తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో చైతన్య రావు, రవీంద్ర విజయ్, విష్ణు, రాగ్ మయూర్, బ్రహ్మానందం, తరుణ్ భాస్కర్, జీవన్ కుమార్ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా కీడా కోలా. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా ఫస్ట్ షో నుండే మంటి టాక్ ను తెచ్చుకొని బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళుతుంది. తరుణ్ భాస్కర్ మంచి కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చారని.. రెండు గంటల పాటు హాయిగా నవ్వుకోవచ్చన్న రివ్యూస్ వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ ను దక్కించుకుంది. మొదటిరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 6కోట్ల గ్రాస్ ను సొంతం చేసుకుంది. మరి చిన్న సినిమాకు ఈ రేంజ్ ఓపెనింగ్స్ అంటే మాములు విషయం కాదు. మరి వీకెండ్ వచ్చేసింది. ఈరెండు రోజుల్లో ఈసినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టుకునే అవకాశం ఉంది.
A BLOCKBUSTER OPENING for the #BlockbusterKeedaaCola 🥁
6.03crs worldwide gross Day 1
Book your tickets now for #KeedaaColahttps://t.co/YynaYuDRr2@TharunBhasckerD @RanaDaggubati @VGSainma @IamChaitanyarao @smayurk @tweetfromRaghu @JeevanKumar459 @IamVishnuOi @RavindraVijay1 pic.twitter.com/ZmMDGxpdKu
— Suresh Productions (@SureshProdns) November 4, 2023
కాగా ఈసినిమాను .విజి సైన్మా బ్యానర్ పై భరత్ కుమార్, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ, శ్రీనివాస్ కౌశిక్, సాయికృష్ణ గద్వాల్, విజయ్ కుమార్ నిర్మించగా.. సంగీతం.. వివేక్ సాగర్, సినిమాటోగ్రఫి.. ఎజె ఆరోన్ అందించాారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: