జపాన్ వీధులలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ సందడి

Ram Charan and Jr NTR hungama in Japan, Jr NTR hungama in Japan, RRR hungama in Japan, #RRR, #RRR Movie Updates, #RRR Telugu Movie Latest News, Ajay Devgn, Alia Bhatt,NT Rama Rao Jr, Olivia Morris, Ram charan, RRR (2022), RRR Latest Update, RRR Movie, RRR Movie Latest News And Updates, RRR Movie Promotions, RRR Movie To Release In Japan, RRR New Update, RRR Telugu Movie, RRR Telugu Movie Live Updates, RRR Telugu Movie New Update, RRR Trio, RRR Trio Interacts With Japanese Media Feat,Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies, SS Rajamouli

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ రౌద్రం రణం రుధిరం మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Ram Charan (@alwaysramcharan)

ఆర్ ఆర్ ఆర్ మూవీ జపనీస్ వెర్షన్ అక్టోబర్ 21 వ తేదీ రిలీజ్ కానున్న సందర్భంగా ప్రమోషన్స్ కై యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి తమ ఫ్యామిలీస్ తో జపాన్ కు వెళ్లిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ , ఎన్టీఆర్ లకు జాపనీస్ అభిమానులు సాదరంగా స్వాగతం పలికారు. ఆర్ ఆర్ ఆర్ టీమ్ పలు ఇంటర్వూస్ లో పాల్గొన్నారు. జపాన్ వీధుల్లో రద్దీ ప్రదేశాల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ సతీసమేతంగా కలిసి నడుస్తున్న ఓ వీడియోను రామ్ చరణ్ షేర్ చేశారు . చేతుల్లో రోజా పువ్వులు పట్టుకొని, ఒకరి చేతిలో ఒకరు చేయి వేసి జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న వీడియోకు ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని దోస్తీ సాంగ్ యాడ్ చేసి తన సోషల్ మీడియా ఖాతాలో రామ్ చరణ్ పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × five =