కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 34

Dinesh Karthik praises on Miss Shetty Mr Polishetty movie
సినిమా వార్తలు

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి- నవీన్ పై క్రికెటర్ ప్రశంసలు

పి. మహేష్ బాబు దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క హీరోయిన్ గా వచ్చిన సినిమా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా సెప్టెంబర్ 7వ తేదీన రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక కామెడీ ఎంటర్ టైనర్ గా వచ్చి ఈసినిమాలో అనుష్క, నవీన్ పోలిశెట్టి కాంబినేషన్ బాగా నచ్చింది. ముఖ్యంగా కామెడీ సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Vishnu Manchu's Kannappa Shoot Happening in Beautiful Locations of New Zealand
షూటింగ్ అప్‌డేట్

విష్ణు మంచు కన్నప్ప అప్‌డేట్‌.. న్యూజిలాండ్‌లోని బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో షూటింగ్

డైనమిక్ స్టార్ విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ 'కన్నప్ప' షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ 'కన్నప్ప’ సినిమాలో విష్ణు మంచు టైటిల్ రోల్‌లో నటిస్తుండగా.. భారతదేశంలోని స్టార్ కాస్టింగ్ భాగం కానుంది. దీనిలో భాగంగా మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ వంటి అగ్రనటులు ఈ చిత్రంలో ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ప్రస్తుతం న్యూజిలాండ్‌లోని అందమైన లొకేషన్లలో ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది. కాగా 'కన్నప్ప' సినిమా షూటింగ్ లో 80 శాతం న్యూజిలాండ్‌లోనే జరగనుంది. అక్కడి ప్రకృతి, వాతావరణం, అందమైన ప్రదేశాలను అద్భుతంగా చూపించబోతున్నారు. ఇలాంటి భారీ చిత్రానికి…

Srikanth Mవాట్సాప్
Kajal Aggarwal's Satyabhama Movie Teaser Release Date Fixed
ట్రైలర్ & టీజర్

స‌త్య‌భామ టీజ‌ర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. సరికొత్త లుక్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ ఇటీవలే 'భగవంత్ కేసరి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఆమె తొలిసారిగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాల‌కృష్ణ‌తో జోడీక‌ట్టింది. దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఆ సినిమా ఇచ్చిన స‌క్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న ఆమె ప్రస్తుతం 'స‌త్య‌భామ' అనే ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది. కాగా ఇది కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న 60వ సినిమా కావ‌డం గ‌మ‌నార్హం. ఇందులో కాజ‌ల్‌తో పాటు ప్ర‌కాష్‌రాజ్‌, న‌వీన్‌చంద్ర కీల‌క పాత్ర‌లు పోషిస్తోన్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను…

Srikanth Mవాట్సాప్
Kamal Haasan's Birthday Celebrations Super Stars Shivanna, Aamir Khan, Suriya and Vishnu Vishal in Single Frame
సినిమా వార్తలు

కమల్ హాసన్ బర్త్ డే సెలెబ్రేషన్స్.. ఒకే ఫ్రేమ్‌లో సందడి చేసిన సూపర్ స్టార్స్

'ఉలగనాయగన్' కమల్ హాసన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. మంగళవారం చెన్నైలో జరిగిన ఈ వేడుకలో భారతీయ చిత్ర పరిశ్రమలోని వివిధ భాషలకు చెందిన పలువురు సూపర్ స్టార్స్ హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ మరియు ఆయన కుమార్తెలు ఈ సెలెబ్రేషన్స్‌లో పాల్గొన్నారు. బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, శాండల్ వుడ్ నుంచి శివన్న (శివ రాజ్ కుమార్), మాలీవుడ్ నుంచి దుల్కర్ సల్మాన్ హాజరవగా.. అలాగే కోలీవుడ్ నుంచి స్టార్ హీరోలు విజయ్, సూర్య, జయం రవి, శివ కార్తికేయన్, విష్ణు విశాల్ తదితరులతో పాటు సీనియర్ నటి ఖుష్బూ, సీనియర్ హీరో ప్రభు మరియు ఆయన కుమారుడు యంగ్ హీరో విక్రమ్ ప్రభు పాల్గొన్నారు. ఇంకా ప్రముఖ…

Srikanth Mవాట్సాప్
balakrishna 109 movie shoot begins
షూటింగ్ అప్‌డేట్

బాలయ్య 109 మూవీ షూటింగ్ మొదలు

నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ.. రిలీజ్ చేస్తూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా మూడు హిట్లతో బ్లాక్ బస్టర్ హిట్ల ను అందుకున్నాడు. ఇక ఈసినిమా రిలీజ్ అయి ఇంకా నెలరోజులు కాకముందే ఇప్పుడు మరో సినిమాను మొదలుపెట్టేశాడు.

TFN Adminవాట్సాప్
Anu Emmanuel Reveals Interesting Facts About Karthi's Japan Movie
సినిమా వార్తలు

జపాన్‌లో నా రోల్ చాలా సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది - అను ఇమ్మాన్యుయేల్

హీరో కార్తి తన 25వ చిత్రం ‘జపాన్’ తో ప్రేక్షకులని అలరించేందుకు సిద్ధంగా వున్నారు. జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా హీస్ట్ థ్రిల్లర్ ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మించారు. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌, ట్రైలర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తోంది. జపాన్ 'దీపావళి' కానుకగా నవంబర్ 10న గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదలౌతుంది. ఈ సందర్భంగా హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ విలేకరుల సమావేశంలో జపాన్ విశేషాలని పంచుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Team Birthday Wishes To Kamal Haasan
సినిమా వార్తలు

కమల్ కు కల్కి టీం బర్త్ డే విషెస్

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు దేశవ్యాప్తంగా ప్రతి ఒక్క సినీ లవర్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఇప్పటివరకూ రానీ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమా కోసం ఇప్పటినుండే వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు నాగ్ అశ్విన్.

TFN Adminవాట్సాప్
devara movie team starts count down
సినిమా వార్తలు

మరో 150 రోజుల్లో రానున్న దేవర

ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర. శివ కొరటాల దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే అండర్ వాటర్ సీక్వెన్స్, కొన్ని కీలక యాక్షన్ సీక్వెన్స్, నైట్ సీక్వెన్స్ పూర్తి చేసుకుంది. రీసెంట్ గానే గోవా వెళ్లిన చిత్రయూనిట్ అక్కడ కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

TFN Adminవాట్సాప్
Bigg Boss Telugu Season 7 Tenth Week Nominated List
బిగ్ బాస్

బిగ్ బాస్7-హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ తో 10వ వారం నామినేషన్స్

బిగ్ బాస్7 హౌస్ లో చూస్తుండగానే 9 వారాలు పూర్తయిపోయి పదో వారంలోకి అడుగుపెట్టారు. ఇక తొమ్మిదో వారంలో టెస్టీ తేజా ఎలిమినేట్ అయి హౌస్ నుండి బయటకు వచ్చేశాడు. ప్రస్తుతం అయితే హౌస్ లో 10మంది ఉన్నారు. ఇక సోమవారం ఎపిసోడ్ మొదలైపోయింది. శివాజీ మీద ఇంకా కోపంతోనే ఉన్నాడు గౌతమ్. శివాజీని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలంటూ అర్జున్ చెబుతుంటాడు.

TFN Adminవాట్సాప్
Game Changer Only Ram Charan and Shankar Can Take up This Powerful Script, Says Karthik Subbaraj
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ లాంటి శక్తివంతమైన స్క్రిప్ట్‌ను చరణ్ వంటి వారే చేయగలరు - కార్తీక్‌ సుబ్బరాజ్‌

గేమ్ ఛేంజర్ లాంటి శక్తివంతమైన స్క్రిప్ట్‌ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలే చేయగలరని పేర్కొన్నారు కోలీవుడ్ యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్‌ సుబ్బరాజ్‌. ఆర్‌సీ15గా వస్తోన్న ఈ చిత్రానికి ఆయన కథను అందించడం విశేషం. కాగా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో 'భరత్ అనే నేను' ఫేమ్ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, స‌ముద్రఖని, సునీల్‌, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'విన‌య‌ విధేయ‌ రామ' త‌ర్వాత రామ్‌ చ‌ర‌ణ్‌…

Srikanth Mవాట్సాప్
popular music label grabs ram charans game changer audio rights
సినిమా వార్తలు

ప్రముఖ కంపెనీకి గేమ్ ఛేంజర్ మ్యూజికల్ రైట్స్

రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత చరణ్ నుండి వస్తున్న సినిమా అవ్వడం.. అందులోనూ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అవ్వడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
jr ntr birthday wishes to kamal haasan
సినిమా వార్తలు

కమల్ కు దేవర బర్త్ డే విషెస్

విలక్షణ నటుడు, లోక నాయకుడు కమల్ హాసన్ నేడు తన పుట్టిన రోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలోనే తన కొత్త సినిమాల నుండి ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ను ఇస్తు అప్ డేట్స్ వస్తున్నాయి. ఇప్పటికే మణిరత్నం సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ అప్ డేట్ వచ్చేసింది. థగ్ లైఫ్ అనే టైటిల్ ను ఈసినిమాకు ఫిక్స్ చేశారు. ఈసినిమాతో పాటు ఇండియన్ 2 సినిమా కూడా చేస్తున్నాడు. ఇంకా పలు సినిమాలు లైనప్ లో ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Guntur Kaaram First Single Dum Masala full song out now
సాంగ్

గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ దమ్ మసాలా ఫుల్ సాంగ్ రిలీజ్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గుంటూరు కారం. ముచ్చటగా మూడోసారి వీరిద్దరి కాంబినేషన్ వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈసినిమాలో మహేష్ ఇప్పటివరకూ కనిపించనంత మాస్ అవతార్ లో కనిపించనున్నట్టు అర్థమవుతుంది ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్ ను బట్టి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. దాదాపు చివరిదశకు వచ్చేసింది షూటింగ్.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Extends Birth Day Wishes To Director Trivikram Srinivas
సినిమా వార్తలు

త్రివిక్రమ్ శ్రీనివాస్‌ బర్త్ డే.. మహేష్ బాబు స్పెషల్ విషెస్

టాలీవుడ్ దర్శకుల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్‌ శైలే వేరు. డైలాగ్ రైటర్‌గాసినీ కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత దర్శకుడిగా మెగా ఫోన్ చేతపట్టారు. ఈ క్రమంలో అనేక అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక తనదైన శైలిలో సాగే ప్రాసలతో కూడిన డైలాగ్స్ రాసి కొత్త ఒరవడి సృష్టించారు. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్‌ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు టాలీవుడ్ ప్రముఖులు మరియు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా త్రివిక్రమ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్)లో.. "మా…

Srikanth Mవాట్సాప్
bhagavanth kesari box office ka sher celebrations event venue fixed
బాక్సాఫీస్

భగవంత్ కేసరి బాక్సాఫీస్ కా షేర్ సెలబ్రేషన్స్ వేదిక ఫిక్స్

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈసినిమా భగవంత్ కేసరి. ఈసినిమాలో శ్రీలీల కూడా కీలక పాత్రలో నటించింది. ఇక ఈసినిమా అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతంచేసుకుంది. అనిల్ కథ, బాలకృష్ణ-శ్రీలీల మధ్య ఎమోషనల్ సీన్స్, థమన్ బ్యాక్ గ్రౌండ్ స్క్రీన్ అన్నీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అందుకే మూడో వారంలో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ పరంగా గా సాలిడ్ కలెక్షన్స్ ను అందుకున్నాయి. మూడు వారల్లో ఈసినిమా దాదాపు 140 కోట్ల కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
baby movie hindi remake confirmed
సినిమా వార్తలు

కన్ఫామ్.. హిందీ లో బేబి రీమేక్

చిన్న సినిమా వచ్చి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది బేబి సినిమా. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయం సాధించింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీతో యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రావడంతో యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇక హిట్ అయిన సినిమాలను పలు భాషల్లో రీమేక్ చేయడం అనేది ఇప్పుడు కామన్ గా మారిపోయింది. ఈనేప్యథ్యంలోనే ఇప్పటికే మన తెలుగులో హిట్ అయిన సినిమాలను హిందీలో రీమేక్ చేసి హిట్లను అందుకుంటున్నారు. ఇప్పుడు ఈసినిమా కూడా రీమేక్ కాబోతున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Sonia Gandhi First Look Released From Yatra 2
ఫస్ట్ లుక్

యాత్ర 2 నుండి సోనియా గాంధీ ఫస్ట్ లుక్ రిలీజ్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి (వైఎస్సార్‌) పాదయాత్ర నేపథ్యంలో రూపొందిన చిత్రం 'యాత్ర'. మహీ వి. రాఘవ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2019 ఫిబ్రవరి 8న విడుదలై మంచి విజయం అందుకుంది. వైఎస్సార్‌ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి నటించారు. వైఎస్సార్ పాత్రలో ఆయన పరకాయ ప్రవేశం చేశారని చెప్పవచ్చు.. నడకలో, బాడీ లాంగ్వేజ్‌లో, హావభావాల్లో వైఎస్సార్‌ను దించేశారు మమ్ముట్టి. ఇక వైఎస్సార్‌ తండ్రి రాజారెడ్డి పాత్రలో సీనియర్ నటుడు జగపతి బాబు, వైఎస్సార్‌కు అత్యంత సన్నిహితుడు కేవీపీ రామచంద్ర రావుగా రావు రమేష్ నటించారు. అలాగే సీనియర్ నాయకురాలు గౌరు చరిత క్యారెక్టర్‌లో నటి…

Srikanth Mవాట్సాప్
Kota Bommali PS teaser released
ట్రైలర్ & టీజర్

కోట బొమ్మాళి పీఎస్ టీజర్ రిలీజ్

తేజ మార్ని దర్శకత్వంలో శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కోట బొమ్మాళి పీఎస్. ఈసినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన నాయట్టు సినిమాకు రీమేక్ గా వస్తుంది. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా మొదలుపెట్టింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
mad movie gets super response in ott platform
ఓటీటీ

ఓటీటీలో కూడా హవా చూపిస్తున్న మ్యాడ్

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది మ్యాడ్ సినిమా. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో నార్నె, సంగీత్ శోభన్,రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వచ్చింది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన మ్యాడ్ యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది.

TFN Adminవాట్సాప్
kamal haasan thug life movie casting details
ఫస్ట్ లుక్

కమల్ థగ్ లైఫ్ నుండి కీలక పాత్రల పోస్టర్లు రిలీజ్

లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా 1987 లో వచ్చిన నాయకుడు సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే కదా. ఇక ఈసినిమా తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రాలేదు. అయితే ఇప్పుడు దాదాపు 36ఏళ్ల తరువా మళ్లీ ఈ కాంబినేషన్ రిపీట్ కానుంది. క్లాసిక్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఇప్పటినుండే అంచనాలు పెరిగిపోయాయి. ఈమధ్యనే సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు.

TFN Adminవాట్సాప్

షేర్