హన్సిక-శింబు ‘మహా’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్..!

Hansika Simbu New Movie Release date locked, Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Telugu Movie Updates, Hansika Simbu New Movie, Maha Movie Release Date Fixed, Maha Movie Latest News, Maha Movie Updates, Hansika New Movie Maha, Simbu Latest Movie, Simbu New Movie Updates, Hansika Motwani, Hansika Maha Movie, Maha Movie Release Date

దేశ ముదురు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హన్సిక మొదటి సినిమాతోనే యాత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఆసినిమా తరువాత హన్సికకు వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి. తెలుగుతో పాటు తమిళ్ లో కూడా బిజీ హీరోయిన్ అయిపోయింది. మధ్యలో కాస్త సైలెంట్ అయినా ఇప్పుడు మళ్లీ పలు సినిమాలు చేస్తూ బిజీ అవుతుంది. దీనిలో భాగంగానే హన్సిక తన 50వ సినిమా మహ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టారు. అయితే ఇన్ని రోజులు పలు కారణాల వల్ల రిలీజ్ కాలేకపోయింది. ఇక ఇప్పుడు ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్. ఈసినిమాను జులై 22 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా యాక్షన్, సస్పన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈసినిమాకు యుఆర్‌ జమీల్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈసినిమాలో శింబు ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. మాలిక్ స్ట్రీమ్స్ కార్పొరేషన్, ఎక్స్‌ట్రా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్స్ పై మదియళగన్‌ ఈసినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకాంత్, కరుణాకరన్, తంబి రామయ్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రానికి జె లక్ష్మణ్ సినిమాటోగ్రఫీ అందించగా జాన్ అబ్రహం ఎడిటర్ గా పని చేస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 5 =