ప్రాజెక్ట్ కే సర్ ప్రైజింగ్ అప్ డేట్

small treat coming from prabhas project k,amitabh bachchan, Deepika Padukone, Disha Patani, Nag Ashwin, Nag Ashwin Says Something Small For Prabhas’s Birthday, Prabhas, Prabhas’s Birthday, Project K, Project K Latest Update, Project K Movie, Project K Movie Latest News And Updates, Project K Movie Updates, Project K New Update, Project K Small Update, Project K Telugu Movie, Project K Telugu Movie Latest News, Project K Telugu Movie Live Updates, Project K Telugu Movie New Update, Project K Update,prabhas project k,small treat,prabhas Latest Movie,prabhas Upcoming Movie,Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates,Tollywood Upcoming Movies

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టిన రోజుకు ఇంకా మరికొన్ని గంటలు మాత్రమే ఉన్న సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో సందడి షురూ చేశారు. ఇప్పటికే ప్రభాస్ పాత సినిమాలను రీరిలీజ్ చేస్తున్నారు. ఇక బర్త్ డే అంటే తన అభిమాన హీరో సినిమాల నుండి అప్ డేట్స్ ను ఎక్స్ పెక్ట్ చేయడం కామనే. ఇక ప్రభాస్ అభిమానులు కూడా ప్రభాస్ సినిమాల నుండి ఎప్పుడెప్పుడు అప్ డేట్స్ వస్తాయా అని ఎదురుచూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలోనే ప్రాజెక్ట్ కే నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ వచ్చింది. ఎప్పటిలాగే ప్రభాస్ సినిమా నుండి అప్ డేట్ కోసం వెయిట్ చేసే ఒక అభిమాని తన ట్విట్టర్ ద్వారా నాగ్ అశ్విన్ ను ట్యాగ్ చేస్తూ రాధేశ్యామ్ రిలీజ్ తరువాత అప్ డేట్ ఇస్తానన్న మాటను గుర్తు చేస్తూ అన్నా మేము గుర్తున్నామా అంటూ ట్వీట్ చేశాడు. ఇక దానికి నాగ్ అశ్విన్ స్పందిస్తూ రేపు బర్త్ డే సందర్భంగా చిన్న అప్ డేట్ ఇవ్వనున్నట్టు తెలిపారు. దీంతో అభిమానులు ఎలాంటి అప్ డేట్ వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఆయన చేతిలో ప్రస్తుతం 5 ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఓం రౌత్ దర్శకత్వంలో రాబోతున్న ఆది పురుష్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. వచ్చే ఏడాది జనవరిలో ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ప్రాజెక్ట్ కే సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటున్నాయి . వీటితో పాటు సందీప్ వంగా దర్శకత్వంలో, మారుతి దర్శకత్వంలో సినిమాలు రాబోతున్నాయి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 9 =