
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 90


సెన్సార్ పూర్తి చేసుకున్న నిఖిల్ స్పై

బ్రో టీజర్ అప్డేట్

బాలీవుడ్ లో రేర్ ఫీట్- ప్రభాస్ కే అది సాధ్యం

సెప్టెంబర్ లో పాన్ఇండియా సినిమాల జాతర

OG పై అర్జున్ దాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ప్రతి తండ్రిలాగే నేనూ ఫీలయ్యా

సెన్సార్ పూర్తిచేసుకున్న శ్రీవిష్ణు సామజవరగమన


జూనియర్ అక్కినేని తో మహానటి?

స్పై లో నిజాలు మాత్రమే చూపించే ప్రయత్నం చేశాం

స్పై ట్రైలర్ రిలీజ్

అంజలి మైల్ స్టోన్ మూవీ షూటింగ్ ప్రారంభం

భోళా శంకర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మరో హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్

కీడా కోలా నుండి తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ పోస్టర్ రిలీజ్
పెళ్లి చూపులు, ఈనగరానికి ఏమైంది సినిమాల తరువాత చాలా గ్యాప్ తీసుకొని టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కీడా కోలా. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. టీజర్ రిలీజ్ డేట్ కూడా ఇప్పటికే ప్రకటించారు. జూన్ 28వ తేదీన ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న నిఖిల్ స్పై
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం గ్యారీ బీ హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగాా వస్తున్న సినిమా స్పై. స్వాతంత్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. ఈసినిమాపై ఇప్పటికే అంచనాలు పెరిగిపోయాయి. దానికి తోడు రీసెంట్ గా ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయగా అది యూ ట్యూబ్ లో ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూస్తున్నాం. ఇంట్రెస్టింగ్ గా కట్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఇప్పటికే కార్తికేయ2, 18 పేజేస్ తో రెండు హిట్లను అందుకున్న నిఖిల్ ఈసినిమాతో హ్యాట్రిక్…

బ్రో టీజర్ అప్డేట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,సుప్రీం హీరో సాయి తేజ్ మొదటి సారి కలిసి నటిస్తున్న చిత్రం బ్రో.కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ వినోదయం సీతంకు రీమేక్ గా తెరకెక్కుతుంది.సముద్రఖని దర్శకుడు.షూటింగ్ కూడా దాదాపుగా పూర్తి కావొచ్చింది.ఇంకో సాంగ్ షూట్ బ్యాలెన్స్ వుంది.ఇటీవల ఈసినిమానుండి విడుదలైన పోస్టర్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈసినిమా టీజర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఎట్టకేలకు వారి ఎదురుచూపులకు తెరపడనుంది.టీజర్ కట్ కూడా అయిపోయింది.ప్రస్తుతం సీజీ వర్క్ జరుగుతుంది.అతి త్వరలో టీజర్ ఎప్పుడు రిలీజ్ కానుందో ప్రకటించనున్నారు.అంతేకాదు సినిమా విడుదలకు సమయం కూడా దగ్గర పడుతుండడంతో నాన్ స్టాప్ గా…

బాలీవుడ్ లో రేర్ ఫీట్- ప్రభాస్ కే అది సాధ్యం
సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా తన కటౌట్ తోనే కోట్లను రాబట్టుకునే హీరో ప్రస్తుతం ఎవరైనా ఉన్నారంటే అది పాన్ ఇండియా స్టార్ ప్రభాసే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా 2002 లో 'ఈశ్వర్' సినిమాతో వెండి తెరకు పరిచయమయ్యాడు ప్రభాస్. మొదటి సినిమా అంత విజయం దక్కించుకోలేకపోయినా ప్రభాస్ కు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. ఆ తర్వాత వచ్చిన రాఘవేంద్రరావు సినిమా కూడా విజయం ఇవ్వలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన వర్షం సినిమా ప్రభాస్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయింది. ప్రభాస్, త్రిష కాంబినేషన్ లో వచ్చిన 'వర్షం' సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఆతరువాత పలు సినిమాలు చేసినా అవేమి…

సెప్టెంబర్ లో పాన్ఇండియా సినిమాల జాతర
పండగ సీజన్లు వస్తున్నాయంటే సినీ లవర్స్ కు పండగే. కొత్త కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తాయి కాబట్టి అదే వారికి అసలైన పండగ. ఇక ఈ ఏడాది ఇప్పటికే సంక్రాంతి అయిపోయింది. పలు సినిమాలు సందడి చేశాయి. కొన్ని బ్లాక్ బస్టర్లు సొంతం చేసుకున్నాయి.. కొన్ని బోల్తా కొట్టాయి. ఇక ఇప్పుడు సమ్మర్ సీజన్ కూడా అయిపోయింది. అయితే సెప్టెంబర్ లో మాత్రం సినీ లవర్స్ కు మాస్ జాతరే ఇవ్వనున్నారు. అది కూడా పాన్ఇండియా సినిమాలు రిలీజ్ అవుతుండటం విశేషం. ఒకటి కాదు రెండు కాదు దాదాపు డజనుకు పైగా సినిమాలు సందడికి సిద్దమవుతున్నాయి. వాటిలో కూడా హై ఎక్స్ పెక్టేషన్స్ అలానే దేశవ్యాప్తంగా ఎదురుచూసే సినిమాలు కొన్ని ఉన్నాయి…

ఓటిటి లోకి వచ్చేసిన రెండు చిన్న సినిమాలు
లో బడ్జెట్ సినిమాలు థియేట్రికల్ రన్ తో సంబంధం లేకుండా తొందరగానే ఓటిటి లోకి వచేస్తున్నాయి.అలా తాజాగా రెండు తెలుగు సినిమాలు ఈరోజు నుండి ప్రముఖ ఓటిటి ల్లోకి స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి.అందులో ఒకటి ఇంటింటి రామాయణం.తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రాహుల్ రామకృష్ణ,నవ్య స్వామి,నరేష్ కీలక పాత్రల్లో నటించిన ఈచిత్రం ఈనెల 9న విడుదలకాగా రెండు వారాల్లోపే ఓటిటి లోకి వచ్చేసింది.ఆహా ఓటిటి ఈరోజు నుండి ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.కుటుంభ కథా చిత్రంగా వచ్చిన ఈసినిమాను సురేష్ నరెడ్ల డైరెక్ట్ చేయగా కళ్యాణి మాలిక్ సంగీతం అందించాడు.వెంకట్ ఉప్పుటూరి,గోపీచంద్ ఇన్నమూరి నిర్మించారు.

OG పై అర్జున్ దాస్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో సుజీత్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ఈసినిమా ఓజీ అనే టైటిల్ తో రూపొందుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈసినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ ను జరుపుకుంటుంది. ఇక ఈసినిమా నుండి వరుసగా పోస్టర్లను రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న నటీనటుల పోస్టర్లను ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తూ వస్తున్నారు.

ప్రతి తండ్రిలాగే నేనూ ఫీలయ్యా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన జులై20 వ తేదీన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే కదా. దాదాపు 11 ఏళ్ల తరువాత వీరికి సంతానం కలిగింది. వీరి వివాహం 2012లో జరిగిన సంగతి తెలిసిందే కదా. అయితే తమకు పిల్లలు కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా కంటాను అని ఎన్నో సందర్భాల్లో ఉపాసన చెప్పుకుంటూ వచ్చారు. మరోవైపు మెగా ఫ్యాన్స్ ఇలాంటి కబురు కోసం ఎదురుచూసుకంటూ వచ్చారు. ఫైనల్ గా గత ఏడాది డిసెంబర్ లో మెగాస్టార్ రామ్ చరణ్,ఉపాసన తల్లి దండ్రులు కాబోతున్నారంటూ ప్రకటిచారు. ఇక రెండు రోజుల క్రితం ఆడబిడ్డకు జన్మనిచ్చారు. దాంతో అటు కొణిదెల ఫ్యామిలీ, కామినేని ఫ్యామిలీతో పాటు మెగా అభిమానులందరూ సంబరాలు…

రివ్యూ : అశ్విన్స్
ఓవరాల్ గా సైకాలిజికల్ హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమాను ఈఏడాది వచ్చిన హారర్ థ్రిల్లర్స్ లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ గా చెప్పొచ్చు. డైరెక్షన్ కి తోడు సినిమాటోగ్రఫీ,నేపథ్య సంగీతం సినిమాలో హైలైట్స్ అయ్యాయి. ఈసినిమా భయపెట్టి, థ్రిల్ చేస్తుంది. హారర్ జోనర్ ను ఇష్ట పడే వారికీ అశ్విన్స్ విపరీతంగా నచ్చుతుంది.

సెన్సార్ పూర్తిచేసుకున్న శ్రీవిష్ణు సామజవరగమన
కెరీర్ మొదట్లో చిన్న పాత్రలు చేసి ఆ తరువాత హీరోగా మారి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు శ్రీవిష్ణు. మొదటినుండీ కాస్త విభిన్నమైన పాత్రలు చేయడానికే శ్రీవిష్ణు ఇంట్రెస్ట్ చూపిస్తుంటాడు. ప్రస్తుతం అయితే రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా వస్తున్న సినిమా సామజవరగమన. ఈసినిమా జూన్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు అన్నీ సినిమాపై మంచి అంచనాలు పెంచేసింది. ఇక తాజాగా ఈసినిమా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. ఈసినిమాకు ఎలాంటి కట్స్…

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గొప్పతనం గురించి అద్భుతంగా చెప్పిన యంగ్ హీరో నిఖిల్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చాలా జెన్యూన్ పర్సన్ అని అన్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్. తన తాజా చిత్రం 'స్పై' ప్రమోషన్స్ లో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నాడు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ మాట్లాడుతూ.. చరణ్ యాక్టింగ్ జీనియస్, డ్యాన్సింగ్ జీనియస్, బిజినెస్ మేధావి అని చెప్పాడు. రామ్ చరణ్ నిర్మాతగా 'వీ మెగా పిక్చర్స్' పతాకంపై తీసే తొలి చిత్రంలో తనను హీరోగా ఎంపిక చేసినందుకు చరణ్కి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ సినిమాలో పాత్రలకు ఎవరైతే న్యాయం చేస్తారో.. ఆలోచించి వారినే చరణ్ ఈ ప్రాజెక్ట్ కోసం ఎంపిక చేశారని భావిస్తున్నానని చెప్పాడు. ఇక ఈ సినిమా కోసం తన సర్వస్వం ఇస్తానని నిఖిల్ అన్నాడు.

జూనియర్ అక్కినేని తో మహానటి?
టాలీవుడ్ లో ప్రస్తుతం క్రేజీ కాంబినేషన్స్ అన్నీ సెట్ అవుతున్నాయి. ఇప్పటికే చాలా కాంబినేషన్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్-జాన్వీ కపూర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో శ్రీలీల కాంబినేషన్, విజయ్ దేవరకొండ తో శ్రీలీల, మృణాల్ ఠాకూర్.. ఇంకా ఇలా చాలా క్రేజీ కాంబినేషన్స్ వస్తున్నాయి. అలాంటి కాంబినేషనే ఒకటి సెట్ కాబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కాంబినేషన్ మరెవరిదో కాదు నాగచైతన్య ఇంకా కీర్తి సురేష్ ది. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టు ప్రస్తుతం జోరుగా వార్తలు వస్తున్నాయి.

స్పై లో నిజాలు మాత్రమే చూపించే ప్రయత్నం చేశాం
యంగ్ హీరో నిఖిల్ ప్రస్తుతం డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ కెరీర్ ను మంచి ఫామ్ లోకి తెచ్చుకున్నాడు. ఒకటైం లో వరుస ఫ్లాప్స్ తో సతమతమైన నిఖిల్ ఈమధ్య వరుస హిట్లను సొంతం చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. కార్తీకేయ2, 18 పేజీస్ సినిమాలతో వరుసగా రెండు బ్లాక్ బస్టర్లను అందుకున్నాడు. కార్తీకేయ2 సినిమాతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ కథతో వచ్చేస్తున్నాడు. గ్యారీ బీ హెచ్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగాా వస్తున్న సినిమా స్పై. స్వాతంత్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం వెనుక ఉన్న మిస్టరీ నేపథ్యంలో ఈ సినిమా వస్తుండటంతో దేశ వ్యాప్తంగా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

బన్నీ బుట్టబొమ్మ పాటకు దళపతి డ్యాన్స్
త్రివిక్రమ్ శ్రీనివాస్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో తెలుసు. ఇక ఈ ఆడియో గురించి ప్రేత్యేకంగా చెప్పనక్కర్లేదు. థమన్ అందించిన ఆడియో కూడా ఈ సినిమా విజయానికి ఒక కారణమే. ఇప్పటికే యూట్యూబ్ లో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసాయి ఈ పాటలు. ఇక బుట్ట బొమ్మ పాట అయితే ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయిపోయింది. ఈ పాటకు ఎంతో మంది సెలెబ్రిటీస్ తమ స్టెప్పులేసి అలరించారు కూడా. ఇప్పుడు ఈపాటకు ఇళయదళపతి విజయ్ కూడా ఆలిస్ట్ లో చేరిపోయారు.

బోయపాటి రామ్ మూవీ రిలీజ్ డేట్ మారింది
ఉస్తాద్ రామ్ ,బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న మూవీ రిలీజ్ డేట్ మారింది. మొదటగా ఈసినిమాను దసరా బరిలో నిలుపాలనుకున్నారు కానీ ఆసమయం లో పోటీ ఎక్కువగా వుండడంతో ఈసినిమా అనుకున్నదానికంటే ముందుగానే విడుదలకానుంది. ఈ సెప్టెంబర్ 15న థియేటర్లలోకి రానుందని మేకర్స్ కొద్దీ సేపటి క్రితం అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సందర్భంగా సినిమానుండి రామ్ పోస్టర్ ను విడుదలచేశారు.

లియో నా రెడీ సాంగ్ రిలీజ్
ఈ ఏడాది వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ ఆసినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఆ వెంటనే మరో సినిమాను మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తర్వాత విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తున్న రెండో సినిమా కావడంతో లియోపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ అంచనాలను పెంచేశాయి.

స్పై ట్రైలర్ రిలీజ్
గత ఏడాది కార్తికేయ2 తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు యంగ్ హీరో నిఖిల్.ఈసినిమా తెలుగు లోనే కాదు హిందీలోనూ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.ఇక కార్తికేయ 2 తరువాత నిఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ స్పై.నేతాజీ సుభాష్ చంద్రబోస్ జీవిత రహస్యాల నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమా మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.రీసెంట్ గా రిలీజైన టీజర్ సూపర్ రెస్పాన్స్ ను తెచ్చుకోగా కొద్దీ సేపటి క్రితం ట్రైలర్ విడుదలైంది.ఇక ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచేసింది.ట్రైలర్ చివర్లో రానా కనబడి షాక్ ఇచ్చాడు.రానా ఈసినిమాలో ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు.ఈసినిమాలో నిఖిల్ రా ఏజెంట్ గా…

అంజలి మైల్ స్టోన్ మూవీ షూటింగ్ ప్రారంభం
ఫొటో మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అంజలి తెలుగులో పలు సినిమాల్లో నటించింది. అయితే షాపింగ్ మాల్, జర్నీ సినిమాలతో తెలుగులో కంటే కూడా తమిళ్ లో ఎక్కువగా క్రేజ్ ను సొంతం చేసుకుంది. అక్కడే ఎక్కువ సినిమాలు చేసింది. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ ఆమె బిజీగా ఉంటోంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఆర్సీ 15లో ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఇంకా విశ్వక్ సేన్ నటిస్తున్న 11వ సినిమాలో కూడా నటిస్తుంది. రీసెంట్ గానే తన పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో రత్నమాల అనే పాత్రలో నటిస్తుంది. ఇంకా పలు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. వీటితో పాటు…

భోళా శంకర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మెగాస్టార్ చిరంజీవి మాత్రం ప్రస్తుతం వరుస హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్న చిరు ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్. ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. దాదాపు షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం మూవీలోని సాంగ్స్ ని షూట్ చేస్తున్నారు. ఇటీవలే స్విట్జర్లాండ్లో హీరోహీరోయిన్ల పై ఒక సాంగ్ ని చిత్రీకరించగా, హైదరాబాద్ లో ఒక పార్టీ సాంగ్ ని షూట్ చేశారు. మరోవైపు ఈసినిమా ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా జరుపుకుంటుంది.

మరో హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్
తమిళ్ స్టార్ హీరో ధనుష్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కోలీవుడ్ తో పాటు టాలీవుడ్, బాలీవుడ్ ఇంకా హాలీవుడ్ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలను కవర్ చేస్తూ సినిమాలను చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గానే టాలీవుడ్ లోకి సార్ అనే స్ట్రైయిట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం ధనుష్ కెప్టెన్ మిల్లర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఇక దీనితోపాటు పలు సినిమాలు చేస్తున్నాడు.