థమన్ S.S కు మజిలీ దర్శకుడి ప్రశంసలు

Majili Director Siva Nirvana Praises Thaman S,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Majili Director Praises Thaman S,Majili Director Siva Nirvana Appreciates Thaman,Majili Director About Thaman,Majili Movie Latest Updates
Majili Director Siva Nirvana Praises Thaman S

షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత జంటగా రూపొందిన మజిలీ మూవీ ఉగాది పండుగ కానుకగా ఏప్రిల్ 5వ తేదీ రిలీజ్ కానుంది. ఏ మాయ చేసావె, మనం, ఆటో నగర్ సూర్య మూవీస్ తరువాత నాగ చైతన్య, సమంత జంటగా నటించిన 4వ మూవీ మజిలీ. ఢిల్లీ భామ దివ్యాంశ కౌశిక్ మజిలీ మూవీ ద్వారా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మజిలీ మూవీ కి గోపిసుందర్ స్వరకర్త. బృందావనం, దూకుడు, నాయక్, రేసుగుర్రం, సరైనోడు, భాగమతి, తొలిప్రేమ, అరవింద సమేత వంటి సూపర్ హిట్ మూవీస్ కు సంగీతం అందించిన థమన్ SS , మజిలీ మూవీ కి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అందించారు. తనకు చాలా ఆనందం గా ఉందని, థమన్ సమకూర్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ 10సంవత్సరాల వరకు వెంటాడుతూ ఉంటుందని దర్శకుడు శివ నిర్వాణ
థమన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం మజిలీ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 − 1 =