్ర సృష్టించిన పుష్ప 2
టాలీవుడ్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'పుష్ప 2: ది రూల్' బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్‌లో నటించిన ఈ మూవీ గ్లోబల్ వైడ్‌గా దుమ్మురేపుతోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ సినిమా వీకెండ్ లోనే కాకుండా వీక్ డేస్ లోనూ సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతూ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటోంది. నైజాంలో ఇప్పటికే 70కోట్ల షేర్‌ను క్రాస్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు హిందీ బెల్ట్ లోనూ కుమ్మేస్తోంది.

అఖండ 2.. అదిరిపోయే అప్‌డేట్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను సూపర్ హిట్ కాంబినేషన్‌లో వస్తోన్న నాలుగో సినిమా 'అఖండ 2'. 'తాండవం' అనేది ట్యాగ్‌లైన్‌గా ఉంది. 2021లో వీరి కలయికలోనే వచ్చిన 'అఖండ' సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. కరోనా ప్రభావం తగ్గుతున్న సమయంలో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద రూ.130 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.

శివాజీ, నవదీప్ హీరోలుగా 'దండోరా'
ఇటీవలికాలంలో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో పలు సినిమాలు తెరకెక్కుతున్నాయి. చేసే పనినిబట్టే కులం అన్నప్పుడు, పని మారితే కులం కూడా మారాలి కదా..? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. దీనికి సమాధానంగా తెలంగాణ పల్లెలోని సంప్రదాయాలు, సంఘర్షణల నేపథ్యంలో ఓ చిత్రం రూపొందుతోంది. లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై బెన్నీ ముప్పనేని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ రూరల్ కాన్సెప్టు బేస్డ్ మూవీలో బిగ్ బాస్ ఫేమ్ శివాజీ, నవదీప్ హీరోలుగా నటిస్తున్నారు.

మా నాన్న మాట నాకు వేదవాక్కు - విష్ణు మంచు
తండ్రి మాట తనకు వేదవాక్కు అని పేర్కొన్నారు టాలీవుడ్ హీరో విష్ణు మంచు. ఈ మేరకు ఆయన తాజాగా తమ కుటుంబంలో చోటుచేసుకున్న ఘటనలపై ప్రజలకు స్పష్టత ఇవ్వడానికి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విష్ణు పలు కీలక విషయాలు వెల్లడించారు. తమ ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు త్వరలోనే సమసిపోతాయని, త్వరలోనే తిరిగి అందరం కలిసిపోతామని ఆశాభావం వ్యక్తం చేశారు.

గేమ్ ఛేంజర్.. యాక్షన్, ఎమోషన్ పర్‌ఫెక్ట్‌గా
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదలవుతోంది.

జాతిరత్నాలు డైరెక్టర్‌తో విశ్వక్ సేన్ కొత్త సినిమా
టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలలో నటిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే 'గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ప్రస్తుతం 'లైలా' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గత కొన్ని రోజులక్రితం ఈ మూవీ నుంచి లేడీ గెటప్‌లో ఉన్న విశ్వక్ సేన్ పిక్ రిలీజ్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చింది చిత్ర యూనిట్.

మోహన్ బాబు, విష్ణు లైసెన్స్‌డ్ గన్స్ సీజ్
టాలీవుడ్ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబంలో నెలకొన్న వివాదం తీవ్ర స్థాయికి చేరింది. గడచిన మూడు రోజులుగా ఆయనకు, చిన్న కుమారుడు హీరో మనోజ్‌కు మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నిన్న రాత్రి జల్ పల్లిలోని మంచు టౌన్ లోని మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

గేమ్ ఛేంజర్.. 30 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్ రిలీజ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్. వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదలవుతోంది.

పుష్ప 2 ఓవర్సీస్ కలెక్షన్స్
భారీ అంచనాల మధ్య గత వారంలో విడుదలైన పుష్ప 2 గ్లోబల్ వైడ్ గా దుమ్మురేపుతోంది.వీకెండ్ లోనే కాకుండా వీక్ డేస్ లోనూ సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది దాంతో ఈసినిమా 1000కోట్ల మార్క్ కు చేరువైంది.నేషన్ వైడ్ గా ఈసినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ఇక ఓవర్సీస్ లోకూడా సెన్సేషనల్ వసూళ్లను రాబట్టుకుంటుంది.
పుష్ప 2 5 డేస్ కలెక్షన్స్.. తగ్గేదే లే
టాలీవుడ్ బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన లేటెస్ట్ మూవీ 'పుష్ప 2: ది రూల్'. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ప్రీమియర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలిరోజు నుండే అదరగొడుతోంది. భారీ అంచనాల నడుమ విడుదలైన పుష్ప 2 మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ. 294 కోట్లను వసూలు చేసి అందరికీ షాక్ ఇచ్చింది.