బాలీవుడ్ లో భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న కాంతార

Kantara gets superb collections in Bollywood, Kantara collections in Bollywood, Kantara Latest collections, Kantara collections, Rishab Shetty, Sapthami Gowda, kantara, kantara Movie Updates, kantara Telugu Movie Latest News, kantara Latest Update, kantara Movie, kantara Movie Latest News And Updates, kantara New Update, kantara Telugu Movie, kantara Telugu Movie Live Updates, kantara Telugu Movie New Update, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‏పై స్వీయ దర్శకత్వంలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించిన కాంతార కన్నడ మూవీ సెప్టెంబర్ 30 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి,  ప్రపంచ వ్యాప్తంగా 150 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలలో నటించారు.బి .అజనీష్ లోకనాథ్ సంగీతం అందించారు. ఐఎండీబీలో అత్యధిక రేటింగ్ పొందిన భారతీయ చిత్రంగా నిలిచింది. యాక్షన్… థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఐఎండీబీ రేటింగ్ 9.6 సాధించి రికార్డు క్రియేట్ చేసింది. కాంతార మూవీ తెలుగు వెర్షన్ గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా అక్టోబర్ 15 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాంతార హిందీ వెర్షన్ అక్టోబర్ 14 వ తేదీ రిలీజ్ అయ్యి బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుని అద్భుత స్పందన అందుకుంటుంది.సౌత్ మూవీస్ బాలీవుడ్ లో ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కాంతార మూవీ పై ప్రశంసలు కురిపించారు. తాజాగా ఈ మూవీ హిందీ వెర్షన్ 15 కోట్లతో దూసుకుపోతోంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − 11 =