కేడీ – ది డెవిల్ మూవీ టైటిల్ టీజర్ రిలీజ్

KD The Devil Movie Title Teaser Out, KD The Devil Movie Teaser Out, KD The Devil Movie Title Out, Dhruva Sarja, Prem, Dhruva Sarja Latest Movie, Dhruva Sarja's Upcoming Movie, KD The Devil, KD The Devil Telugu movie, KD The Devil New Update, KD The Devil Telugu Movie New Update, KD The Devil Movie, KD The Devil Latest Update, KD The Devil Movie Updates, KD The Devil Telugu Movie Live Updates, KD The Devil Telugu Movie Latest News, KD The Devil Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పలు కన్నడ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. కె జి ఎఫ్ చాప్టర్ 1, చాప్టర్ 2 మూవీస్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించి కన్నడ సినిమా స్థాయిని పెంచాయి. చార్లీ 777′ , విక్రాంత్ రోణ చిత్రాలు అన్ని భాషల్లోనూ మంచి వసూళ్లు అందుకున్నాయి. రీసెంట్ గారిలీజ్ అయిన కాంతార సినిమా ఎవరూ ఊహించని విధంగా భారీ కలెక్షన్స్ రాబడుతూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. తాజాగా మరో కన్నడ మూవీ కేడీ – ది డెవిల్ ప్రేక్షకులను అలరించనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో ధృవ సర్జా పొగరు మూవీ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమే.కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రేమ్ దర్శకత్వంలో ధృవ సర్జా హీరోగా పీరియాడికల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కేడీ – ది డెవిల్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. అర్జున్ జన్యా సంగీతం అందిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కేడీ – ది డెవిల్ టైటిల్ టీజర్ ను లాంచ్ చేసి చిత్ర బృందానికి విషెస్ అందజేశారు. చేతిలో పెద్ద కత్తి పట్టుకొని భుజాన శవాన్ని వేసుకుని యాక్షన్ ధృవ సర్జాని ఊర మాస్ అవతార్ లో ప్రెజెంట్ చేసిన టైటిల్ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అర్జున్ జన్యా బ్యాగ్రౌండ్ స్కోర్ మరియు విలియం డేవిడ్ విజువల్స్ అతని పాత్రని మరింత ఎలివేట్ చేస్తున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 1 =