చిరు-కొర‌టాల సినిమాలో శ్రుతి హాస‌న్ పాత్ర అదేనా?

Shruti Haasan To Play An Interesting Role In Chiranjeevi Koratala Siva Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Actress Shruti Haasan To Play a Key Role in Chiranjeevi New Movie,Shruti Haasan To Act in Chiranjeevi Koratala Siva Movie,Shruti Haasan Roped For Chiranjeevi Next Film,Chiranjeevi and Koratala Siva New Movie Updates
Shruti Haasan To Play An Interesting Role In Chiranjeevi Koratala Siva Movie

`గ‌బ్బ‌ర్ సింగ్‌`, `బ‌లుపు`, `ఎవ‌డు`, `రేసు గుర్రం`, `శ్రీ‌మంతుడు`, `ప్రేమ‌మ్‌` చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకున్న అందాల తార శ్రుతి హాస‌న్‌… రెండేళ్ళ క్రితం విడుద‌లైన `కాట‌మ రాయుడు`త‌రువాత మ‌ళ్ళీ తెలుగు సినిమాలో న‌టించ‌నేలేదు. తాజా స‌మాచారం ప్ర‌కారం… ఈ టాలెంటెడ్ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవి, స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్‌లో రానున్న సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ రోల్‌లో క‌నిపించ‌నుంద‌ని స‌మాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వినిపిస్తున్న క‌థ‌నాల ప్ర‌కారం… చిరు – కొర‌టాల మూవీలో శ్రుతి ఫ్లాష్ బ్యాక్‌లో వ‌చ్చే విలేజ్ ఎపిసోడ్‌లో ఓ ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌(క‌థానాయిక‌గా కాదు)లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంద‌ట‌. క‌థ‌ను కీల‌క మ‌లుపు తిప్పే పాత్ర కావ‌డంతో… శ్రుతి ఈ పాత్ర చేసేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాక్‌. త్వ‌ర‌లోనే శ్రుతి ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. కాగా… `సైరా` పూర్త‌య్యాకే చిరు – కొర‌టాల మూవీ ప‌ట్టాలెక్క‌నుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + twelve =