కృతి శెట్టి ఫస్ట్ క్రష్

Krithi Shetty Reveals Her First Crush, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022, Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Krithi Shetty, Actress Krithi Shetty, krithi shetty about her first crush, Actress krithi shetty about her crush, Actress Krithi Shetty Reveals Her Celebrity Crush, Krithi Shetty Latest News, Krithi Shetty New Movies, Krithi Shetty Next Film, Krithi Shetty Upcoming Movies, Actress Krithi Shetty First Crush

బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి, ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” , “బంగార్రాజు ” మూవీస్ తో కృతి శెట్టి హ్యాట్రిక్ సాధించారు.సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ కృతి శెట్టి ప్రస్తుతం “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”,“మాచర్లనియోజకవర్గం” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.బాలా దర్శకత్వంలో సూర్య , అరుణ్‌ మాధేశ్వరన్‌ దర్శకత్వంలో హీరో ధనుష్‌ నటించే తమిళ మూవీస్ లో కృతి కథానాయికగా ఎంపిక అయ్యారు.సూపర్ హిట్ “బంగార్రాజు ” మూవీ లో నాగచైతన్య కు జంటగా నటించి ప్రేక్షకులను అలరించిన కృతి , నాగచైతన్య హీరోగా తెరకెక్కనున్న “#NC 22” మూవీ లో జంటగా నటించి ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ కృతి శెట్టి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ .. ఏదైనా కొత్త పని ప్రారంభించినప్పుడు దేవుడికి దండం పెట్టుకొని మరీ మొదలుపెడతాననీ , అలా చేయడం వల్ల తనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుందనీ , బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ ని చూసి ఇన్ స్పైర్ అవుతాననీ , టాలీవుడ్ హీరో రామ్ చరణ్ నటించిన “రంగస్థలం” సినిమా తరువాత రామ్ చరణ్ నటనకూడా ఫిదా అయ్యాననీ ,తమిళ సినీ ఇండస్ట్రీ లో కార్తి, శివకార్తికేయన్‌ సినిమాలు అంటే ఇష్టమనీ ,అంతేకాదు శివకార్తికేయన్‌ తన ఫస్ట్‌ క్రష్‌ అనీ ,శివకార్తికేయన్ నటించిన అన్ని సినిమాలు చూశాననీ , ఆయన నటనకు ఫ్లాట్‌ అయిపోయాననీ చెప్పారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 + 3 =