జపాన్‌లో రామ్ చరణ్‌కి జపనీస్ మహిళాభిమానుల తెలుగు స్వాగతం

Ram charan gets lovely welcome in japan, RRR Movie To Release In Japan, RRR Movie Promotions, Ajay Devgn, Ram Charan, NT Rama Rao Jr, Alia Bhatt, Olivia Morris, SS Rajamouli, RRR, RRR 2022, RRR Telugu movie, RRR New Update, RRR Telugu Movie New Update, RRR Movie, RRR Latest Update, RRR Movie Updates, RRR Telugu Movie Live Updates, RRR Telugu Movie Latest News, RRR Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.ఆర్ ఆర్ ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ సందర్భంగా ఈ మూవీ ప్రమోషన్స్ కై హీరోలు రామ్ చరణ్, ,ఎన్టీఆర్ , రాజమౌళి జపాన్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురూ జపాన్ మీడియా కు పలు ఇంటర్వ్యూ లు ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆర్ ఆర్ ఆర్ మూవీ లోరామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ కొమురం భీమ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. జపాన్ లో రామ్ చరణ్ , ఎన్టీఆర్ లను అభిమానులు సాదరంగా స్వాగతించారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కి మహిళాభిమానులు ఘనస్వాగతం పలికారు. రామ్ చరణ్‌గారూ మీరంటే మాకెంతో అభిమానం అంటూ ముచ్చటగా తెలుగులో మాట్లాడుతూ మహిళాభిమానులు ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + 9 =