#NBK107 మూవీ టైటిల్ వీరసింహారెడ్డి

#NBK107 movie title revealed

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా యాక్షన్ ఎంటర్ టైనర్ #NBK107 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. శృతి హాసన్ కథానాయిక. వరలక్ష్మి శరత్ కుమార్ , దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన హీరో బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. బాలకృష్ణ బ‌ర్త్ డే (జూన్ 10)సంద‌ర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ హంట్ 10 మిలియన్ వ్యూస్ కు పైగా సాధించి దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న #NBK 107 మూవీ టైటిల్ కై ప్రేక్షక , అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే.తాజాగా చిత్ర యూనిట్ కర్నూలులోని కొండారెడ్డి బురుజు వేదికగా ఈ మూవీ కి వీరసింహారెడ్డి అనే పవర్ ఫుల్ టైటిల్ ను అనౌన్స్ చేసింది. ఇంతకు ముందు రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు మూవీస్ ఘనవిజయం సాధించాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − two =