కస్టడీలో ఆర్ఎక్స్ 100 నటుడు

RX100 Actor To Play A Key Role In Custody Movie, Custody Movie Cast, RX100 Actor To Play A Key Role, Naga Chaitanya, Krithi Shetty, Arvind Swami, Priyamani, Sampath Raj, Sarathkumar, Premji, Vennela Kishore, Venkat Prabhu, Naga Chaitanya Movies, Naga Chaitanya Latest Movie, Naga Chaitanya Upcoming Movie, Custody, Custody 2023, Custody Movie, Custody Update, Custody Latest News, Custody Telugu Movie, Custody Movie Live Updates, Custody Movie Latest News And Updates, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం  నాగచైతన్య హీరోగా తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేస్తున్న సినిమా కస్టడీ. ఈసినిమాను తెలుగు తో పాటు తమిళ్ లో కూడా చిత్రీకరిస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం అయితే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక రీసెంట్ గా న్యూ ఇయర్ సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక ఈసినిమాలో మరో సీనియర్ నటుడు జాయిన్ అయ్యాడు. ఈ నటుడు ఎవరో కాదు ఒకప్పుడు పలు సినిమాల్లో అలరించిన రామ్కీ. ఈవిషయాన్ని చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అధికారికంగా తెలిపారు. ఇంతకుముందు రామ్కీ సూపర్ హిట్ సినిమా ఆర్ఎక్స్ 100 సినిమాలో ఒక కీలక పాత్రలో నటించారు. ఇక ఆ తరువాత మళ్లీ ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా బంగార్రాజు సినిమా తరువాత మరోసారి చైతూ తో కృతి శెట్టి కలిసి నటిస్తుంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా.. ప్రియమణి మరో కీలక పాత్రలో నటించనున్నట్టు తెలుస్తుంది. ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్స్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − seventeen =