కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2023

ట్యాగ్ · 3328 కథనాలు · పేజీ 161

Geetha Arts To Release Malayalam Hit Film In Telugu, Malayalam Hit Film In Telugu, Geetha Arts To Release Malayalam Hit Film, Geetha Film Distributors, Unni Mukundan, Alphy Panjikaran, Sampath Ram, Saiju Kurup, Vishnu Sasi Shankar, Unni Mukundan Movi
సినిమా వార్తలు

గీతా ఆర్ట్స్ చేతిలో మలయాళం హిట్ మూవీ

మలయాళం సినిమాలకు కూడా తెలుగులో మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే ఎన్నో సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తుండగా.. కొన్ని సినిమాలను ఇక్కడ రీమేక్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు మరో మలయాళం సినిమా తెలుగులో రిలీజ్ కు సిద్దమవుతుంది. విష్ణు శశి శంకర్‌ దర్శకత్వంలో మలయాళం స్టార్ హీరో ఉన్ని కృష్ణన్ ప్రధానం పాత్రలో వచ్చిన సినిమా మాలికాపురం. ఈసినిమా గత ఏడాది డిసెంబర్ 30 వ తేదీన వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
RX100 Actor To Play A Key Role In Custody Movie, Custody Movie Cast, RX100 Actor To Play A Key Role, Naga Chaitanya, Krithi Shetty, Arvind Swami, Priyamani, Sampath Raj, Sarathkumar, Premji, Vennela Kishore, Venkat Prabhu, Naga Chaitanya Movies, Naga
సినిమా వార్తలు

కస్టడీలో ఆర్ఎక్స్ 100 నటుడు

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం అయితే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గా న్యూ ఇయర్ సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈసినిమాలో మరో సీనియర్ నటుడు జాయిన్ అయ్యాడు. ఈ నటుడు ఎవరో కాదు ఒకప్పుడు పలు సినిమాల్లో అలరించిన రామ్కీ. ఈవిషయాన్ని చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అధికారికంగా తెలిపారు. ఇంతకుముందు రామ్కీ సూపర్ హిట్ సినిమా ఆర్ఎక్స్ 100 సినిమాలో ఒక…

TFN Adminవాట్సాప్
Jr Ntr Thanks To RRR Team And His Fans, Jr Ntr Thanks To His Fans, Jr Ntr Thanks To RRR Team, Jr NTR at Golden Globe Awards 2023, Golden Globe Awards 2023, 2023 Golden Globe Awards, Golden Globe Awards, Naatu Naatu From RRR Wins Golden Globe Watch Ho
సినిమా వార్తలు

అభిమానులకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు-ఇదంతా మీ వల్లే

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా సంచలన విజయం సాధించింది. ఈసినిమాలో నాటు నాటు రిలీజ్ కు ముందే ఎంత పాపులర్ అయిందో చూశాం. ఇక పాటకు ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ రావడమే కాదు.. సోషల్ మీడియాలో రీల్స్ కూడా అదే రేంజ్ లో చేశారు. తాజాగా నాటు నాటు సాంగ్ కూడా అంతర్జాతీయ అవార్డ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది ఈపాట. ఈ కార్యక్రమానికి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి తో పాటు కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. ఇక దీనికి గాను…

TFN Adminవాట్సాప్
Megastar Chiranjeevi Gives A Solid Update On Bhola Shankar Movie, Solid Update On Bhola Shankar Movie, Megastar Chiranjeevi Gives A Solid Update, Bhola Shankar Movie Solid Update, Megastar Chiranjeevi, Chiranjeevi, Tamannaah, Keerthy Suresh, Meher Ra
సినిమా వార్తలు

భోళా శంకర్ పై చిరు అప్ డేట్

మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. ఈసినిమా వేదాళం సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా షూటింగ్ ను కూడా ఎప్పుడో మొదలుపెట్టారు మేకర్స్. ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకున్నారు. అయితే ఈమధ్య చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో బిజీగా ఉండటంతో ఈసినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
Ravi Tejas Tiger Nageswararao Movie Completes Massive Schedule, Nageswararao Movie Completes Massive Schedule, Ravi Tejas Tiger Nageswararao Movie, Major Action Schedule Completed, Ravi Teja, Renu Desai, Nupur Sanon, Gayatri Bhardwaj, Vamsee, Ravi Te
షూటింగ్ అప్‌డేట్

టైగర్ నాగేశ్వరరావు కీలక షెడ్యూల్ కంప్లీట్

మాస్ మహారాజా రవితేజ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరో సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది ఒక్కటే మూడు సినిమాలు రిలీజ్ చేశాడు. అందులో ధమాకా మూవీ రీసెంట్ గానే రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ ను అందించింది. ఇక ప్రస్తుతం రవితేజ పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నాడు. అందులో టైగర్ నాగేశ్వరరావు సినిమా కూడా ఒకటి. వంశీ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. స్టూవర్ట్ పురం దొంగగా పేరుగాంచిన ‘టైగర్ నాగేశ్వరరావు’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న సంగతి కూడా విదితమే. మొదటిసారి రవితేజ విభిన్నమైన సినిమాతో వస్తుండటంతో ఈసినిమా అంచనాలు భారీగానే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
ATM Web Series Trailer Out Now, ATM Web Series Trailer, VJ Sunny, Subbaraju, Prudhvi, Krishna Burugula, C Chandra Mohan, ATM Web Series Telugu Trailer, ATM Web Series News, ATM Web Series Latest News, ATM Web Series Update, Telugu Filmnagar, Telugu F
ట్రైలర్ & టీజర్

రిలీజ్ అయిన ఏటీఎం వెబ్ సిరీస్ ట్రైలర్

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్, జీ5 సంస్థ సంయుక్త నిర్మాణంలో సి చంద్ర మోహన్ దర్శకత్వంలో వీజే సన్నీ, దివి జంటగా దొంగతనాల నేపథ్యంలో తెరకెక్కిన ఏటీఎం వెబ్ సిరీస్ జనవరి 20 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లో సుబ్బరాజు, కృష్ణ రవిరాజ్ రాయల్ ముఖ్య పాత్రలలో నటించారు. థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఏటీఎం వెబ్ సిరీస్ కు ప్రశాంత్ విహారి సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Ravi Tejas Dhamaka Movie All Set For OTT Release, Dhamaka Movie All Set For OTT Release, Dhamaka Movie OTT Release, Ravi Tejas Dhamaka Movie, Bheems Ceciroleo, Dhamaka, Dhamaka (2022 film), Dhamaka (2022) – Movie, Dhamaka (film), Dhamaka (Telugu) (20
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేస్తున్న ధమాకా

త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన సినిమా ధమాకా. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. రవితేజ, శ్రీలీల ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇంకా ఈ సినిమాలో బీమ్స్‌ సిసిరోలియో సంగీతం కూడా ఈసినిమా సక్సెస్ లో ముఖ్య భూమిక పోషించిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. బీమ్స్ అందించిన పాటలు ఆ పాటలకు రవితేజ, శ్రీలీలలు వేసిన ఎనర్జిటిక్ స్టెప్పులు సినిమా విజయానికి తోడ్పడ్డాయి.

TFN Adminవాట్సాప్
Jr NTR at Golden Globe Awards 2023, Golden Globe Awards 2023, 2023 Golden Globe Awards, Golden Globe Awards, Naatu Naatu From RRR Wins Golden Globe Watch How Tollywood Celebrities Reacted To This, Naatu Naatu From RRR Wins Golden Globe, RRR, RRR Movi
సినిమా వార్తలు

హాలీవుడ్ విలేఖరి తో అమెరికన్ యాక్సెంట్ తో మాట్లాడిన ఎన్టీఆర్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ లోని నాటు నాటు సాంగ్ కి ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. ఈ పాటకి హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. RRR సినిమా తాజాగా ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకుంది. నాటు నాటు పాటకి గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ఈ పాటకు సంగీతం అందించిన దర్శకుడు కీరవాణి అందుకున్నారు. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకకి ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి సతీ సమేతంగా హాజరు అయ్యారు.

Team TFNవాట్సాప్
Titanic Returns To Theaters In February For Its 25Th Anniversary, Titanic 25Th Anniversary, Titanic Returns To Theaters, Titanic Returns To Theaters In February, Kate Winslet, Leonardo DiCaprio, Billy Zane, James Cameron, Director James Cameron, Jame
రిలీజ్ అప్‌డేట్

బ్లాక్ బస్టర్ హాలీవుడ్ మూవీ టైటానిక్ రీరిలీజ్ డేట్

దర్శకుడు జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో తెరకెక్కిన విజువల్ వండర్ అవతార్ హాలీవుడ్ మూవీ 2009 లో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, భారీ కలెక్షన్స్ తో వరల్డ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. లైట్ స్ట్రామ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌-టీఎస్‌జీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై జేమ్స్ కామెరాన్ దర్శకత్వంలో సామ్‌ వర్తింగ్టన్‌, జో సాల్డనా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన అవతార్ మూవీ సీక్వెల్ అవతార్ : ది వే ఆఫ్ వాటర్ మూవీ డిసెంబరు 16న విడుదల అయ్యి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Ram Charan At Golden Globe Awards 2023, Golden Globe Awards 2023, 2023 Golden Globe Awards, Golden Globe Awards, Naatu Naatu From RRR Wins Golden Globe Watch How Tollywood Celebrities Reacted To This, Naatu Naatu From RRR Wins Golden Globe, RRR, RRR
సినిమా వార్తలు

గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డ్స్ వేడుకలో ఆర్ఆర్ఆర్ గురించి ఒక మీడియా రిపోర్టర్ తో రామ్ చరణ్

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కి ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. ఈ పాటకి హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. RRR సినిమా తాజాగా ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకుంది. నాటు నాటు పాటకి గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ఈ పాట సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు. ఇక ఈ రెడ్ కార్పెట్ వేడుకకి ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి సతీ సమేతంగా హాజరయ్యారు.

Team TFNవాట్సాప్
Super Star Mahesh Babu Congratulate RRR Team, Mahesh Babu Congratulate RRR Team, Super Star Mahesh Babu, Naatu Naatu From RRR Wins Golden Globe Watch How Tollywood Celebrities Reacted To This, Naatu Naatu From RRR Wins Golden Globe, RRR, RRR Movie La
సినిమా వార్తలు

ఇండియన్ సినిమా కల నిజం అయింది

యంగ్ టైగర్ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈసినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక రికార్డులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడుదలై ఇన్ని నెలలు అవుతున్నా ఇంకా అవార్డులను సొంతం చేసుకుంటూనే ఉంది. ముఖ్యంగా ఈసినమాకు పలు అంతర్జాతీయ అవార్డులు దక్కడం విశేషం

TFN Adminవాట్సాప్
Amitabh Bachchan Congratulates Team RRR After Golden Globes Award Win, Amitabh Bachchan Congratulates Team RRR, Big B Amitabh Bachchan, RRR, RRR Movie Latest News, RRR Movie Updates, Golden Globe Awards, Golden Globe Awards 2023 Highlights, Golden Gl
సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ టీమ్ విజయానికి అమితాబ్ అభినందనలు

దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ తో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చూపించాడు. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తరువాత ఈసినిమా గతేడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భాషతో సంబంధం లేకుండా రిలీజ్ అయిన అన్ని భాషల్లో ఈసినిమా కోట్లు రాబట్టుకుంది. ఇక్కడ మాత్రమే కాదు రీసెంట్ గా జపాన్ లో రిలీజ్ అయిన ఈసినిమా అక్కడ కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Anupama Parameswaran Confirmed In DJ Tillu Square, DJ Tillu 2 Movie Heroine, DJ Tillu 2 Heroine, Siddhu Jonnalagadda, DJ Tillu 2, DJ Tillu sequel, Siddhu Latest Movie, Siddhu's Upcoming Movie, DJ Tillu 2, DJ Tillu 2 Telugu movie, DJ Tillu 2 New Updat
సినిమా వార్తలు

డీజే టిల్లు సీక్వెల్- అనుపమ ఈజ్ బ్యాక్

విమల్ కృష్ణ దర్శకత్వంలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా డీజే టిల్లు. ఈసినిమా ఫిబ్రవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా పెద్ద హిట్ అయింది. కలెక్షన్ల పరంగా కూడా సాలిడ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా సిద్దు జొన్నలగడ్డ తన టైమింగ్ తో బాడీ లాంగ్వేజ్ తో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

TFN Adminవాట్సాప్
Telangana Government Grants Permission For Special Shows To Waltair Veerayya And Veera Simha Reddy Movies, Special Shows To Waltair Veerayya And Veera Simha Reddy Movies, Special Shows For Waltair Veerayya Movie, Special Shows For Veera Simha Reddy M
సినిమా వార్తలు

వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య మూవీస్ స్పెషల్ షోస్ కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన రిలీజ్ కానుంది. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ హంట్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బ్లాక్ బస్టర్ అఖండ మూవీ తరువాత బాలయ్య నటించిన సినిమా కావడం, బ్లాక్ బస్టర్ క్రాక్ మూవీ తరువాత…

Team TFNవాట్సాప్
SSMB 28 Second Schedule Update, #SSMB28, Crazy Update About SSMB28 Shooting, latest telugu movies news, latest tollywood updates, mahesh babu, Mahesh Babu And Trivikram Plan Bigger For January 2023, Mahesh Babu latest movie, Mahesh Babu movies, Mahes
షూటింగ్ అప్‌డేట్

#SSMB 28 కొత్త షెడ్యూల్ అప్ డేట్

గత ఏడాది సర్కారు వారి పాట సినిమాతో సూపర్ హిట్ ను సొంతం చేసుకొని ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు ఇక ఇప్పుడు మరో సినిమాతో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా కొత్త సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. అతడు, ఖలేజా సినిమాల తరువాత దాదాపు 12 ఏళ్ల తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ఇక ఈసినిమా కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూాశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా సెట్స్ పైకే చాలా లేట్ గా వెళ్లింది. ఈ మధ్యనే ఈసినిమా షూటింగ్ ను ప్రారంభించి ఇప్పటికే ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేశారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
Chiranjeevi Congratulates MM Keeravani And RRR Team As Naatu Naatu Wins Golden Globe For Best Original Song, #RRR, #RRR Movie Latest News, #RRR Movie Updates, Golden Globe Awards, Golden Globe Awards 2023 Highlights, Golden Globes, Golden Globes 2023
సాంగ్

ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కు చిరంజీవి అభినందనలు

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న ఆర్ఆర్ఆర్ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ చేసిన నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కీరవాణి స్వరకల్పనలో చంద్ర బోస్ రచన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకుంది. ఈ సాంగ్ కు ఆ అవార్డుని సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు.

Team TFNవాట్సాప్
MM Keeravani wins Golden Globe for Naatu Naatu Song from RRR Movie,Naatu Naatu From RRR,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Updates,RRR Movie Latest News,RRR Updates,Golden Globes 2023,Naatu Naatu Wins Golden Globes 2023,Telugu Filmnagar,Latest
సాంగ్

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Shruti Haasan About Megastar Chiranjeevi And Balakrishna, Shruti Haasan About Balakrishna, Shruti Haasan About Megastar Chiranjeevi, Balakrishna, Balakrishna latest movie, Balakrishna Latest Movie Updates, Balakrishna movies, Balakrishna new movie, B
సినిమా వార్తలు

చిరంజీవి, బాలకృష్ణ లాంటి లెజెండ్స్ తో కలసి నటించడం

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నటసింహ నందమూరి బాలకృష్ణ -గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో 'వీరసింహారెడ్డి', మెగాస్టార్ చిరంజీవి- బాబీ కొల్లి కాంబినేషన్ లో 'వాల్తేరు వీరయ్య' చిత్రాలు సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'వీరసింహారెడ్డి' జనవరి 12 విడుదలౌతుండగా, జనవరి 13న 'వాల్తేరు వీరయ్య' ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన 'వీరసింహారెడ్డి' చిత్రంలోని జై బాలయ్య, సుగుణ సుందరి, మా బావ మనోభావాలు, మాస్ మొగుడు.. 'వాల్తేరు వీరయ్య' చిత్రంలోని…

TFN Adminవాట్సాప్
Goodachari 2 Next Level Spy Action Film Says Adivi Sesh, Adivi Sesh, Adivi Sesh As Agent Gopi, Adivi Sesh As Agent Gopi In Goodachari 2, Adivi Sesh Latest Movie, Adivi Sesh Latest Movie Updates, Adivi Sesh movies, Adivi Sesh New Movie, Adivi Sesh New
సినిమా వార్తలు

గూఢచారి2 నెక్స్ట్ లెవెల్ స్పై యాక్షన్ ఫిలిం

హిట్ 2 తో డబుల్ హ్యాట్రిక్ హిట్ ‌లను పూర్తి చేసిన ప్రామిసింగ్ యంగ్ హీరో అడివి శేష్. ఇక తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ గా గూఢచారి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈసినిమా గూఢచారి సినిమాకు సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే కదా. 2018 లో వచ్చిన గూఢచారి సూపర్ హిట్ అయింది. ఇక అప్పటి నుండే ఈసినిమా సీక్వెల్ ఉంటుందని చెబుతూనే ఉన్నాడు అడివి శేష్. ఇక ఈ మధ్యలో ఎవరు, మేజర్, హిట్ 2 లాంటి సినిమాలు చేశాడు. ఇక ఈసినిమాలు కూడా సూపర్ హిట్లు అయ్యాయి. ఇక ఫైనల్ గా ఈ ఏడాది గూఢచారి సీక్వెల్ ను లైన్ లో పెట్టాడు. ఇటీవలే ఈసినిమాను అధికారికంగా ప్రకటించాడు అడివి శేష్. ప్రస్తుతం అయితే ఈసినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు…

TFN Adminవాట్సాప్
Shahrukh Khan Gives Interesting Reply To Ram Charan About Oscar, Ram Charan About Oscar, Shahrukh Khan Gives Interesting Reply To Ram Charan, Shah Rukh Khan and Ram Charan Conversation, Shah Rukh Khan and Ram Charan, Ram Charan's Pathaan Tweet, Shah
సినిమా వార్తలు

మీ ఆస్కార్ ను టచ్ చేయనివ్వండి

బాలీవుడ్ బాద్ షా షారుఖ్ నుండి సినిమా వచ్చి చాలా ఏళ్లు అయిపోయింది. ఇక ఫైనల్ గా ఈ ఏడాది పఠాన్ సినిమాతో వచ్చేస్తున్నాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. ఈసినిమా జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీంతో ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్లు టీజర్ అన్నీ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇంకా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. హిందీతో పాటు తెలుగులోనూ లో ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. తెలుగులో ట్రైలర్ ను మెగాస్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేశారు. పఠాన్ టీమ్ మొత్తానికి బెస్ట్ విషెస్ అందించారు చరణ్.

TFN Adminవాట్సాప్

షేర్