ఐకానిక్ గ్లాడియేటర్ రోల్ లో నటించాలని ఉంది

Vijay Deverakonda wants to play this role, Actor Vijay Deverakonda wants to play this role, Vijay Deverakonda, Samantha, Shiva Nirvana, Vijay Deverakonda Latest Movie, Vijay Deverakonda's Upcoming Movie, Kushi, Kushi 2022, Kushi Telugu movie, Kushi New Update, Kushi Telugu Movie New Update, Kushi Movie, Kushi Latest Update, Kushi Movie Updates, Kushi Telugu Movie Live Updates, Kushi Telugu Movie Latest News, Kushi Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సూపర్ హిట్ పెళ్ళి చూపులు మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీ తో స్టార్ డమ్ అందుకున్నారు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న విజయ్ సూపర్ హిట్ టాక్సీ వాలా మూవీ తో ప్రేక్షకులను అలరించారు. విజయ్ హీరోగా తెరకెక్కిన మూవీస్ జయాపజయాలను పట్టించుకోకుండా ప్రేక్షక , అభిమానులు విజయ్ ను లైక్ చేస్తున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన లైగర్ మూవీ తో విజయ్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. విజయ్ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి మూవీ లో నటిస్తున్నారు. తాజాగా విజయ్ ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ..ఐకానిక్ వంటి గ్లాడియేటర్ రోల్ లో నటించాలని ఉందని తన మనసులో మాటను వెల్లడించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =