మహేష్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ “పోకిరి “రీ రిలీజ్

Mahesh Babu’s Pokiri Movie To Re-Release In Theaters, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Mahesh Babu, Pokiri Movie To Re-Release In Theaters, Pokiri Movie, Pokiri Telugu Movie, Mahesh Babu Pokiri Movie, Pokiri 4K Ultra HD print, Superstar Mahesh Babu, Mahesh Babu Pakiri to release on big screen, Pokiri 4k Remastered Version, Pokiri Movie 4K

ఇందిర ప్రొడక్షన్స్ , వైష్ణో అకాడమీ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు, ఇలియానా జంటగా తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ “పోకిరి ” 2006 ఏప్రిల్ 28న రిలీజ్అయ్యి ఘనవిజయం సాధించి, రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కృష్ణ మనోహర్ ఐ పి ఎస్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించారు. మహేష్ బాబు డైలాగ్స్, సాంగ్స్ ప్రేక్షకులను అలరించాయి. మహేష్ బాబు , ఇలియానా కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ మూవీలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన మహేష్ బాబు బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. 200 సెంటర్స్ లో శతదినోత్సవం జరుపుకున్న “పోకిరి” మూవీ 63 సెంటర్స్ లో 175 డేస్ , 15 సెంటర్స్ లో 200 రోజులు , కర్నూల్ లో 365 డేస్ ప్రదర్శించబడి రికార్డ్ క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో మహేష్ బాబు కెరీర్ లోనే ఈ సినిమా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రాబట్టింది.ఈ మూవీ తో మహేష్ బాబు , ఇలియానా స్టార్ డమ్ అందుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి 16 ఏళ్ళు అవుతున్న ఇప్పటికి “పోకిరి “మూవీ పై ఇంట్రెస్ట్ ఎవ్వరికి పోలేదు.ఇప్పుడు “పోకిరి “మూవీ ని అధునాతన డిజిటల్ సాంకేతికతను జోడించి ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు.4K రిజొల్యూషన్ లోకి రీ మాస్టర్ చేసి డాల్ఫీ ఆడియోతో ఈ సినిమాను ఆగష్టు 9న మహేష్ పుట్టిన రోజు సందర్భంగా థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు.ఈసారి మహేష్ బాబు, ఫ్యాన్స్ కు ఈ స్పెషల్ ట్రీట్ రెడీ చేయడానికి సిద్ధం అయ్యారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + four =