“సలార్” మూవీ అప్ డేట్

Salaar Movie Team Releases Another Interesting Update,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Tollywood Latest News,Salaar,Salaar Movie,Salaar Telugu Movie,Salaar Movie Updates,Salaar Telugu Movie Latest News,Intresting Update From Salaar Movie,Update From Salaar Telugu Movie,Prabhas,Intresting Update From Prabhas Salaar Movie

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఓం రౌత్ దర్శకత్వంలో “ఆదిపురుష్ “, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో “సలార్ “, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ కి హీరో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. “ఆదిపురుష్”, “సలార్ “మూవీస్
ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. దేశవ్యాప్తం గా అభిమానులున్న ప్రభాస్ హీరో గా రూపొందుతున్న మూవీస్ అన్నీ పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హోం బలే ఫిల్మ్స్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “కెజిఫ్ చాప్టర్ 1″మూవీ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న గ్యాంగ్ స్టర్ మూవీ “సలార్” షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ మైనింగ్ ఏరియా లో భారీ సెట్స్ లో చిత్రీకరణ జరుపుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు షూటింగ్ రెండవ షెడ్యూల్ కూడా ఒక కొండ ప్రాంతం లో దర్శకుడు ప్లాన్ చేసినట్టు సమాచారం. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ , క్రేజీ స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో రూపొందుతున్న “సలార్ “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి .

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =