ఇటలీ లో “ఖిలాడి “

Mass Maharaja Ravi Teja Starrer Khiladi Movie Team Heads To Italy For Movie Shooting,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ravi Teja,Mass Maha Raja Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Khiladi,Khiladi Movie,Khiladi Telugu Movie,Khiladi Film,Khiladi Movie Latest Updates,Khiladi Movie Latest News,Khiladi Movie News,Khiladi Update,Ravi Teja Khiladi,Ravi Teja Khiladi Movie Shoot,Ravi Teja Khiladi Movie Shooting Update,Khiladi Shoot,Ravi Teja Heads To Italy For Khiladi Shoot,Ravi Teja Flies To Italy For Khiladi Movie Shoot,Khiladi Shoot In Italy,Ravi Teja Khiladi Shoot In Italy,Ravi Teja New Movie Update,Khiladi Movie Team Heads To Italy For Shooting

మాస్ మహారాజా రవితేజ హీరోగా ఎ స్టూడియోస్ , పెన్ స్టూడియోస్ బ్యానర్స్ పై సూపర్ హిట్ “రాక్షసుడు “మూవీ ఫేమ్ రమేష్ వర్మ దర్శకత్వంలో యాక్షన్ కామెడీ ” ఖిలాడి “మూవీ మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. మీనాక్షి చౌదరి , డింపుల్ హాయతి కథానాయికలు. యాక్షన్ కింగ్ అర్జున్ , ఉన్ని ముకుందన్ , మురళీశర్మ , వెన్నెల కిషోర్ , అనసూయ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో రవితేజ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న” ఖిలాడి “మూవీ షూటింగ్ ప్రస్తుతం ఇటలీ దేశంలో జరుగుతుంది. హీరో రవితేజ , డింపుల్ హాయతి , ఇతరులపై కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. “ఖిలాడి” మూవీ లో ఇటలీ షూటింగ్ షెడ్యూల్ కీలకమనీ , యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరించనున్నాయనీ సమాచారం.ఇటలీ లో షూటింగ్ లో పాల్గొంటున్న హీరో రవితేజ #చిల్లింగ్ #ఇటలీ #ఖిలాడి అంటూ తన ఫొటో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 3 =