హాలీవుడ్ మూవీ లో శృతి హాసన్

Shruti Haasan in Hollywood movie, Actress Shruti Haasan in Hollywood movie, Hollywood movie, Actress Shruti Haasan, Salaar, #NBK107, #MEGA154, Shruti Hassan in Greece, Shruti Hassan's Hollywood project The Eye, Shruti Hassan Latest Movie, Shruti Hassan's Upcoming Movie, The Eye, The Eye movie Update, The Eye New Update, The Eye Movie, The Eye Latest Update, The Eye Movie Updates, The Eye Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో శృతి తన అందం , అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ శృతి హాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న సలార్ , బాలకృష్ణ హీరో గా తెరకెక్కుతున్న #NBK107 , చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న #MEGA154 మూవీస్ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు. తాజాగా శృతి ఒక హాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డ్రాఫ్నే ష్నోమ‌న్ ద‌ర్శ‌క‌త్వం లో ది ఐ పేరుతో గ్రీక్‌, ఇంగ్లీష్ భాష‌ల్లో ఓ సైక‌లాజిక్ థ్రిల్ల‌ర్ సినిమా తెర‌కెక్కుతోంది.ఈ మూవీ లో స్కాటిష్ యాక్ట‌ర్ మార్క్ రౌలే హీరోగా న‌టిస్తోండ‌గా శృతిహాస‌న్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో శృతి హాస‌న్ విధ‌వ‌రాలి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు , పెళ్లైన కొద్ది నెల‌ల్లోనే భ‌ర్త‌కు దూర‌మైన విడోయ‌ర్‌గా ఛాలెంజింగ్‌గా ఆమె రోల్ సాగుతుంద‌నీ , త‌న భ‌ర్త మ‌ర‌ణించిన ఐస్‌లాండ్‌కు ఒంట‌రిగా ప్ర‌యాణ‌మైన హీరోయిన్ ( శృతి) జీవితంలో చోటు చేసుకున్న అనూహ్య ప‌రిణామాల‌తో ఈసినిమా రూపుదిద్దుకోనున్న‌ట్లు , ది ఐ మూవీ షూటింగ్ కై శృతిహాస‌న్ గ్రీస్‌కు వెళ్లిన‌ట్లు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × three =