కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 4

Salaar Crosses Rs.100 Cr Gross Milestone in Nizam
సినిమా వార్తలు

నైజాంలో సలార్ విధ్వంసం.. బాహుబలి రికార్డ్ బ్రేక్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సలార్: పార్ట్ 1 - సీజ్‌ఫైర్'. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందే భారీ అంచనాలున్న ఈ చిత్రం దానికి తగ్గట్లే భారీ కలెక్షన్లతో అదరగొడుతోంది. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్‌టైనర్ విడుదలైనప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు పలు బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన ఈ సినిమా రోజుకో కొత్త రికార్డులు సృష్టిస్తూ దూసుకుపోతోంది.

Srikanth Mవాట్సాప్
Whistle Theme Song released from naa saamiranga movie
సాంగ్

నా సామిరంగ నుండి విజిల్ థీమ్ సాంగ్ రిలీజ్

నాగార్జున కూడా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడు. ఈసినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా నటిస్తుండటంతో ఈసినిమాకు మంచి హైప్ క్రియేట్ అయింది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో రోజుకో అప్ డేట్ ఇస్తూ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న పాత్రలకు సంబంధించిన అప్ డేట్లను వరుసగా ఇస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Yatra 2 Movie Teaser Released
ట్రైలర్ & టీజర్

యాత్ర 2 టీజర్ రిలీజ్.. జగన్ పాత్రలో జీవా అదుర్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో చోటుచేసుకున్న కొన్ని కీలక ఘట్టాల ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'యాత్ర 2'. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా గతంలో వచ్చిన 'యాత్ర' మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్‌) పాత్రలో నటిస్తుండగా.. ఆయన తనయుడు ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌గా ప్రముఖ తమిళ నటుడు జీవా నటిస్తున్నారు. ఇప్ప‌టికే 'యాత్ర 2' నుంచి మోషన్ పోస్టర్, ఫ‌స్ట్‌లుక్ విడుదల చేయగా విశేషంగా ఆకట్టుకున్నాయి.

Srikanth Mవాట్సాప్
Ravi Teja's Eagle Movie Postponed and New Release Date Announced
రిలీజ్ అప్‌డేట్

పొంగల్ రేస్ నుంచి తప్పుకున్న ‘ఈగల్‌’.. న్యూ రిలీజ్ డేట్ ఇదే!

మాస్ మహారాజా ర‌వితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'ఈగ‌ల్' సంక్రాంతి రేస్ నుంచి త‌ప్పుకుంది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు గురువారం అఫీషియ‌ల్‌గా వెల్లడించారు. అంతకుముందు తెలుగు ఫిలిం ఛాంబ‌ర్‌, ప్రొడ్యూస‌ర్స్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్న సినిమాల నిర్మాత‌ల‌తో తాము జ‌రిపిన చ‌ర్చ‌లు ఫలించాయని ప్రముఖ నిర్మాత, తెలుగు ఫిలిం ఛాంబ‌ర్‌ ప్రెసిడెంట్ దిల్ రాజు పేర్కొన్నారు. ఫిలిం ఛాంబర్‌, ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ అభ్యర్థన మేరకు ‘ఈగల్‌’ సినిమాను వాయిదా వేయడానికి నిర్మాతలు ముందుకు వచ్చారని, అందుకు హీరో రవితేజకు మరియు పీపుల్స్‌ మీడియా వారికి…

Srikanth Mవాట్సాప్
prabhas salaar movie impactful dialogues
సినిమా వార్తలు

సలార్ మోస్ట్ ఇంపాక్ట్ ఫుల్ డైలాగ్స్

సలార్ తో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఖాన్సార్ అనే సామ్రాజ్యపు కుర్చీ కోసం జరిగే పోరు నేపథ్యంలో ఈసినిమా కథ. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. ఈసినిమాకు ప్రభాస్ కటౌటే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈసినిమాలోని ఎన్నో పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని డైలాగ్స్ మాత్రం సినిమాలో మరింత హైలెట్ గా నిలిచాయి. ఈనేపథ్యంలోనే సలార్ లోని కొన్ని ఇంపాక్ట్ ఫుల్…

TFN Adminవాట్సాప్
Mega Star Chiranjeevi Meets Telangana Deputy CM Bhatti Vikramarka
సినిమా వార్తలు

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని కలిసిన మెగాస్టార్ దంపతులు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కొలువుదీరిన నేపథ్యంలో.. మెగాస్టార్ చిరంజీవి, సీఎం రేవంత్ రెడ్డిపాటుగా పలువురు మంత్రులను కలుస్తున్న విషయం తెలిసిందే. ఇదేక్రమంలో తాజాగా మెగాస్టార్‌ తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిశారు. ఈ మేరకు గురువారం రాత్రి సతీమణి సురేఖతో కలిసి హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు వచ్చిన చిరంజీవి డిప్యూటీ సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు.

Srikanth Mవాట్సాప్
guntur kaaram movie completes censor formalities
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న గుంటూరు కారం

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గుంటూరు కారం. ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాలో మహేష్ ఇప్పటివరకూ కనిపించనంత మాస్ అవతార్ లో కనిపించనున్నట్టు అర్థమవుతుంది ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ ను బట్టి. ఇక ఈసినిమా ట్రైలర్ ను జనవరి 6వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అదేరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనుండగా ఆ ఈవెంట్ లోనే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
dunki latest collections
బాక్సాఫీస్

400కోట్ల క్లబ్ లో డంకి

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటించిన డంకి బాక్సాఫీస్ వద్ద స్టడీ గా వసూళ్లను రాబట్టుకుంటుంది.నిన్నటి వరకు ఈసినిమా 417.10కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టుకుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. షారుక్ కు ఇది మూడో 400కోట్ల సినిమా.ఇక దేశ వ్యాప్తంగా డంకి 200కోట్ల నెట్ ను రాబట్టుకుంది.ఇప్పట్లో హిందీలో పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవడంతో ఫుల్ రన్ లో డంకి 500కోట్ల మార్క్ ను చేరుకోనుంది.

Mahender Reddyవాట్సాప్
HanuMan Producer Niranjan Reddy Reveals Interesting Facts About Movie
ట్రైలర్ & టీజర్

హనుమాన్.. ట్రైలర్ కంటే సినిమా పదిరెట్లు అద్భుతంగా వుంటుంది

క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఫస్ట్ ఇండియన్ ఒరిజినల్ సూపర్ హీరో మూవీ 'హను-మాన్'. తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన ఈ మాగ్నమ్ ఓపస్ టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్‌తో గ్లోబల్ లెవల్‌లో క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తుంది. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. హనుమాన్ సంక్రాంతి కానుకగా జనవరి 12 ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా విడుదలౌతుంది. ఈ నేపధ్యంలో చిత్ర నిర్మాత కె…

Srikanth Mవాట్సాప్
mirna menon poster released from Naa SaamiRanga movie
ఫస్ట్ లుక్

నా సామిరంగ.. అల్లరి నరేష్ హీరోయిన్ పోస్టర్ రిలీజ్

విజయ్ బిన్నీ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వస్తున్న సినిమా నా సామిరంగ. చాలా రోజుల తరువాత నాగార్జున నుండి వస్తున్న మాస్ ఎంటర్ టైనర్ కావడంతో ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా కూడా సంక్రాంతి బరిలోకి దిగనుంది. ఈనేపథ్యంలోనే ఈసినిమా ప్రమోషన్స్ ను జోరుగా చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి రోజుకో అప్ డేట్ ను ఇస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే పలు పోస్టర్లు, అల్లరి నరేష్ ఇంట్రో వీడియో, రాజ్ తరుణ్ ఇంట్రో వీడియో, అలానే పాటలు రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. ఈసినిమాలో అల్లరి నరేష్ కు జోడీగా నటించే హీరోయిన్ కు సంబంధించిన అప్ డేట్ ను ఇచ్చారు. మిర్నా ఈసినిమాలో…

TFN Adminవాట్సాప్
Megastar chiranjeevi will grace the HANUMAN Mega Pre-Release Utsav
సినిమా వార్తలు

హనుమాన్ కోసం చిరంజీవి

స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచింది హనుమాన్.స్టార్ కాస్ట్ ఎవరు లేరు కానీ బడ్జెట్ మాత్రం చాలా పెట్టేశారు.ట్రైలర్ సినిమాఫై అంచనాలను క్రియేట్ చేసింది.థియేట్రీకల్ బిజినెస్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాల్లో 20కోట్లు చేసింది.సో బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా పెద్దదే.హనుమాన్ ఒక్క తెలుగులోనే కాదు స్పానిష్ ,చైనీస్,జపనీస్ ఇలా ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ లో కూడా విడుదలవుతుంది.ఇక ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి కూడా తన వంతు సాయం చేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
kajal aggarwal satyabhama movie completed a long schedule
షూటింగ్ అప్‌డేట్

కాజల్ సత్యభామ భారీ షెడ్యూల్ కంప్లీట్

లక్ష్మీ కళ్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది కాజల్. ఆ తరువాత చందమామ సినిమాతో హిట్ అందుకొని ఆతరువాత కెరీర్ లో వరుస అవకాశాలతో దూసుకుపోయింది. అలా టాలీవుడ్ లో ఎన్నో ఏళ్లు స్టార్ హీరోగా రాణించింది కాజల్ అగర్వాల్. పెళ్లి తరువాత సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చినా ఇప్పుడు మళ్లీ బిజీ అయిపోతుంది. 2023లో ఇప్పటికే భగవంత్ కేసరి లాంటి హిట్ సినిమాతో హిట్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
meenakshi chaudhary first look released from guntur kaaram movie
ఫస్ట్ లుక్

గుంటూరు కారం నుండి మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ రిలీజ్

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గుంటూరు కారం. ఫ్యాన్స్ మహేష్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా కాలమైపోయింది. దీంతో ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి బరిలో దిగనుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Saindhav Trailer gets positive response
ట్రైలర్ & టీజర్

సైంధవ్ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్

సైంధవ్...సీనియర్ హీరో వెంకటేష్ చాలా రోజుల తరువాత ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటించిన సినిమా.అంతే కాదు వెంకీకి ఇది 75వసినిమా.సెన్సార్ పూర్తి చేసుకొని విడుదలకు రెడీ గా వుంది.ఈ సంక్రాంతికి థియేటర్లోకి రానుంది.పోస్టర్స్ తోపాటు టీజర్, సాంగ్స్ సినిమాకు హైప్ తీసుకొచ్చాయి దాంతో సాలిడ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది.ఇక నిన్న విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను రెట్టింపు చేసింది.

Mahender Reddyవాట్సాప్
Hi Nanna is now streaming on Netflix
ఓటీటీ

ఓటిటి లోకి హాయ్ నాన్న

న్యాచురల్ స్టార్ నాని లేటెస్ట్ సూపర్ హిట్ హాయ్ నాన్న ఓటిటి లోకి వచ్చేసింది.ఈరోజు నుండి ఈసినిమాను తెలుగు తోపాటు హిందీ,మలయాళ, కన్నడ,తమిళ భాషల్లో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.ఇప్పటికే ఓటిటి లో చూసిన వారు పాజిటివ్ రివ్యూస్ ఇస్తున్నారు.ఇక ఈ సినిమా థియేటర్లలో ఇంకా డీసెంట్ వసూళ్లను రాబట్టుకుంటుంది.హాయ్ నాన్న నిన్నటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 76కోట్లకు పైగా వసూళ్లను సొంతం చేసుకుంది.

Mahender Reddyవాట్సాప్
Salaar 2 Update Producer Vijay Kiragandur Reveals Release Date of Prabhas Starrer's Sequel
రిలీజ్ అప్‌డేట్

సలార్ 2.. గేమ్ ఆఫ్ థ్రోన్స్‌ రేంజ్‌లో, రిలీజ్‌ ఎప్పుడంటే?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ ‘సలార్‌: పార్ట్ 1-సీజ్‌ఫైర్’. 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్ష‌కుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందే భారీ అంచనాలున్న ఈ మూవీ అందుకు తగ్గట్లే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ కలెక్షన్లతో అదరగొడుతోంది. ప్రభాస్ హీరోయిజం, ప్రశాంత్ నీల్ టేకింగ్, యాక్షన్ సీన్స్ అన్నీ కలగలిసి సినిమాను సూపర్ హిట్ చేశాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు ఈ చిత్రం రూ. 600 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.

Srikanth Mవాట్సాప్
vaishnavi chaitanya confirmed as heroine in Siddhu Jonnalagadda Movie
సినిమా వార్తలు

కన్ఫామ్.. టిల్లూ కి జోడీగా బెేబి బ్యూటీ

షార్ట్ ఫిలింస్ తో కెరీర్ ను మొదలుపెట్టిన వైష్ణవి బేబి సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. తన నటనతో యూత్ ను ఆకట్టుకుంది. ఇక ఆసినిమా సక్సెస్ తో వైష్ణవి ఇప్పుడు వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇప్పటికే ఆశిష్ రెడ్డి సరసన హీరోయిన్ గా నటిస్తుంది. అరుణ్ భీమవరపు దర్శకత్వంలో యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ఈసినిమా రాబోతుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై హన్షిత రెడ్డి నిర్మిస్తున్న ఈసినిమాకు. ఎం. ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా లెజెండరీ కెమెరామెన్ పీసీ శ్రీరాం సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Ram Charan Sends Best Wishes To Venkatesh For His 75th Milestone Movie Saindhav
సినిమా వార్తలు

వెంకీ మామకు ఆల్ ది బెస్ట్ చెప్పిన రామ్ చరణ్

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'సైంధవ్'. వెంకటేష్ కెరీర్‌లో మైల్ స్టోన్ ప్రాజెక్ట్ 75వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ యూనిక్ యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. 'సైంధవ్' చిత్రంలో 'జెర్సీ' ఫేమ్ శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్‌ పాత్రను పోషించారు. అన్ని ఫార్మాలిటీస్‌ని పూర్తి చేసుకొని సంక్రాంతికి జనవరి 13న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్స్‌లో జోరు పెంచింది.

Srikanth Mవాట్సాప్
guntur kaaram pre release event and trailer release date locked
ట్రైలర్ & టీజర్

అఫీషియల్.. గుంటూరు కారం ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మహేష్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో గుంటూరు కారం సినిమా కూడా ఒకటి. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఇక ఇంతకుముందు ఎన్నడూ లేనంత మాస్ గా మహేష్ ఈసినిమాలో కనిపిస్తుండటంతో సినిమాకోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై కావాల్సినంత బజ్ ను క్రియేట్ చేశారు. దానితోపాటు టీజర్, పాటలు కూడా సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Ravi Teja's Eagle Censored with 𝗨𝗔 and Zero Cuts
సినిమా వార్తలు

ఈగల్ సెన్సార్ పూర్తి.. విధ్వంసానికి సిద్ధమైన మాస్ మహారాజా

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తోన్న మోస్ట్ ఎవైటెడ్ ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తుండగా, వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు సిద్ధమవుతోంది. మూవీ రిలీజ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో మేకర్స్ మరింత దూకుడు పెంచారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే కౌంట్‌డౌన్ పోస్టర్‌, ఆడు మచ్చా, గల్లంతే అనే సోల్ ఫుల్ సాంగ్ విడుదల చేసిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్

షేర్