ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ తో బ్లాక్ బస్టర్ టాక్ తో ఓరి దేవుడా ..!

Ori Devuda Movie Is Getting Block Buster Talk In Overseas For Premiere Shows, Ori Devuda Is Getting Block Buster Talk In Overseas For Premiere Shows, Block Buster Talk, Ori Devuda Telugu Movie Review,Ori Devuda Movie Review,Ori Devuda Review,Ori Devuda Telugu Review,Ori Devuda Movie - Telugu, Ori Devuda First Review,Ori Devuda Movie Review And Rating,Ori Devuda Critics Review,Ori Devuda (2022) - Movie,Ori Devuda (2022), Ori Devuda (film),Ori Devuda Movie (2022),Ori Devuda Movie: Review,Ori Devuda Story review,Ori Devuda Movie Highlights, Ori Devuda Movie Plus Points,Ori Devuda Movie Public Talk,Ori Devuda Movie Public Response,Ori Devuda,Ori Devuda Movie, Ori Devuda Movie Updates,Ori Devuda Telugu Movie Live Updates,Ori Devuda Telugu Movie Latest News, Venkatesh,Vishwak Sen,Mithila,Asha,Ashwath Marimuthu,Leon James,Pearl V, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

పివిపి సినిమాస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్స్ పై అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో విశ్వక్ సేన్ , మిథిలా పాల్కర్ జంటగా తమిళ సూపర్ హిట్ ఓ మై కడవులే మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఓరి దేవుడా..! మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్అయ్యింది. ఇద్దరు ప్రేమికులు పెళ్లి తరువాత మనస్పర్థల కారణంగా వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించారు. లియోన్ జేమ్స్ సంగీతం అందించారు. ఓరి దేవుడా . ! చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,సాంగ్స్ , టీజర్ , ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. సూపర్ హిట్ అశోక వనంలో అర్జున కళ్యాణం మూవీ తో ప్రేక్షకులను అలరించిన యువ కథానాయకుడు విశ్వక్ సేన్ ఓరి దేవుడా . ! మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

యూఎస్ రిపోర్ట్ ప్రకారం.. ఓరి దేవుడా..! మూవీ ఫస్టాఫ్ ఫన్ రైడ్‌తో వినోదాత్మకంగా సాగిందనీ , ఇంటర్వెల్ బ్యాంగ్ సెకండాఫ్‌పై ఆసక్తి పెంచిందనీ సమాచారం. వినోదానికి ఫాంటసీ మిక్స్ చేసి తెరకెక్కిన ఓరి దేవుడా మూవీ ఓవర్సీస్ లో ప్రీమియర్ షోస్ తో బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × one =