రిలీజ్ అయిన బిల్లా మూవీ రీ రిలీజ్ ట్రైలర్

Billa Movie Re-Release Trailer Released, UV Krishnam Raju, Prabhas, Anushka, Namitha, Meher Ramesh, Prabhas Latest Movie, Prabhas's Upcoming Movie, Billa, Billa Telugu movie, Billa New Update, Billa Telugu Movie New Update, Billa Movie, Billa Latest Update, Billa Movie Updates, Billa Telugu Movie Live Updates, Billa Telugu Movie Latest News, Billa Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

గోపీకృష్ణా మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై మెహెర్ రమేష్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన స్టైలిష్ ఎంటర్ టైనర్ మూవీ బిల్లా ఘనవిజయం సాధించింది. అనుష్క కథానాయిక కాగా నమిత , హన్సిక ముఖ్య పాత్రలలో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. దర్శకుడు మెహెర్ రమేష్ తన అద్భుతమైన టేకింగ్ తో బిల్లా మూవీ ని స్టైలిష్ మూవీ గా తెరకెక్కించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పలు యాక్షన్ సీన్స్ లో హీరో ప్రభాస్ తన అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో ప్రభాస్ బర్త్ డే (అక్టోబర్ 23 )రోజున ప్రపంచ వ్యాప్తంగా బిల్లా 4K క్వాలిటీతో రీరిలీజ్ కానుంది. తాజాగా బిల్లా మూవీ రీ రిలీజ్ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. బిల్లా.. ఇండియా, రష్యా, యూఏఈ, థాయిలాండ్‌, మలేషియా దాదాపు 11 దేశాల పోలీసులకు నిద్ర లేకుండా చేస్తున్నాడు అంటూ కృష్ణంరాజు వాయిస్‌ ఓవర్‌తో ట్రైలర్ స్టార్ట్‌ అయింది. ఇప్పుడున్న ట్రెండ్‌కు తగ్గట్టు గా రూపొందిన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =