స్వధర్మ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై స్వరూప్ ఆర్ ఎస్ జె దర్శకత్వంలో నవీన్ పోలిశెట్టి, శృతి శర్మ జంటగా రూపొందిన కామెడీ థ్రిల్లర్సాయి “ఏజెంట్ శ్రీనివాస ఆత్రేయ ” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో నవీన్ టాలీవుడ్ కు కథానాయకుడిగా పరిచయం అయ్యారు. “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” మూవీ లో నవీన్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ మూవీ తరువాత సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న కామెడీ ఎంటర్ టైనర్ “జాతిరత్నాలు “మూవీ తో నవీన్ ప్రేక్షకులను అలరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“చిచ్చోరే ” మూవీ తో నవీన్ బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. నవీన్ హీరోగా రూపొందిన రెండు మూవీస్ ఘనవిజయం సాదించడం తో నవీన్ పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. యు వి క్రియేషన్స్ , సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ తో పాటు పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి. పలు మూవీ ఆఫర్స్ తో నవీన్ టాలీవుడ్ లో బిజీగా మారారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: