ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ లో ఆర్ఆర్ఆర్, అఖండ

rrr and akhanda movies to be screened at 53rd iffi, 53rd iffi, rrr and akhanda movies, RRR,RRR Movie Updates,RRR Telugu Movie Latest News, Ajay Devgn, Akhanda, Alia Bhatt, Boyapati Srinu, Goa International Film Festival, International Film Festival, Jr. NTR, Nandamuri Balakrishna, Olivia Morris, Pragya Jaiswal, Ram charan, RRR And Akhanda, RRR And Akhanda Are The Official Entries For This International Film Festival, RRR Latest Update, RRR Movie, RRR Movie Latest News And Updates, RRR New Update, RRR Telugu Movie, RRR Telugu Movie Live Updates, RRR Telugu Movie New Update, SS Rajamouli, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకుంటుంది. తెలుగు సినిమాలు మన బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు ఇతర భాషల్లో కూడా సంచలన విజయాలు దక్కించుకుంటున్నాయి. అందుకే మన సినిమాలకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడుతుంది. ఇక దీనిలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్ఆర్ఆర్, అలానే అఖండ సినిమాలు మరో అరుదైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు. ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో.. బెస్ట్ ఇండియన్ సినిమాలను ప్రదర్శిస్తూ ఉంటారు. ఉత్తమ భారతీయ సినిమాలను ఇందులో ప్రదర్శిస్తారు. ఇక ఈ ప్రదర్శనకు ఆర్ఆర్ఆర్, అఖండ సినిమాలు ఎంపిక అయ్యాయి. గోవాలో ఈ అంతర్జాతీయ చిత్రోత్సవారు నిర్వహించనున్నారు. నవంబర్‌ 20 నుంచి 28 వరకు తొమ్మిది రోజులపాటు ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌ జరుగనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. ఇక ఈసినిమా ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతేకాదు ఈసినిమా రిలీజ్ అయి ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమా రిలీజ్ అయి ఇన్ని రోజులు అవుతున్నా కూడా ఏదో ఒక రకంగా రికార్డులు క్రియేట్ చేసుకుంటూనే ఉంది.

మరోవైపు అఖండ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన ఈసినిమా గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఈసినిమాతో అటు బాలకృష్ణ-బోయపాటి కూడా హ్యాట్రిక్ కొట్టారు. అంతేకాదు సాలిడ్ కలెక్షన్స్ రాబట్టుకొని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. తెలుగు రాష్ట్రాల‌కే ప‌రిమితం కాకుండా ఓవ‌ర్‌సీస్‌లో కూడా భారీ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది ఈ సినిమా. ఇక ఈసినిమా కూడా ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసుకుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =