118 మూవీ క్లోజింగ్ కలెక్షన్స్

Kalyan Ram 118 Movie Closing Collections,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,118 Movie WorldWide Closing Collections,Kalyan Ram 118 Movie Area Wise Closing Collections,118 Movie Total Collections,118 Movie Box Office Closing Collections,Kalyan Ram 118 Movie Final Collections
Kalyan Ram 118 Movie Closing Collections

ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కె.వి.గుహన్‌ దర్శకుడిగా పరిచయమవుతూ.. నందమూరి కళ్యాణ్‌ రామ్‌, నివేదా థామస్‌, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘118’. ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై మహేష్ కొనేరు నిర్మించిన ఈ సినిమా మార్చి 1న విడుదలై మంచి విజయం సాధించింది. కలెక్షన్ల పరంగా డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు కురిపించిది. మరి థియేట్రికల్ రన్ టైం ముగిసిన ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

* నైజాం – 3.95 కోట్లు
* సీడెడ్ – 1.28 కోట్లు
* గుంటూరు – 0.73 కోట్లు
* ఈస్ట్ – 0.63 కోట్లు
* వెస్ట్ – 0.50 కోట్లు
* కృష్ణ – 0.84 కోట్లు
* నెల్లూరు – 0.27 కోట్లు

టోటల్ ఏపీ/తెలంగాణ క్లోజింగ్ కలెక్షన్స్ – 9.44 కోట్లు

* యూఏ – 1.24 కోట్లు
* కర్ణాటక రెస్టాఫ్ ఇండియా – 0.85 కోట్లు
* ఓవర్సీస్ – 0.45 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ – 10.74 కోట్లు

[subscribe]

[youtube_video videoid=wPqWpn9VDJ8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − three =