సోషల్ మీడియా లో రికార్డ్

Rebel Star Prabhas Touches 22 Million Follower Mark On Facebook,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rebel Star Prabhas,Prabhas,Hero Prabhas,Actor Prabhas,Prabhas Facebook,Prabhas Facebook Followers,Rebel Star Prabhas 22 Million Follower Mark On Facebook,Prabhas 22 Million Follower Mark On Facebook,22 Million Followers For Prabhas On Facebook,Prabhas 22 Million Followers On Facebook,Prabhas Reaches 22 Million Followers In Facebook,Most Followed South Indian Actor In Facebook,Prabhas Reaches 22 Million Followers,Rebel Star Prabhas Facebook Followers,22 Million Facebook For Prabhas,Prabhas Facebook 22 Million,Prabhas 22 Million Followers Facebook,Prabhas Facebook Followers News,Rebel Star Prabhas Latest News

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా ,తెలుగు , హిందీ భాషలలో రూపొందిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ ” భారీ అంచనాలతో జులై 30వ తేదీ దక్షిణాది భాషలతో పాటు హిందీ భాషలో కూడా రిలీజ్ కానుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా రూపొందుతున్న “సలార్ “, “ఆదిపురుష్ “మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం లో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ కి హీరో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దక్షిణాది తో పాటు ఉత్తరాది లో కూడా క్రేజీ హీరోగా రాణిస్తున్న ప్రభాస్ కు దేశవ్యాప్తం గా అధిక ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. సోషల్ మీడియా లోకూడా హీరో ప్రభాస్ రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఫేస్ బుక్ లో 22 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ చేరుకొని ప్రభాస్ ఫాస్ట్ &ఫస్ట్ రికార్డ్ ను సాధించారు. తమ అభిమాన హీరో నెలకొల్పిన సోషల్ మీడియా  రికార్డ్ కు అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ ను ఎంపిక చేసుకుని ప్రభాస్ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =