
ట్యాగ్ · 4407 కథనాలు · పేజీ 47


యశోద మూవీ కై సమంత రిస్కీ ఫైట్స్

ప్రాజెక్ట్ కే సర్ ప్రైజింగ్ అప్ డేట్

కాంతార పై కంగనా రియాక్షన్

సీక్వెల్స్ కోసం వెయిటింగ్

జపాన్ వీధులలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ సందడి

#NBK107 మూవీ టైటిల్ వీరసింహారెడ్డి

ఐకానిక్ గ్లాడియేటర్ రోల్ లో నటించాలని ఉంది

కేడీ - ది డెవిల్ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్

హాలీవుడ్ మూవీ లో శృతి హాసన్

రిలీజ్ అయిన బిల్లా మూవీ రీ రిలీజ్ ట్రైలర్

రవితేజ ధమాకా టీజర్ రిలీజ్

జిన్నా టీమ్ కు ప్రభాస్ ఆల్ ది బెస్ట్

ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ఆర్ఆర్ఆర్, అఖండ
ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకుంటుంది. తెలుగు సినిమాలు మన బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా సంచలన విజయాలు దక్కించుకుంటున్నాయి. అందుకే మన సినిమాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఇక దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్, అలానే అఖండ సినిమాలు మరో అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో.. బెస్ట్ ఇండియన్ సినిమాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఉత్తమ భారతీయ సినిమాలను ఇందులో ప్రదర్శిస్తారు. ఇక ఈ ప్రదర్శనకు ఆర్ఆర్ఆర్, అఖండ సినిమాలు ఎంపిక అయ్యాయి. గోవాలో ఈ అంతర్జాతీయ చిత్రోత్సవారు…

యశోద మూవీ కై సమంత రిస్కీ ఫైట్స్
స్టార్ హీరోయిన్ సమంత కథానాయికగా తెరకెక్కిన యశోద , శాకుంతలం మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. సమంత ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న ఖుషి మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఒక హిందీ వెబ్ సిరీస్ కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై హరి , హరీష్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో తెలుగు , తమిళ భాషలలో తెరకెక్కిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ యశోద మూవీ నవంబర్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. నిజ జీవిత సంఘటన తో సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్, రావు రమేష్, ఉన్ని ముకుందన్, కల్పిక గణేష్, సంపత్ రాజ్ కీలక…

బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న కాంతార
హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా నిలిచింది. యాక్షన్… థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఐఎండీబీ రేటింగ్ 9.6 సాధించి రికార్డు క్రియేట్ చేసింది. కాంతార మూవీ తెలుగు వెర్షన్ గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా అక్టోబర్…

ప్రాజెక్ట్ కే సర్ ప్రైజింగ్ అప్ డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజుకు ఇంకా మరికొన్ని గంటలు మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి షురూ చేశారు. ఇప్పటికే ప్రభాస్ పాత సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఇక బర్త్ డే అంటే తన అభిమాన హీరో సినిమాల నుండి అప్ డేట్స్ ను ఎక్స్ పెక్ట్ చేయడం కామనే. ఇక ప్రభాస్ అభిమానులు కూడా ప్రభాస్ సినిమాల నుండి ఎప్పుడెప్పుడు అప్ డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నారు.

కాంతార పై కంగనా రియాక్షన్
ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టే సినిమాలు కొన్ని ఉంటాయి. కేవలం మౌత్ టాక్ తోనే బాక్సాఫీస్ బద్దలు కొడుతుంటాయి. అలా వచ్చిన సినిమానే కాంతార అని చెప్పొచ్చు. కన్నడలో వచ్చిన ఈసినిమా అక్కడ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక ఇక్కడ ప్రభాస్ ఈసినిమా గురించి పోస్ట్ చేసినతరువాతే చాలా మందికి తెలిసిందని కూడా చెప్పొచ్చు. ఈసినిమాను కె.జి.యఫ్ మేకర్స్ నిర్మించడం.. అక్కడ హిట్ అవ్వడంతో గీతా ఆర్ట్స్ వారు తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. ఇక తెలుగులో కూడా ఈసినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రేక్షకుల నుండి వస్తున్న రెస్పాన్స్ ను చూసి అర్థంచేసుకోవచ్చు. సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

సీక్వెల్స్ కోసం వెయిటింగ్
ఈమధ్య ఒక సినిమా హిట్ అయిన వెంటనే దానికి సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక సీక్వెల్ గా వచ్చిన సినిమాలు కూడా హిట్ అవుతుండటంతో మేకర్స్ కూడా సీక్వెల్స్ తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ కూడా సీక్వెల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ బ్రదర్స్ ఎవరో కాదు సూర్య, కార్తి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ రెండు సీక్వెల్స్ ల దర్శకుడు కూడా ఒకరే అవ్వడం.

జపాన్ వీధులలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ సందడి
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

#NBK107 మూవీ టైటిల్ వీరసింహారెడ్డి
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ #NBK107 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాలకృష్ణ బర్త్ డే (జూన్ 10)సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి…

ప్రిన్స్ తెలుగు మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా కూడా ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. కామెడీ ఎంటర్ టైన్మెంట్ సినిమాలు చూసేవాళ్లకు ఈసినిమా చాలా బాగా నచ్చుతుంది.

ఐకానిక్ గ్లాడియేటర్ రోల్ లో నటించాలని ఉంది
సూపర్ హిట్ పెళ్ళి చూపులు మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీ తో స్టార్ డమ్ అందుకున్నారు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న విజయ్ సూపర్ హిట్ టాక్సీ వాలా మూవీ తో ప్రేక్షకులను అలరించారు. విజయ్ హీరోగా తెరకెక్కిన మూవీస్ జయాపజయాలను పట్టించుకోకుండా ప్రేక్షక , అభిమానులు విజయ్ ను లైక్ చేస్తున్న విషయం తెలిసిందే.

కేడీ - ది డెవిల్ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్
పలు కన్నడ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి కన్నడ సినిమా స్థాయిని పెంచాయి. చార్లీ 777' , విక్రాంత్ రోణ చిత్రాలు అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లు అందుకున్నాయి. రీసెంట్ గారిలీజ్ అయిన కాంతార సినిమా ఎవరూ ఊహించని విధంగా భారీ కలెక్షన్స్ రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా మరో కన్నడ మూవీ కేడీ - ది డెవిల్ ప్రేక్షకులను అలరించనుంది.

జిన్నా మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీ ఎంటర్ టైనర్ తో వచ్చిన జిన్నా ప్రేక్షకులను అలరించారు అని చెప్పాలి. కామెడీ ఎంటర్టైనర్ లని ఇష్టపడే వారికి ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. అలానే అన్ని వర్గాల వారికి ఈసినిమా నచ్చుతుందని చెప్పొచ్చు.

హాలీవుడ్ మూవీ లో శృతి హాసన్
తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శృతి తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న సలార్ , బాలకృష్ణ హీరో గా తెరకెక్కుతున్న #NBK107 , చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న #MEGA154 మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా శృతి ఒక హాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

బాలీవుడ్ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో నెం1 గా పుష్ప :ది రూల్
మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఓరి దేవుడా మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఓరి దేవుడా సినిమా మంచి కామెడీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల వారు కూడా ఈసినిమా చూసి ఎంజాయ్ చేయొచ్చు.

రిలీజ్ అయిన బిల్లా మూవీ రీ రిలీజ్ ట్రైలర్
గోపీకృష్ణా మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మెహెర్ రమేష్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన స్టైలిష్ ఎంటర్ టైనర్ మూవీ బిల్లా ఘనవిజయం సాధించింది. అనుష్క కథానాయిక కాగా నమిత , హన్సిక ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. దర్శకుడు మెహెర్ రమేష్ తన అద్భుతమైన టేకింగ్ తో బిల్లా మూవీ ని స్టైలిష్ మూవీ గా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు యాక్షన్ సీన్స్ లో హీరో ప్రభాస్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

జపాన్లో రామ్ చరణ్కి జపనీస్ మహిళాభిమానుల తెలుగు స్వాగతం
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.ఆర్ ఆర్ ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ సందర్భంగా ఈ మూవీ ప్రమోషన్స్ కై హీరోలు రామ్ చరణ్, ,ఎన్టీఆర్ , రాజమౌళి…

రవితేజ ధమాకా టీజర్ రిలీజ్
ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి.. మొదట పలు క్యారెక్టర్లు చేసి ఆ తరువాత హీరోగా తన సత్తా చాటి.. ఇప్పుడు మాస్ మహారాజాగా స్టార్ హీరో అయ్యాడు రవితేజ. ఇక ఈ ఏడాది శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు రవితేజ. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం రవితేజ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా ధమాకా. ఈసినిమాతో రవితేజ మరోసారు తన మాస్ యాంగిల్ చూపించేందుకు “ధమాకా” సినిమాతో వస్తున్నాడు. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది.

ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ తో బ్లాక్ బస్టర్ టాక్ తో ఓరి దేవుడా ..!
పివిపి సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ , మిథిలా పాల్కర్ జంటగా తమిళ సూపర్ హిట్ ఓ మై కడవులే మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఓరి దేవుడా..! మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్అయ్యింది. ఇద్దరు ప్రేమికులు పెళ్లి తరువాత మనస్పర్థల కారణంగా వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఓరి దేవుడా . ! చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సూపర్…

జిన్నా టీమ్ కు ప్రభాస్ ఆల్ ది బెస్ట్
అవ ఎంటర్టైన్మెంట్స్ , 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై ఈషాన్ సూర్య దర్శకత్వంలో విష్ణు మంచు హీరోగా తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ జిన్నా మూవీ ఈ రోజు (అక్టోబర్ 21 వ తేదీ) రిలీజ్ అయ్యింది. ఈ మూవీ లో పాయల్ రాజ్ పుత్ , సన్నీ లియోన్ కథానాయికలు. వెన్నెల కిషోర్, రఘు బాబు, చమ్మక్ చంద్ర, కమెడియన్ సద్దాం ముఖ్య పాత్రలలో నటించారు. మూల కథను ప్రముఖ దర్శకుడు జి. నాగేశ్వరరెడ్డి అందించగా, ఈ మూవీ కి కథ , స్క్రీన్ ప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా స్టార్ రైటర్ కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు.అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను…