సలార్ మోస్ట్ ఇంపాక్ట్ ఫుల్ డైలాగ్స్

prabhas salaar movie impactful dialogues

సలార్ తో ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టాడు ప్రభాస్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వచ్చింది. ఖాన్సార్ అనే సామ్రాజ్యపు కుర్చీ కోసం జరిగే పోరు నేపథ్యంలో ఈసినిమా కథ. రెండు పార్ట్ లుగా రానున్న ఈసినిమా మొదటి పార్ట్ సలార్-సీజ్ ఫైర్ తో ఈసినిమా వచ్చింది. ఈసినిమాకు ప్రభాస్ కటౌటే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రభాస్ నటన, ప్రశాంత్ మేకింగ్, యాక్షన్ సీక్వెన్సులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈసినిమాలోని ఎన్నో పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి. అయితే వాటిలో కొన్ని డైలాగ్స్ మాత్రం సినిమాలో మరింత హైలెట్ గా నిలిచాయి. ఈనేపథ్యంలోనే సలార్ లోని కొన్ని ఇంపాక్ట్ ఫుల్ డైలాగ్స్ మీకోసం..

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1. దేవుళ్ళు ఎట్లనో రారన్నావ్ కదనే అందుకే ఇటు తిరిగి మొక్కుతున్నా.. రాక్షసుడన్నా వస్తాడేమోనని

2. ఆనకట్ట వేసి నదిని ఆపగలరు, సముద్రాన్ని కాదు

3. కాటేరమ్మ రాలేదు కానీ, బదులుగా కొడుకుని పంపించింది అమ్మ..

4. మండే నిప్పులో ఉండే ఎరుపు కన్నా పారే రక్తంలో ఎరుపు అందంగా ఉంటుంది

5. అతని స్థాయి కాపరైనా…వైఖరి ఎప్పుడూ దొరలానే ఉంటుంది

6. Sorry Raa…

7. వాడికి రూల్స్ తెలియవేమో… తెలిసినా ఫాలో అవ్వడేమో

8. ఒక పక్క ఆ కుర్చీ కోసం మొత్తం ఖాన్సార్ యుద్ధం చేయడానికి సిద్ధం అయ్యారు… ఇంకో పక్క వేల మంది శౌర్యాంగులు ఆ కుర్చీని తగలబెట్టడానికి సిద్ధమయ్యారు… కానీ…దేవ అదే కుర్చీని వరదాకి ఇస్తానని మాట ఇచ్చాడు… కానీ దాని మీద కూర్చునే హక్కు దేవాది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 2 =