రిలీజ్ అయిన ఏటీఎం వెబ్ సిరీస్ ట్రైలర్

ATM Web Series Trailer Out Now, ATM Web Series Trailer, VJ Sunny, Subbaraju, Prudhvi, Krishna Burugula, C Chandra Mohan, ATM Web Series Telugu Trailer, ATM Web Series News, ATM Web Series Latest News, ATM Web Series Update, Telugu Filmnagar, Telugu Film News 2023, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Latest Telugu Movies News

ప్రముఖ నిర్మాత దిల్ రాజు, స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్, జీ5 సంస్థ సంయుక్త నిర్మాణంలో సి చంద్ర మోహన్ దర్శకత్వంలో వీజే సన్నీ, దివి జంటగా దొంగతనాల నేపథ్యంలో తెరకెక్కిన ఏటీఎం వెబ్ సిరీస్ జనవరి 20 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వెబ్ సిరీస్ లో సుబ్బరాజు, కృష్ణ రవిరాజ్ రాయల్ ముఖ్య పాత్రలలో నటించారు. థ్రిల్లర్ కథతో తెరకెక్కిన ఏటీఎం వెబ్ సిరీస్ కు ప్రశాంత్ విహారి సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఏటీఎమ్ వెబ్ సిరీస్ కు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ స్క్రిప్ట్ అందించడం విశేషం. కథ అంతా కూడా ATM లో జరిగిన దొంగతనం చుట్టూ తిరుగుతుంది. తాజాగా మేకర్స్ ఏటీఎం వెబ్ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. కథకి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ చూస్తే, పాయింట్ ఏమిటనేది అర్థమైపోతుంది. ఓ నలుగురు బస్తీ కుర్రాళ్లు చేసిన దొంగతనం.. వాళ్ల కోసం పోలీస్ ఆఫీసర్ సుబ్బరాజు సాగించే వేట ఈ వెబ్ సిరీస్ లో ప్రధానమైన అంశం అనే విషయం తెలిసిపోతోంది. అందరూ డబ్బు దాచుకుంటారు .. మేము వాటిని దోచుకుంటాం .. ఈ లోకం ఏదీ ఇవ్వదు.. లాక్కోవాలి వంటి డైలాగ్స్ ఉండడం వల్ల కంటెంట్ విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen − 1 =