
ట్యాగ్ · 2112 కథనాలు · పేజీ 74

టాలీవుడ్ లో బిజీ
సిక్కింలో 'బిల్లా రంగా'
'మేజర్' గ్లింప్స్ - టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
సోషల్ మీడియా లో రికార్డ్

శశి మూవీ రివ్యూ
మార్చి 19 రిలీజ్ సినిమాలు
ఇటలీ లో "ఖిలాడి "
'శాకుంతలం' గ్రాండ్ లాంచ్
"బంగార్రాజు "మూవీ లో నెగటివ్ రోల్ లో భూమిక ?
ఒకే నెలలో రానా 2 సినిమాలు రిలీజ్
ఆటనాది..కోటి మీది
"సలార్" మూవీ అప్ డేట్
ఉమెన్ సెంట్రిక్ మూవీ లో శ్రద్ధా శ్రీనాథ్

చావు కబురు చల్లగా మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే బస్తీ బాలరాజు బాగానే సందడి చేశాడు. ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్ రెండూ కలిపి తీసిన సినిమా చావు కబురు చల్లగా. అన్ని వర్గాల వారికి ఈసినిమా ఖచ్చితంగా నచ్చుతుందని చెప్పొచ్చు.
'వకీల్ సాబ్' నుండి మరోపాట
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 'వకీల్ సాబ్' సినిమా కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే మూడేళ్ళ గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ ఇస్తున్న సినిమా కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి రెండు పాటలు రిలీజ్ చేయగా ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
టాలీవుడ్ లో బిజీ
స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ జంటగా రూపొందిన కామెడీ థ్రిల్లర్సాయి "ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ " మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో నవీన్ టాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" మూవీ లో నవీన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ మూవీ తరువాత సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న కామెడీ ఎంటర్ టైనర్ "జాతిరత్నాలు "మూవీ తో నవీన్ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
సిక్కింలో 'బిల్లా రంగా'
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఇక ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క యంగ్ హీరోల సినిమా వేడుకలకు చీఫ్ గెస్ట్గా వెళుతూ వారికి తన వంతు సపోర్ట్ కూడా అందిస్తున్నాడు. ఇక ప్రస్తుతం ఆచార్య కీలక షెడ్యూల్ పూర్తి కావడంతో ఈ గ్యాప్ లో ట్రిప్ కూడా ప్లాన్ చేశాడు. ఈ సారి చిరంజీవి వీకెండ్ టూర్ కాస్త స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే చిరు ట్రిప్ కు వెళుతుంది ఫ్యామిలీతో కాదు.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబుతో. ఇక ఈవిషయం అటు చిరు-మోహన్ బాబు ఫ్యాన్స్ కు ఎంత సంతోషానిస్తుందో మంచు ఫ్యామిలీకి కూడా అంతే హ్యాపీగా ఉన్నట్టుంది. అందుకే మంచు…
'మేజర్' గ్లింప్స్ - టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
గూఢచారి, ఎవరు లాంటి థ్రిల్లర్ సినిమాలతో అలరించిన అడివి శేష్ ఇప్పుడు మేజర్ సినిమాతో వచ్చేస్తున్నాడు. అడివి శేష్ ప్రధాన పాత్రలో శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో 26/11 ముంబై దాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా 'మేజర్' సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. జులై 2, 2021న మేజర్ మూవీ ప్రేక్షకుల ముందుకురానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అది అందర్నీ ఆకట్టుకుంది.
సోషల్ మీడియా లో రికార్డ్
రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా ,తెలుగు , హిందీ భాషలలో రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ " భారీ అంచనాలతో జులై 30వ తేదీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న "సలార్ ", "ఆదిపురుష్ "మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. బ్లాక్ బస్టర్ "మహానటి "మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ కి హీరో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

'మోసగాళ్ళు' మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే డబ్బు అన్నింటకి ఎంత ఇంపార్టెన్సో చెపుతూనే అదే డబ్బు వల్ల కొన్ని సమస్యలు కూడా వస్తాయని చెప్పకెనే చెపుతూనే మన లా సిస్టమ్ లో ఎలాంటి లూప్ హోల్స్ ఉన్నాయో సెటైరికల్ వే చూపించారు.
"లవ్ స్టోరీ" సాంగ్ న్యూ రికార్డ్
అమిగో క్రియేషన్స్ , శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్స్ పై శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యం లో రూపొందిన "లవ్ స్టోరీ "మూవీ ఏప్రిల్ 16 వ తేదీ రిలీజ్ కానుంది. , దేవయాని, రావు రమేష్ , పోసాని ముఖ్య పాత్రలలో నటించారు. సిహెచ్ పవన్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్స్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీ పై ఆసక్తిని కలిగించాయి.
మార్చి 19 రిలీజ్ సినిమాలు
ఈ ఏడాది మార్చి మాత్రం వరస సినిమాల రిలీజ్ లతో మాములు హడావుడిగా లేదు. మార్చి 5 న పవర్ ప్లే, ఏ1 ఎక్స్ ప్రెస్, షాదీముబారక్, గజకేసరి లాంటి సినిమాలు రిలీజ్ అవ్వగా.. మార్చి 9న గాలి సంపత్, జాతి రత్నాలు, శ్రీకారం సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ మూడు సినిమాలు కూడా మంచి టాక్ నే సొంతం చేసుకున్నాయి. ఇక మార్చి19న బాక్సాఫీస్ వద్ద పోటీ పడటానికి మరో మూడు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి నటించిన చావు కబురు చల్లగా సినిమా, విష్ణు-కాజల్ ప్రధాన పాత్రల్లో వస్తున్న మోసగాళ్ళు, ఆది-సురభి కాంబినేషన్ లో వస్తున్న శశి సినిమా. ఈ మూడు సినిమాలపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి..
ఆర్ఆర్ఆర్ - అలియా ఫస్ట్ లుక్ రిలీజ్
రాజమౌళి దర్శకత్వంలో రియల్ కారెక్టర్స్తో కూడిన ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈసినిమా ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్గా నటిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు సరసన అలియా భట్ నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఫస్ట్లుక్ని రిలీజ్ చేయనున్నట్టు ముందే ప్రకటించారు చిత్రయూనిట్. ఈ నేపథ్యంలోనే నిన్న ప్రీ లుక్ని రిలీజ్ చేసింది ఆర్ఆర్ఆర్ యూనిట్. అందులో రాముడి సన్నిధిన అలియా భట్ కూర్చొని ఉంది. ఇక నేడు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ అందరినీ…
ఇటలీ లో "ఖిలాడి "
మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
'శాకుంతలం' గ్రాండ్ లాంచ్
ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన గుణశేఖర్ ఇప్పుడు శాకుంతలం అనే అద్భుతమైన ప్రేమకావ్యాన్ని చూపించడానికి వచ్చేస్తున్నాడు. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ఈసినిమాను చాలా గ్రాండియర్ గా రూపుదిద్దనున్నాడు గుణశేఖర్. ఇక మేకింగ్ పరంగా తనదైన పంథాలో గుణశేఖర్ శాకుంతలం కోసం భారీ సెట్స్ను వేస్తున్నారు. అంతేకాదు సెట్స్ విషయాలు, దుస్తులు, కేళాలంకరణలు ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ చాలా కేర్ తీసుకుంటున్నారు.
"బంగార్రాజు "మూవీ లో నెగటివ్ రోల్ లో భూమిక ?
"యువకుడు " (2000) మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన భూమిక "ఖుషి ", "ఒక్కడు ", "సింహాద్రి ", "మిస్సమ్మ "వంటి సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషా చిత్రాలలో భూమిక నటిస్తున్నారు. సూపర్ హిట్ మూవీ సీక్వెల్ "బంగార్రాజు "మూవీ తో ప్రేక్షకులను అలరించనున్నారు.
ఒకే నెలలో రానా 2 సినిమాలు రిలీజ్
ఈరోస్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై ప్రభు సల్మాన్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెలుగు , తమిళ , హిందీ భాషలలో రూపొందిన"అరణ్య " మూవీ మార్చి 26 వ తేదీ రిలీజ్ కానుంది. తెలుగు "అరణ్య ", తమిళ "కాడన్ ", హిందీ "హాథీ మేరే సాథీ" టైటిల్స్ తో రిలీజ్ కానుంది. విష్ణు విశాల్ , పులకిత్ సామ్రాట్ , శ్రియ , జోయా హుస్సేన్ ముఖ్య పాత్రలలో నటించారు.
ఆటనాది..కోటి మీది
ఇప్పటికే బుల్లి తెరపై బిగ్ బాస్ కు యాంకరింగ్ చేసి అలరించాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇక ఇప్పుడు మరోసారి బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తున్నాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు షో కు ఎన్టీఆర్ హోస్ట్ గా చేయనున్నాడు. మొదటి మూడు సీజన్లకి కింగ్ నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరించగా, 2017లో వచ్చిన నాలుగో సీజన్కి మాత్రం మెగాస్టార్ చిరంజీవి హోస్ట్గా చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ హోస్ట్గా చేయనున్నాడు. ఇక తాజాగా ఈ షో ప్రోమో విడుదల అయింది. ఈ ప్రోమో చాలా ఆసక్తికరంగా ఉంది. మరికొద్ది రోజుల్లో ఈ షో ప్రారంభం కానుంది.
ఆర్ఆర్ఆర్ - అలియా లుక్ కు టైమ్ ఫిక్స్
రాజమౌళి దర్శకత్వంలో భారీ పీరియాడికల్ చిత్రంగా ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్-రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరమ్ భీమ్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం చివరి షూటింగ్ షెడ్యూల్ను జరుపుకుంటోన్న ఈ చిత్రాన్ని భారీ యాక్షన్ సీన్లతో క్లైమాక్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
"సలార్" మూవీ అప్ డేట్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ " మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఓం రౌత్ దర్శకత్వంలో "ఆదిపురుష్ ", ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో "సలార్ ", నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ కి హీరో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. "ఆదిపురుష్", "సలార్ "మూవీస్ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. దేశవ్యాప్తం గా అభిమానులున్న ప్రభాస్ హీరో గా రూపొందుతున్న మూవీస్ అన్నీ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం.
ఉమెన్ సెంట్రిక్ మూవీ లో శ్రద్ధా శ్రీనాథ్
"కోహినూర్ " మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించిన శ్రద్ధా శ్రీనాథ్ కన్నడ , తమిళ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూపర్ హిట్ "జెర్సీ "మూవీ తో శ్రద్ధా శ్రీనాథ్ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ మూవీ లో ఒక పిల్లాడి కి తల్లి క్యారెక్టర్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "జోడి ", కృష్ణ అండ్ హిజ్ లీల మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. శ్రద్ధ ప్రస్తుతం ఒక తెలుగు , తమిళ , ఒక మలయాళ , 2 కన్నడ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.
టక్ జగదీష్- కోలో కోలన్న కోలో సాంగ్ రిలీజ్
‘నిన్నుకోరి' వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తర్వాత న్యాచురల్ స్టార్ నాని, శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న సినిమా టక్ జగదీష్. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్తో ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. అంతేకాదు చాలా కాలం తర్వాత మళ్లీ మాస్ అండ్ కమర్షియల్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్నాడు నాని. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ సినిమా ఏప్రిల్ 23 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈసినిమా నుండి ఇంకోసారి ఇంకోసారి అనే మెలొడి సాంగ్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాని-రీతూవర్మ మధ్య వచ్చే సాంగ్ అందర్నీ ఆకట్టుకుంది.