
ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 35


కమల్-మణిరత్నం మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్

ఈగల్ టీజర్ రిలీజ్.. అదరగొట్టిన రవితేజ

సప్త సాగరాలు దాటి - సైడ్ బి ట్రైలర్ రిలీజ్

కింగ్ నాగార్జునకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా?

గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ప్రోమో రానుంది

దీపావళి కి వచ్చేస్తున్న కాజల్ సత్యభామ టీజర్

క్రైమ్ థ్రిల్లర్ అథర్వ రిలీజ్ డేట్ ఫిక్స్
మహేష్ రెడ్డి దర్శకత్వంలో కార్తీక్ రాజు హీరోగా వస్తున్న సినిమా అథర్వ. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకొని రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలను చిన్నగా మొదలుపెట్టారు మేకర్స్. దీనిలో భాగంగానే ఈసినిమా పోస్టర్లను, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్సే వచ్చింది.

సలార్- కేరళ లో రిలీజ్ చేయనున్న స్టార్ హీరో ప్రొడక్షన్ హౌస్
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా సలార్. ఈసినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. కె.జి.ఎఫ్ డైరెక్టర్ కాబట్టి ఆమాత్రం అంచనాలు ఉండటం కామన్. అందుకే అంతలా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది.

కమల్-మణిరత్నం మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్
కమల్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తుంది మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న సినిమా గురించి. అప్పట్లో వీరిద్దరి కాంబినేషన్ వచ్చిన నాయకుడు సినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత మళ్లీ ఇన్నేళ్లకు ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో సినిమాపై ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి. రీసెంట్ గానే ఈసినిమా ను పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు చిత్రయూనిట్. KH 234అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా రానుంది.

కీడా కోలా యూఎస్ లో బ్లాస్టింగ్ కలెక్షన్స్
మొత్తానికి లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది సినిమాల తరువాత చాలా గ్యాప్ తీసుకొని లేటెస్ట్ గా కీడా కోలా సినిమాతో వచ్చాడు. ఈసినిమా నవంబర్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి రిలీజ్ కు ముందే ఈసినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచాడు తరుణ్ భాస్కర్. అసలు కథను ఎక్కడా రివీల్ చేయకుండా మంచి బజ్ క్రియేట్. ఇక సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. కామెడీ థ్రిల్లర్ కావడంతో అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా తరుణ్ భాస్కర్ కామెడీని హ్యాండిల్ చేసిన విధానం సినిమాకి బాగా ప్లస్ అయ్యింది.

దిల్ రాజు సొంత ఓటీటీ రూమర్లపై టీమ్ క్లారిటీ
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో దిల్ రాజు పేరు ముందు వరుసలో ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ గా కెరీర్ ను మొదలుపెట్టి ఇప్పుడు టాప్ ప్రొడ్యూసర్ అయ్యారు. ఆయన నిర్మించిన సినిమాల్లో కొద్ది సినిమాలు తప్పా చాలా సినిమాలు విజయాలే అందుకున్నారు. అందుకే దిల్ రాజు సినిమా అంటే మినిమం గ్యారెంటీ సినిమాగా పేరు పడిపోయింది. ఇక రీసెంట్ గా దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పెట్టి చిన్న సినిమాలను సైతం నిర్మిస్తున్నాడు.

భగవంత్ కేసరి కలెక్షన్స్ ఎంతో చెప్పేసిన మేకర్స్
నందమూరి బాలకృష్ణ ,అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం భగవంత్ కేసరి.ఈదసరా సీజన్ లో థియేటర్లోకి వచ్చి విన్నర్ గా నిలిచింది.ఈసినిమా విడుదలై మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా ఇప్పటికీ డీసెంట్ వసూళ్లను రాబడుతుంది.ఇక ఈసినిమా ఎంత కలెక్ట్ చేసిందో మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. థియేట్రికల్ బిజినెస్ తో సహా ఎంత కలెక్ట్ చేసిందో చెప్పేశారు.భగవంత్ కేసరి 57.63కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయగా 18రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 70.01 కోట్ల షేర్ ను రాబట్టింది.గ్రాస్ విషయానికి వస్తే 131.19కోట్లు అని నిర్మాతలు పోస్టర్ ద్వారా తెలిపారు.ఈ కలెక్షన్స్ ప్రకారం అయితే ఈసినిమా బయ్యర్ల కు మంచి లాభాలను తీసుకొచ్చినట్లే.

హాయ్ నాన్న రిలీజ్ తర్వాత మృణాల్ని అందరూ అలా పిలుస్తారు - నాని
'హాయ్ నాన్న' రిలీజ్ తర్వాత మృణాల్ని అందరూ 'యశ్నా' అని పిలుస్తారని చెప్పారు నేచురల్ స్టార్ నాని. ఆయన కథానాయకుడిగా చేస్తోన్న లేటెస్ట్ మూవీ 'హాయ్ నాన్న'. తండ్రీ,కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ కమ్ లవ్ ఎంటర్ టైనర్గా తెరకెక్కుతోంది. నాని 30గా వస్తోన్న ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బేబీ కైరా ఖన్నా నాని కూతురుగా చేస్తుండగా.. హీరోయిన్ యశ్న పాత్రలో 'సీతారామం' ఫేమ్ మృణాళ్ ఠాకూర్ నటిస్తోంది. డిసెంబర్లో క్రిస్మస్ కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ క్రమంలో మేకర్స్ సినిమాకు సంబంధించి ఒక్కో అప్డేట్ ఇస్తూ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ…

కన్నప్ప కోసం జవాన్, బాహుబలి యాక్షన్ కొరియోగ్రాఫర్
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాను ప్రకటించిన దగ్గర నుండే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. దానికితోడు భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ తో పాటు పలువురు స్టార్ హీరోలు నటిస్తుండటంతో సినిమాకు ఓ రేంజ్ లో హైప్ వచ్చింది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. అయితే రీసెంట్ గా షూటింగ్ సమయంలో విష్ణు కు ప్రమాదం జరిగి స్వల్ప గాయాలయ్యాయి

ఈగల్ టీజర్ రిలీజ్.. అదరగొట్టిన రవితేజ
టాలీవుడ్ మాస్ మహరాజా రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ఇటీవలే గోపీచంద్ మలినేనితో RT4GM చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. అలాగే రవితేజ కథానాయకుడిగా చేస్తోన్న మరో లేటెస్ట్ మూవీ 'ఈగల్'. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ నటించిన సినిమాలు 'ధమాకా', 'డిస్కో రాజా' చిత్రాలకు ఆయన డీఓపీగా పనిచేయడం తెలిసిందే. ఇక క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా 'ఈగల్' చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల…

గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా ప్రోమో రిలీజ్
ద వెయిట్ ఈజ్ ఓవర్.. మొత్తానికి మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న అప్ డేట్ అయితే వచ్చేసింది. గుంటూరు కారం నుండి ఫస్ట్ సింగిల్ ను ఎప్పుడైతే రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ అప్ డేట్ ఇచ్చారో అప్పటి నుండి ఆ పాట కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులోనూ పోస్టర్లు, గ్లింప్స్ తోనే మహేష్ లుక్ కు అలానే మాస్ అవతార్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఫస్ట్ సింగిల్ ఏ రేంజ్ లో ఉండబోతుందా అని చూస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈపాట ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. దమ్ మసాలా అంటూ వచ్చే ఈసాంగ్ ప్రోమో అదిరిపోయింది. థమన్ మ్యాజిక్.. మహేష్ విజువల్స్ అన్నీ సూపర్ గా ఉన్నాయి.సంజిత్ హెగ్డే పాడిన ఈపాటకు రామజోగయ్య శాస్త్రి…

ట్రెండింగ్ లో జవాన్ త్రీ వెర్షన్స్
బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ గత సెప్టెంబర్ లో విడుదలై బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.ఈసినిమా ఇప్పటివరకు 1100కోట్లకుపైగా రాబట్టి ఈ ఈఏడాది బాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది.అంతేకాదు ఈసినిమా తో వరసగా రెండో సారి 1000కోట్ల క్లబ్ లో చేరి చరిత్ర సృష్టించాడు షారుక్.ఈసంక్రాతి కి వచ్చిన పఠాన్ తో మొదటి సారి ఈ క్లబ్ లో చేరాడు.ఇక జవాన్ రెండు రోజుల క్రితం ఓటిటి లోకూడా విడులైయింది.

సప్త సాగరాలు దాటి - సైడ్ బి ట్రైలర్ రిలీజ్
కన్నడ సినిమాలకు కూడా ఇప్పుడు ఇక్కడ మంచి డిమాండ్ పెరిగింది. అందుకే అక్కడ హిట్ అయిన సినిమాలను ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా కన్నడలో సూపర్ హిట్ అయిన సప్త సాగరాలు దాటి సినిమాను ఇక్కడ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. హేమంత్ ఎం రావు దర్శకత్వంలో రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన సినిమా సప్త సాగరాలు దాటి. ఈ సినిమా ఇక్కడ కూడా సూపర్ హిట్ అయింది.

కింగ్ నాగార్జునకు ఇష్టమైన ఫుడ్ ఏంటో తెలుసా?
తెలుగు చిత్రపరిశ్రమలోని స్టార్ హీరోలలో అక్కినేని నాగార్జున ఒకరు. ఆయన కేవలం నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా అనేక విజయవంతమైన చిత్రాలను తెలుగు సినీ పరిశ్రమకు అందించారు. లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున.. అచిరకాలంలోనే తనదైన ప్రతిభ చూపి తండ్రికి తగిన వారసుడు అనిపించుకున్నారు. అలాగే తండ్రి తదనంతరం అన్నపూర్ణ స్టూడియో అధిపతిగా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఫిల్మ్ స్కూల్ స్థాపించి ఉత్సాహవంతులైన యువతీ, యువకులకు నిపుణులైన సిబ్బందితో అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఇస్తున్నారు. ఇంకోవైపు ఇతర బిజినెస్ పనులతో నిత్యం ఎంతో బిజీగా గడుపుతుంటారు.

గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ప్రోమో రానుంది
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్డేట్ వచ్చేసింది.ఈ సినిమాలోని ఈ మొదటి పాట ధమ్ మసాలా ప్రోమోను రిలీజ్ చేయనున్నామని మేకర్స్ అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటించారు.రేపు ఉదయం 11:07 గంటలకు ఈసాంగ్ ప్రోమోను వదులనున్నారు.ఈ ప్రోమో లో ఫుల్ సాంగ్ ఎప్పుడు రానుందో చెప్పనున్నారు.ఈనెల 7న ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేయనున్నారని సమాచారం.ఈ సాంగ్ పై మహేష్ అభిమానులు చాలా ఆశలు పెట్టుకున్నారు.అయితే వారి అంచనాలను అందుకునే విధంగా తమన్ ఈ సాంగ్ ను కంపోజ్ చేశాడట.సో ఫస్ట్ సాంగ్ చార్ట్ బాస్టర్ కావడం పక్కా.ఇక ఈసందర్బంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో…

దీపావళి కి వచ్చేస్తున్న కాజల్ సత్యభామ టీజర్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ పెళ్లి తరువాత మళ్లీ తన సినిమాలతో బిజీ అయిపోయింది. రీసెంట్ గానే భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తుంది. ఆయితే మొదటిసారి లేడీ ఒరియెంటెండ్ సినిమాతో వస్తుంది. సత్యభామ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఇందులో కాజల్ ఏసీపీ సత్యభామ అనే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది. ఇక కాజల్ పుట్టినరోజు సందర్భంగా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

పొలిమేర 2 కు సెన్సేషనల్ కలెక్షన్స్
చిన్న సినిమాగా వచ్చిన మాఊరి పొలిమేర 2 బయ్యర్ల పాలిట జాక్ పాట్ కానుంది.నిన్న విడుదలైన ఈసినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో చాలా చోట్ల ఫస్ట్,సెకండ్ షో లకు హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి.దాంతో సెన్సేషనల్ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.మొదటి రోజు ఈసినిమా 3కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇందులో షేర్ 1.50కోట్లు.

జూ. ఎన్టీఆర్ హీరోయిన్ బాలయ్యపై కామెంట్స్, నెట్టింట వైరల్
టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా 'భగవంత్ కేసరి' సినిమా హిట్తో మంచి జోష్లో ఉన్నారు. ఈ సినిమాతో ఆయన హ్యాట్రిక్ హిట్స్ అందుకోవడమే కాకుండా.. వరుసగా మూడు రూ. 100 కోట్లు గ్రాస్ సాధించిన చిత్రాలలో నటించి రికార్డ్ సృష్టించారు. దీంతో ఆయనపై అంతటా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్, బాలీవుడ్ నటి పాయల్ ఘోష్ బాలయ్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టారు.

కీడా కోలా బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ కలెక్షన్స్
తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, జీవన్ కుమార్ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా కీడా కోలా. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే మంటి టాక్ ను తెచ్చుకొని బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతుంది. తరుణ్ భాస్కర్ మంచి కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చారని.. రెండు గంటల పాటు హాయిగా నవ్వుకోవచ్చన్న రివ్యూస్ వచ్చాయి.

ఖైదీ తో ఎంత సర్ ప్రైజ్ అయ్యారో జపాన్ అంత సర్ ప్రైజ్ ఇస్తుంది
జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. ఈ హైస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. ఈసినిమా 'దీపావళి' కానుకగా నవంబర్ 10న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. న్యాచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరైన ప్రీరిలీజ్ వేడుక చాలా గ్రాండ్…

టాలీవుడ్ 'ఎవెంజర్స్' టీమ్లో అల్లు అర్జున్.. సమంత కామెంట్స్ వైరల్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతా రూత్ ప్రభు నటిగా ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. 'ఏ మాయ చేసావో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె అనంతరం అనేక హిట్ సినిమాలలో నటించి ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే ఆమె కేవలం నటనతోనే కాకుండా పలు సామాజికసేవా కార్యక్రమాల్లో సైతం పాల్గొంటుంటారు. అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తరచుగా అభిమానులతో టచ్లో ఉంటుంటారు. ఈ సందర్భంగా ఆమె తన మనసులోని మాటలను వెల్లడించడానికి ఏ మాత్రం మోహమాటపడరు. ఈ క్రమంలో తాజాగా సమంత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఒక ఈవెంట్లో భాగంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్…