కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film Updates

ట్యాగ్ · 2462 కథనాలు · పేజీ 85

Will Lakshmi's NTR Release In AP Before Elections?,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Will RGV Reveals Lakshmi's NTR Movie Release in AP,At Which Date Lakshmi's NTR Movie Released in AP,Lakshmi's
సినిమా వార్తలు

ఎవరి పంతం నెగ్గుతుందో!

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో.. మరో షాక్ తగిలింది. తాజాగా ఈ చిత్రం విడుదల ఆపాలని ఏపీ హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీంతో లక్ష్మిస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు తాత్కాలిక బ్రేక్ పడింది. ఏప్రిల్ 3 వ తేదీన సాయంత్రం 4 గంటలకు హైకోర్టు జడ్జి ఛాంబర్ లో ప్రివ్యూ ప్రదర్శించాలని.. సినిమా చూసిన తర్వాత నిర్ణయం వెల్లడిస్తామని హైకోర్టు ఆదేశించినట్టు తెలుస్తోంది. మరి సినిమా చూసిన తరువాత హైకోర్టు ఏం చెబుతుందో చూడాలి..

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

సైరా లాస్ట్ షెడ్యూల్ లో సుదీప్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో రూపొందుతున్న చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. ఇక ఈసినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. దాదాపు సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చినట్టే తెలుస్తోంది.

TFN Adminవాట్సాప్
2019 – A special year for Horror movies, 2019 Latest Telugu Horror Movies, 2019 Latest Telugu Movie News, 2019 Tollywood New Horror Films, New Telugu Horror Films in 2019, Telugu Film Updates, Telugu Filmnagar, Telugu Horror Movies Releasing in This
సినిమా వార్తలు

ఏప్రిల్ 2019... హార‌ర్ స్పెష‌ల్‌

ఈ వేస‌విలో ప‌లు చిత్రాలు విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్నాయి. ముఖ్యంగా... ఏప్రిల్ నెల‌లో ప్ర‌తీ వారం క‌నీసం రెండేసి సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... ప్ర‌తీ వారం కూడాఆ ఓ హార‌ర్ కామెడీ ఫిల్మ్ రాబోతుండ‌డం విశేషం.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Movie News, Actor Suriya Upcoming Movies in 2019, Suriya New Movie News, Suriya New Movie To Be Launched in Next Month, Suriya New Movie To Be Launched Soon, Suriya Next Film Updates, Suriya Next Project Details, Telugu Film Update
సినిమా వార్తలు

వ‌చ్చే నెల‌లో ప్రారంభం కానున్న సూర్య కొత్త చిత్రం

కోలీవుడ్ స్టార్ సూర్య ఈ ఏడాది రెండు సినిమాల‌తో సంద‌డి చేయ‌నున్నాడు. శ్రీ‌రాఘ‌వ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న `ఎన్జీకే` మే 31న వేస‌వి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా.... కేవీ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న `కాప్పాన్‌` వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఆగ‌స్టు 30న తెర‌పైకి రానుంది.

Team TFNవాట్సాప్
Lakshmi's NTR Movie Mouth Talk,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Movie Reviews,Lakshmi's NTR Telugu Movie Review,Lakshmi's NTR Movie Review,Lakshmi's NTR Review,Lakshmi's NTR M
సినిమా వార్తలు

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

Team TFNవాట్సాప్
Suryakantam Movie Mouth Talk,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,2019 Latest Telugu Movie Reviews,Suryakantam Movie Review,Suryakantam Review,Suryakantam Telugu Movie Review,Suryakantam Movie Revie
సినిమా వార్తలు

సూర్యకాంతం మూవీ మౌత్ టాక్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “మౌత్ టాక్” అంటారు.

Team TFNవాట్సాప్
RRR Movie Latest Schedule Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,RRR Movie New Shooting Schedule News,RRR Team Shooting Location,RRR Movie Latest Updates,RRR Movie Starts Another Shooting Sched
షూటింగ్ అప్‌డేట్

నార్త్ ఇండియా లో RRR మూవీ భారీ షూటింగ్ షెడ్యూల్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా రూపొందుతున్న మల్టీ స్టారర్ RRR మూవీ2020 సంవత్సరం జూలై 30 వ తేదీ రిలీజ్ కానుంది. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ జీవిత చరిత్రల ఆధారంగా 1920 ల నాటి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న RRR మూవీలో ఆ కాలం ప్రతిబింబించేలా ఉత్తరాది లో షూటింగ్ ప్లాన్ చేశారు. ముందుగా గుజరాత్ లో తరువాత ఉత్తర ప్రదేశ్, వెస్ట్ బెంగాల్ లో షూటింగ్ జరుగనుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సినీ ప్ర‌ముఖుల చ‌మ్మ‌క్కులు పుస్త‌క ఆవిష్క‌ర‌ణ‌

ఆనాటి సినీ ప్ర‌ముఖులు ర‌చ‌యిత‌లు, న‌టులు, ద‌ర్శ‌కులు, సాంకేతిక నిపుణులు వారి మ‌ధ్య జ‌రిగే వివిధ సంద‌ర్భాల్లో చెప్పిన సంభాష‌ణ‌లు అన్ని సేక‌రించి ఒక గ్రంధంగా చేసి మ‌న ముందు ఉంచారు స‌హ‌ద‌ర్శ‌కులు క‌న‌గాల జ‌య‌కుమార్‌గారు. విద్యాసాగ‌ర్‌గారు ఈ పుస్త‌కాల‌ను ప్ర‌చురించారు. బుధ‌వారం ఫిలిం ఛాంబ‌ర్‌లో ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో హీరో శ్రీ‌కాంత్ చేతుల మీదుగా ఆవిష్క‌రించి తొలి ప్ర‌తిని వాసిరెడ్డి విద్యాసాగ‌ర్‌కి అందించారు. ఈ సంద‌ర్భంగా విలేక‌రుల స‌మావేశంలో ...

TFN Adminవాట్సాప్
Maharshi Movie First Single Out Now,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu Maharshi Movie Songs,Mahesh Babu Maharshi Movie Latest Updates,Choti Choti Baatein Song From Maharshi Movie,Choti
సినిమా వార్తలు

మహర్షి ఫస్ట్ సింగిల్ రిలీజ్

ఫైనల్లీ మహేష్ బాబు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న టైమ్ వచ్చేసింది. ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ కు టైమ్ ఫిక్స్ చేసిన దగ్గర నుండి ఆ టైమ్ ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇప్పుడు ఆ టైమ్ వచ్చేసింది. మహర్షి నుండి ఛోటీ ఛోటీ బాతేన్ అనే పాటను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. మహర్షి ఫస్ట్ లుక్ టీజర్ సమయంలో ఇచ్చిన మ్యూజిక్ తోనే అద్భుతంగా అలరించిన దేవీ.. ఈ పాటలో కూడా మంచి మ్యూజిక్ అందించాడు. మ్యూజిక్ మాత్రమే కాదు తానే స్వయంగా పాడగా.. శ్రీ మ‌ణి లిరిక్స్ అందించారు.

TFN Adminవాట్సాప్
Tamil Hero Vishal Gets Injured On Sets,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actor Vishal Gets Injured On Sets,Hero Vishal New Movie Updates,Vishal Next Film News,Vishal Injured Of His Upcoming Movie
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ లో ప్రమాదం.. గాయాలపాలైన విశాల్

ఇటీవలే టెంపర్ రీమేక్ అయోగ్య సినిమాలో ఓ పాట షూట్ చేస్తుండగా విశాల్ కు స్వల్ప గాయాలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరోసారి గాయాలపాలయ్యాడు విశాల్. ప్రస్తుతం విశాల్ సుందర్‌.సి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ టర్కీలో జరుగుతుంది. అక్కడి రోడ్లపై భారీ యాక్షన్‌ సన్నివేశాలు చిత్రీకరిస్తుండగా విశాల్‌ బైక్‌ అదుపుతప్పి పడిపోయారు. దాంతో ఆయన ఎడమ చేతికి, ఎడమ కాలికి గాయమైంది. వెంటనే దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక చేతికి, కాలికి కట్టుకట్టి ఉన్న విశాల్‌ ఫొటోను చిత్రవర్గాలు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

TFN Adminవాట్సాప్
బాక్సాఫీస్

118 మూవీ క్లోజింగ్ కలెక్షన్స్

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి.గుహన్‌ దర్శకుడిగా పరిచయమవుతూ.. నందమూరి కళ్యాణ్‌ రామ్‌, నివేదా థామస్‌, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ '118'. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేష్ కొనేరు నిర్మించిన ఈ సినిమా మార్చి 1న విడుదలై మంచి విజయం సాధించింది. కలెక్షన్ల పరంగా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు కురిపించిది. మరి థియేట్రికల్ రన్ టైం ముగిసిన ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
Kanchana 3 Movie Trailer,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Kanchana 3 Telugu Movie Trailer,Kanchana 3 Trailer,Kanchana 3 Movie Official Trailer,Kanchana 3 Movie Theatrical Trailer,Kanchana 3 Movi
ట్రైలర్ & టీజర్

కాంచన 3 ట్రైలర్ రిలీజ్

2007లో తన స్వీయ దర్శకత్వంలో హార్రర్ నేపథ్యంలో ముని అనే సినిమాను తెరకెక్కించి సూపర్ హిట్ కొట్టాడు లారెన్స్. ఇక ఆతరువాత దాని సీక్వెల్ లో తీసిన కాంచన, గంగ సినిమాలు కూడా మంచి విజయాన్ని అందించాయి. ఇప్పుడు మరోసారి కాంచన 3 అనే సీక్వెల్ తో భయపెట్టడానికి వస్తున్నాడు. ఇప్పటికే మూవీ పోస్టర్స్ కు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.

TFN Adminవాట్సాప్
Allu Arjun To Work With Nani Director,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Allu Arjun Next Film With Venu Sriram Director,Stylish Star Allu Arjun New Movie Updates,Allu Arjun Upcoming Movies in 2019
సినిమా వార్తలు

`ఎంసీఏ` ద‌ర్శ‌కుడితో అల్లు అర్జున్‌?

సిద్ధార్థ్ హీరోగా న‌టించిన `ఓ మై ఫ్రెండ్‌` (2011) చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన వేణు శ్రీ‌రామ్‌... నాని క‌థానాయ‌కుడిగా న‌టించిన `ఎంసీఏ`తో క‌మ‌ర్షియ‌ల్ విజ‌యాన్ని అందుకున్నాడు. ఇప్పుడు త‌న‌ మూడో చిత్రాన్ని తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడ‌ని స‌మాచారం. అంతేకాదు... ఈ సారి ఓ స్టార్ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌. ఆ స్టార్ మ‌రెవ‌రో కాదు... స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. ఇప్ప‌టికే బన్నీకి వేణు ఓ స్క్రిప్ట్ వినిపించాడ‌ని... అది న‌చ్చ‌డంతో బ‌న్నీ కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని స‌మాచారం. కాగా... ఈ సినిమాని వేణు శ్రీ‌రామ్ తొలి, మ‌లి చిత్రాల‌ను నిర్మించిన `దిల్‌` రాజు నిర్మించ‌నున్నాడ‌ని…

Team TFNవాట్సాప్
16 Years For Raghavendra Rao Special Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,16 Years For Gangotri Movie,16 Years Completed For Raghavendra Rao Special Movie Gangotri,Allu Arjun Gangotri Movie Co
సినిమా వార్తలు

`ప‌ద‌హారేళ్ళ వ‌య‌సు` ద‌ర్శ‌కుడు `సెంచరీ` కొట్టి ప‌ద‌హారేళ్ళు

ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు... గ్లామ‌ర్ ప్రియుల‌కు ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేని పేరు. తెలుగు తెర‌పై గ్లామ‌ర్‌కి కొత్త గ్రామ‌ర్ నేర్పిన దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు. అంతేకాదు... బాక్సాఫీస్‌కీ కొత్త లెక్క‌లు నేర్పాడు. అగ్ర క‌థానాయ‌కుల‌తోనే కాదు నూత‌న తార‌ల‌తో, మీడియం రేంజ్ హీరోల కాంబిన‌నేష‌న్ లోనూ ఘ‌న‌విజ‌యాల‌ను అందించాడు ఈ శ‌తాధిక చిత్రాల ద‌ర్శ‌క దిగ్గ‌జం.

Team TFNవాట్సాప్
RRR Movie Heroines To Join In The Latest Schedule,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,RRR Movie Shooting Schedule Updates,RRR Movie Latest Shooting News,RRR Movie Another Shooting Schedule,RRR Movi
షూటింగ్ అప్‌డేట్

ఆర్ఆర్ఆర్ లాంగ్ షెడ్యూల్ లో జాయిన్ కానున్న హీరోయిన్లు

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్ కమింగ్ సినిమాల్లో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఒకటి. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న మల్టీస్టారర్.. అందులో రాజమౌళి డైరెక్టర్ అంటే అంచనాలు మామూలుగా ఉండవు కదా. అందుకే వీరి ముగ్గురి కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అనౌన్స్ చేసిన రోజు నుండే అంచనాలు ఏర్పడ్డాయి.

TFN Adminవాట్సాప్
Majili Director Siva Nirvana Praises Thaman S,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Majili Director Praises Thaman S,Majili Director Siva Nirvana Appreciates Thaman,Majili Director About Thaman,Majil
సినిమా వార్తలు

థమన్ S.S కు మజిలీ దర్శకుడి ప్రశంసలు

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత జంటగా రూపొందిన మజిలీ మూవీ ఉగాది పండుగ కానుకగా ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ కానుంది. ఏ మాయ చేసావె, మనం, ఆటో నగర్ సూర్య మూవీస్ తరువాత నాగ చైతన్య, సమంత జంటగా నటించిన 4వ మూవీ మజిలీ. ఢిల్లీ భామ దివ్యాంశ కౌశిక్ మజిలీ మూవీ ద్వారా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు.

Team TFNవాట్సాప్
Udyama Simham Movie Release Date Locked,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Udyama Simham Movie Release Date Fixed,Udyama Simham Movie Release Date Confirmed,Udyama Simham Movie Release Date Reveal
రిలీజ్ అప్‌డేట్

ఉద్యమ సింహం రిలీజ్ డేట్ ఫిక్స్

కేవలం సినీ ప్రముఖుల బయోపిక్ లే కాదు.. క్రీడలు, రాజకీయాలు ఇలా పలు అంశాల్లో ప్రముఖ పాత్రలు వహించిన వారి బయోపిక్ లు సైతం తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కింది. తమిళ్ లో దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ తెరకెక్కిస్తున్నారు. ఇక బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రలో మోడీ బయోపిక్ కూడా తెరకెక్కించారు. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జీవితకథ ఆధారంగా ఉద్యమ సింహం అనే టైటిల్ తో ఆయన బయోపిక్ ను రూపొందిస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్‌ను ఎంపీ కవిత పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు.

TFN Adminవాట్సాప్
Manmadhudu 2 Movie Shoot To Commence From Tomorrow,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Manmadhudu 2 Movie Shooting Updates,Nagarjuna Manmadhudu 2 Movie Shooting News,Manmadhudu 2 Movie Another Shoo
షూటింగ్ అప్‌డేట్

రేప‌టి నుంచి `మ‌న్మ‌థుడు 2` రెగ్యుల‌ర్ షూటింగ్‌

కింగ్ నాగార్జున బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ `మ‌న్మ‌థుడు`కి సీక్వెల్ రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. `చి ల సౌ` ఫేమ్ రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నాగ్‌కి జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుండ‌గా... `ఆర్ ఎక్స్ 100` ఫేమ్ ఛైత‌న్ భ‌ర‌ద్వాజ్ బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
Shruti Haasan To Play An Interesting Role In Chiranjeevi Koratala Siva Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actress Shruti Haasan To Play a Key Role in Chiranjeevi New Movie,Shruti Haasan To A
సినిమా వార్తలు

చిరు-కొర‌టాల సినిమాలో శ్రుతి హాస‌న్ పాత్ర అదేనా?

`గ‌బ్బ‌ర్ సింగ్‌`, `బ‌లుపు`, `ఎవ‌డు`, `రేసు గుర్రం`, `శ్రీ‌మంతుడు`, `ప్రేమ‌మ్‌` చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న అందాల తార శ్రుతి హాస‌న్‌... రెండేళ్ళ క్రితం విడుద‌లైన `కాట‌మ రాయుడు`త‌రువాత మ‌ళ్ళీ తెలుగు సినిమాలో న‌టించ‌నేలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం... ఈ టాలెంటెడ్ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రానున్న సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ రోల్‌లో క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం.

Team TFNవాట్సాప్
16 Years For Southern Star Allu Arjun In TFI,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,16 Years of Allu Arjun in Telugu Film Industry,Stylish Star Allu Arjun Latest News,Allu Arjun Completes 16 Years in
సినిమా వార్తలు

హీరోగా 16 సంవత్సరాలు

దేశ వ్యాప్తం గా అభిమానులున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చిత్ర సీమ లో హీరోగా ప్రవేశించి నేటితో 16 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. K.రాఘవేంద్ర రావు దర్శకత్వం లో గంగోత్రి మూవీ ద్వారా అల్లు అర్జున్ హీరోగా పరిచయమయ్యారు. గంగోత్రి మూవీ 2003 సంవత్సరం మార్చి 28 వ తేదీ రిలీజయి మ్యూజికల్ హిట్ అయింది. అల్లు అర్జున్ నటించిన ఆర్య, బన్నీ, దేశముదురు, పరుగు, జులాయి, రేసుగుర్రం , ఇద్దరమ్మాయిలతో, S/O సత్యమూర్తి, సరైనోడు, దువ్వాడ జగన్నాథం సినిమాలు ఘనవిజయం సాధించాయి.

Team TFNవాట్సాప్

షేర్