లో బడ్జెట్ సినిమాలు థియేట్రికల్ రన్ తో సంబంధం లేకుండా తొందరగానే ఓటిటి లోకి వచేస్తున్నాయి.అలా తాజాగా రెండు తెలుగు సినిమాలు ఈరోజు నుండి ప్రముఖ ఓటిటి ల్లోకి స్ట్రీమింగ్ లోకి వచ్చేశాయి.అందులో ఒకటి ఇంటింటి రామాయణం.తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రాహుల్ రామకృష్ణ,నవ్య స్వామి,నరేష్ కీలక పాత్రల్లో నటించిన ఈచిత్రం ఈనెల 9న విడుదలకాగా రెండు వారాల్లోపే ఓటిటి లోకి వచ్చేసింది.ఆహా ఓటిటి ఈరోజు నుండి ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.కుటుంభ కథా చిత్రంగా వచ్చిన ఈసినిమాను సురేష్ నరెడ్ల డైరెక్ట్ చేయగా కళ్యాణి మాలిక్ సంగీతం అందించాడు.వెంకట్ ఉప్పుటూరి,గోపీచంద్ ఇన్నమూరి నిర్మించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాతో పాటు మరో సినిమాను కూడా స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది ఆహా.అదే సీనియర్ యాక్టర్ నరేశ్,పవిత్ర లోకేష్ కలిసి నటించిన మళ్ళీ పెళ్లి.గత నెలలో ఈసినిమా విడుదలకాగా ఇవాళ ఆహా తోపాటు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ లోకి వచ్చింది.ప్రముఖ నిర్మాత,దర్శకుడు ఏంఎస్ రాజు డైరెక్ట్ చేసిన ఈసినిమాలో శరత్ బాబు,జయసుధ, వనిత విజయ్ కుమార్, అనన్య నాగళ్ల కీలక పాత్రల్లో నటించారు. తన సొంత బ్యానర్ విజయకృష్ణ మూవీస్ ఫై నరేష్ ఈసినిమాను నిర్మించగా సురేష్ బొబ్బిలి సంగీతం అందించాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్



మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























