బాలీవుడ్ లో మోస్ట్ ఎవైటెడ్ మూవీస్ లో నెం1 గా పుష్ప :ది రూల్

Pushpa The Rule Achieves Another Rare Feat, Pushpa The Rule Movie Achieves Another Rare Feat, Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna, Sukumar, Allu Arjun Latest Movie, Allu Arjun's Upcoming Movie, Pushpa The Rule, Pushpa The Rule Telugu movie, Pushpa The Rule New Update, Pushpa The Rule Telugu Movie New Update, Pushpa The Rule Movie, Pushpa The Rule Latest Update, Pushpa The Rule Movie Updates, Pushpa The Rule Telugu Movie Live Updates, Pushpa The Rule Telugu Movie Latest News, Pushpa The Rule Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పుష్ప :ది రైజ్ హిందీ వెర్షన్ బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ మూవీ తో హీరో అల్లు అర్జున్ కు దేశవ్యాప్తం గా క్రేజ్ పెరిగింది. పుష్ప :ది రూల్ మూవీ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ ఎవైటెడ్ మూవీస్  లిస్ట్ లో షారుఖ్ ఖాన్ పఠాన్ , జవాన్ , సల్మాన్ ఖాన్ టైగర్ 3, కిసీ కా భాయ్ కిసీ కి జాన్ మూవీస్ ఉండగా, ఆ సినిమాలన్నిటినీ పక్కకు నెట్టేసి నెం.1 మోస్ట్ ఎవైటెడ్ మూవీగా పుష్ప :ది రూల్ మూవీ నిలవడం విశేషం. బాలీవుడ్ లోని బడా స్టార్స్ సినిమాలపై ఉన్న భారీ అంచనాలన్నీ పుష్ప :ది రూల్ మూవీ పైకి షిఫ్ట్ అవడం ఆశ్చర్యమే.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + thirteen =