కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 46

SDT17 movie pre look released
సినిమా వార్తలు

సాయి ధరమ్ తేజ్ 17 మూవీ- ఇంట్రెస్టింగ్ గా ప్రీ లుక్

మెగా కాంపౌండ్ నుండి వచ్చి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఇప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకోవడానికి మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు సాయి తేజ్. అందుకే హిట్లను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. విరూపాక్ష సినిమాతో కెరీర్ లో 100 కోట్ల క్లబ్ లో కి అడుగుపెట్టిన సాయి ధరమ్ తేజ్ ఆ తరువాత బ్రో సినిమాతో మరో హిట్ ను అందుకున్నాడు.

TFN Adminవాట్సాప్
mad movie 7 days collections
బాక్సాఫీస్

మ్యాడ్ షాకింగ్ కలెక్షన్స్- 7 రోజుల్లో 14 కోట్లు

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది మ్యాడ్ సినిమా. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె, సంగీత్ శోభన్,రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వచ్చింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రావడంతో యూత్ ను మాత్రమే కాదు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఈసినిమా రోజు రోజుకు కలెక్షన్స్ ను పెంచుకుంటూ పోతుంది. మొదటి రోజు 1.8 కోట్లు కలెక్ట్ చేయగా మంచి టాక్ రావడంతో సెకండ్ డేకు కలెక్షన్స్ మరింత పెరిగాయి . అలా నాలుగు రోజుల్లో 10 కోట్లు.. ఐదు రోజుల్లో 11 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతంచేసుకుంది. ఇక ఈసినిమా రిలీజ్ అయి వారం రోజులు అయిపోయింది. ఈ…

TFN Adminవాట్సాప్
anil ravipudi gives clarity about mahesh 29th movie
సినిమా వార్తలు

SSMB29 పై అనిల్ క్లారిటీ

ఇప్పటి వరకూ కామెడీ ఎంటర్ టైనర్ లతో అలరించిన అనిల్ రావిపూడి కాస్త రూట్ మార్చి మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లోకి వచ్చాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వస్తున్న సినిమా భగవంత్ కేసరి. ఈసినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. దీనిలో భాగంగానే అనిల్ రావిపూడి కూడా పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నాడు.

TFN Adminవాట్సాప్
jawan movie collections running towards 1200 crores
బాక్సాఫీస్

ఆగని జవాన్ జోరు- హయ్యస్ట్ గ్రాసింగ్ మూవీ

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ మాత్రం నిజంగానే తాను బాద్ షా అని మరోసారి నిరూపించాడు. బాలీవుడు బాక్సాఫీస్ వరుస ఫ్లాప్స్ తో కుప్పకూలిపోతున్న తరుణంలో పఠాన్ సినిమాతో వచ్చిన ప్రాణం పోశాడు. ఈసినిమా అప్పుడు 1000 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. ఇక ఇప్పుడు మరోసారి జవాన్ తో తన సత్తా చూపించాడు. అట్లీ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.

TFN Adminవాట్సాప్
mohanlal starrer vrushabha movie second schedule begins
షూటింగ్ అప్‌డేట్

వృషభ సెకండ్ షెడ్యూల్ మొదలు

మలయాళం సూపర్ స్టార్ ప్రధాన పాత్రలో వృషభ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే కదా. నంద కిశోర దర్శకత్వంలో పాన్ ఇండియా లెవల్లో ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో మొదలుకానుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ ఒకటి వచ్చింది. ఈసినిమాసెకండ్ షెడ్యూలో తాజాగా మొదలుపెట్టారు. ముంబైలో మొదలైన ఈసినిమా సెకండ్ షెడ్యూల్ నవంబర్ వరకూ ఉండనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
gopichand and srinu vaitla movie milan schedule completed
షూటింగ్ అప్‌డేట్

గోపీచంద్32 మిలాన్ షెడ్యూల్ పూర్తి

టాలీవుడ్ మ్యాచో అండ్ యాక్షన్ హీరో గోపీచంద్ కూడా సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఢీ, రెడీ, దూకుడు లాంటి సినిమాలతోో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న శ్రీనువైట్ల తో గోపీచంద్ తన తన కొత్త సినిమాను చేస్తున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈసినిమా షూటింగ్ మొదలైంది. రీసెంట్ గానే ఈసినిమా ఫస్ట్ షెడ్యూల్ మిలాన్‌ లో స్టార్ట్ చేసినట్టు అప్ డేట్ ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
sreeleela shares interesting facts about Bhagavanth Kesari Movie
ఇంటర్వ్యూ

భగవంత్ కేసరి నా కెరీర్ లో చాలా ప్రత్యేకమైన సినిమా

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌ లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘భగవంత్ కేసరి'. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్ర పోహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలు, ట్రైలర్ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. ఈసినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న విడుదల కానున్న నేపధ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈనేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీలీల ఈసినిమా గురించి పలు ఆసక్తికర విషయాలని పంచుకుంది.

TFN Adminవాట్సాప్
ney ready telugu version song released from leo
సాంగ్

లియో నే రెడీ తెలుగు వెర్షన్ రిలీజ్

సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్-స్టార్ హీరో విజయ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా లియో.మరో 6రోజుల్లో విడుదలకానుంది.ఈసినిమాపై భారీ అంచనాలు వున్నాయి.ఇక ఈసినిమా నుండి విడుదలైన మొదటి సాంగ్ నా రెడీ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.అయితే ఒరిజినల్ వెర్షన్ లో మాత్రమే ఈ సాంగ్ విడుదలైయింది.ఇక ఇప్పుడు తెలుగు తోపాటు కన్నడ,మలయాళ,తమిళ,హిందీ భాషల్లో విడుదలచేశారు.నే రెడీ సాంగ్ తెలుగు లో కూడా చాలా క్యాచీ గా వుంది.

Mahender Reddyవాట్సాప్
sitara emotional post on world cinema day
సినిమా వార్తలు

సినిమా నా డీఎన్ఏ లో ఒక భాగం

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నప్పటినుండే సితార తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. చిన్నప్పుడే యూట్యూబ్ ఛానెల్ ను పెట్టేసి తన వీడియోలతో అలరించింది. ఇక ఆ తరువాత ఇన్ట్సాలో కూడా జాయిన్ అయి తన అకౌంట్ ద్వారా పలు వీడియోలు, ఫొటోలు పంచుకుంటూనే ఉంది. సర్కారు వారి పాట సినిమాతో ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఈమధ్య ప్రముఖ జ్యూవెలరీ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌ గా కూడా మారింది. ఇలా చిన్న వయసులోనే సితార మంచి పాపులారిటీ సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
renu desai clarity on akira nandan tollywood entry
సినిమా వార్తలు

అకీరా కు హీరో అవ్వడం ఇష్టంలేదు- రేణు దేశాయ్

పవన్‌కళ్యాణ్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక తండ్రికి తగ్గ తనయుడు లాగా అకీరా కూడా పవన్ లాగానే చాలా సైలెంట్. బయట కూడా ఎప్పుడో ఒకసారి కనిపిస్తాడు. ఇక అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫొటోలు కానీ, వీడియోలు కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ గా అకీరా నందన్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే కదా. రైటర్స్ బ్లాక్‌ అనే ఒక షార్ట్ ఫిల్మ్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశాడు.

TFN Adminవాట్సాప్
vishal 34 movie shooting update
షూటింగ్ అప్‌డేట్

ఇంటెన్స్ క్లైమాక్స్ షూట్ లో విశాల్ 34

తమిళ్ స్టార్ హీరో విశాల్ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గా మార్క్ ఆంటోని సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగ ఇప్పుడు మరో సినిమాతో బిజీ అయిపోయాడు. హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా ఒక సినిమా వస్తుంది. భరణి, పూజా సినిమాల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఇది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. ఇప్పుడు తాజాగా ఈసినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. స్టంట్ మాస్టర్ కణల్ కణ్ణన్ తో తమిళనాడులోని తొట్టికూడులో ఇంటెన్స్ క్లైమాక్స్ షూట్ జరుగుతుందని సెట్ లో దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ తెలిపాడు.

TFN Adminవాట్సాప్
ambajipeta marriage band movie overseas release update
సినిమా వార్తలు

అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు ఓవర్సీస్ రిలీజ్ అప్ డేట్

కలర్ ఫొటో తో హీరోగా మారిన సుహాస్ ఆ సినిమాతోనే మంచి హిట్ ను అందుకోడమే కాకుండా నటుడిగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక అప్పటినుండీ డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం దుశ్యంత్ కటికనేని దర్శకత్వంలో సుహాస్ హీరోగా వస్తున్న సినిమా అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Vyooham Trailer Out Now
ట్రైలర్ & టీజర్

వ్యూహం ట్రైలర్ రిలీజ్

దివగంత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి మరణ అనంతరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను బేస్ చేసుకొని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓ సినిమాను తెరకెక్కిస్తున్నసంగతి తెలిసిందే.ఇది రెండు భాగాలుగా రానుంది.అందులో మొదటి భాగం వ్యూహం కాగా రెండోది శపథం.ఇక ఈరోజు వ్యూహం ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.ఈ ట్రైలర్ చాలా ఆసక్తిగా వుంది.వైఎస్ఆర్ చనిపోయాక ఆయన తనయుడు వైఎస్ జగన్ సీఎం అవుతారనుకున్నారు కాని కాంగ్రెస్ హై కమాండ్ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. ఆ తరువాత జగన్ కొత్త పార్టీ స్థాపిస్తాడు ఇక అక్కడి నుండి తన రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది.బలమైన నాయకుడు చంద్రబాబు నాయుడుని ఏవిధంగా ఎదుర్కున్నాడు.పార్టీని ఏవిధంగా బలోపేతం…

Mahender Reddyవాట్సాప్
shiva rajkumar joins in manchu vishnus kannappa movie
సినిమా వార్తలు

మంచు విష్ణు కన్నప్పలో శివరాజ్ కుమార్

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు. కెరీర్ మొదట్లో మంచి హిట్లనే అందుకున్న మోహన్ బాబు ఆ తరువాత మాత్రం సరైన విజయాలను అందుకోలేకపోయాడు. అయితే ప్రస్తుతం కొత్త కొత్త హీరోలు వస్తుండటం.. కాంపిటీషన్ ఎక్కువవడంతో కాస్త వెనుకపడ్డాడు విష్ణు. ఇక చాలా గ్యాప్ తరువాత ఇప్పుడు ఓ భారీ కథతో వచ్చేస్తున్నాడు. కన్నప్ప అనే సినిమాను తీస్తున్నాడు. మహాభారత్‌ సిరీస్‌కి దర్శకత్వం వహించిన ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Which movie will you watch this weekend in OTT
ఓటీటీ

ఈ వీకెండ్ ఏ ఓటీటీ మూవీ కి మీ ఓటు?

ఈమధ్య కాలంలో ఓటీటీ ల హవా ఎంత పెరిగిందో చూశాం. థియేటర్లలో సినిమాలు రిలీజ్ అయినా కొద్ది రోజులకో ఓటీటీల్లో సందడి చేయడానికి వచ్చేస్తున్నాయి. దీంతో థియేటర్లలో చూడకపోయినా ఓటీటీల్లో వస్తుందిలే.. అప్పుడు చూడొచ్చులే అన్న ఆలోచనలో ఉంటున్నారు ప్రేక్షకులు. ఇక కొన్ని సినిమాలు అయితే డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం అయితే పలు సినిమాలు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి. కొన్ని కొత్త సినిమాలతో పాటు ఇప్పటికే థియేటర్లలో సందడి చేసిన సినిమాలు కూడా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చాయి. మరి ఈ వీకెండ్ మీరు ఏ సినిమాను చూడాలని అనుకుంటున్నారో మీ ఓటు ద్వారా తెలియచేయండి.

TFN Adminవాట్సాప్
Hi Nanna Teaser Release Date Announced by Hero Nani
ట్రైలర్ & టీజర్

హాయ్ నాన్న టీజర్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసిన హీరో నాని

నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'హాయ్‌ నాన్న'. తండ్రీ,కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ కమ్ లవ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోంది. నాని 30గా వస్తోన్న ఈ చిత్రానికి శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బేబీ కైరా ఖన్నా నాని కూతురుగా చేస్తుండగా.. హీరోయిన్‌ యశ్న పాత్రలో 'సీతారామం' ఫేమ్ మృణాళ్‌ ఠాకూర్ నటిస్తోంది. ఈ నేపథ్యంలో.. మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టారు మేకర్స్. డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో మేకర్స్ సినిమాకు సంబంధించి ఒక్కో అప్‌డేట్‌ ఇస్తూ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా…

Srikanth Mవాట్సాప్
saindhav movie teaser release date fixed
ట్రైలర్ & టీజర్

సైంధవ్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

శైలేష్ కొలను దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా సైంధవ్. హిట్ ఫ్రాంచైజీస్ తరువాత శైలేష్ కొలను దర్శకత్వంలో వస్తున్న సినిమా అందులోనూ వెంకటేష్ హీరోగా నటిస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ముగించుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్. ఈసినిమా కూడా పొంగల్ రేసులో రానుంది. జనవరి 13న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది ఈసినిమా.

TFN Adminవాట్సాప్
prema vimanam movie telugu review
రివ్యూ

ప్రేమ విమానం రివ్యూ- ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ

ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా ఓ ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే సినిమా అని చెప్పొచ్చు.

TFN Adminవాట్సాప్
Joruga Hushaaruga Shikaaru Podama Movie first single promo out
సినిమా వార్తలు

జోరుగా హుషారుగా షికారు పోదమ- ఫస్ట్ సింగిల్ హ్యాపీ జర్నీ ప్రోమో రిలీజ్

వరుసగా సినిమాలు చేస్తున్నా సరైన సక్సెస్ ను అందుకోలేకపోతున్నాడు యంగ్ హీరో సంతోష్ శోభన్. ఈ మధ్య కాలంలో వరుసగా లైక్ షేర్ సబ్ స్క్రైబ్, మంచి శకునములే, శ్రీదేవి శోభన్ బాబు, ప్రేమ్ కుమార్ ఇలా పలు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ ఏ సినిమా సరైస సక్సెస్ ను అందించలేకపోయింది. అయితో సంతోష్ శోభన్ మాత్రం ఎక్కడా డీలాపడకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం సుభాష్ చంద్ర దర్శకత్వంలో సంతోష్ శోభన్ హీరోగా వస్తున్న సినిమా జోరుగా హుషారుగా షికారు పోదమ. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. రీసెంట్ గానే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమా ట్రావెలింగ్ నేపథ్యంలో ఉండబోతుందని…

TFN Adminవాట్సాప్
Leo Director Lokesh Kanagaraj and Writer Rathna Kumar Visits Tirumala, Video Gone Viral
సినిమా వార్తలు

కాలినడకన తిరుమలకు, లియో డైరెక్టర్ లోకేశ్‌ కనగరాజ్‌.. వీడియో వైర‌ల్

తమిళ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్, క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న చిత్రం 'లియో'. త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా.. బాలీవుడ్ ప్రముఖ నటులు సంజ‌య్‌ ద‌త్ మరియు బాబీ డియోల్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. కాగా 'విక్రమ్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తున్న మూవీ కావడంతో 'లియో' మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే టాకీ పార్ట్‌ కంప్లీట్‌ అవగా.. ప్రస్తుతం డబ్బింగ్‌ మరియు పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అక్టోబ‌ర్ 19న ద‌స‌రా పండుగ సంద‌ర్భంగా 'లియో' సినిమా ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్

షేర్