కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 90

సినిమా వార్తలు

'లవ్ మార్నింగ్ వాక్స్' అంటున్న బన్నీ..!

బన్నీ ఫిట్నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. అసలు టాలీవుడ్ లో సిక్స్ ప్యాక్ బన్నీ నుండే స్టార్ట్ అయిందంటేనే చెప్పొచ్చు ఫిట్ నెస్ పై ఎంత ఇంట్రస్ట్ ఉందో. ఇక ప్రస్తుతం కరోనా కాబట్టి ఎప్పుడూ షూటింగ్‌లతో బిజీగా ఉండే బన్నీ ఇంటికే మరిమితమయ్యాడు. ఇక వర్కవుట్లు చేయడానికి జిమ్‌లు లేవు కాబట్టి ఇంట్లోనే వుంటూ వర్క్ ఔట్స్ చేస్తున్నారు. ఇక బన్నీ కూడా మార్నింగ్ వాక్ చేస్తూ ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తున్నాడు. రీసెంట్ గా బన్నీ మార్నింగ్ వాక్ చేస్తున్న ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇప్పుడు తాజాగా మార్నింగ్ వాక్ పై ఉన్న ఇష్టాన్ని తెలియచేసాడు. తెల్లవారు జామున వాకింగ్ చేస్తున్న ఫొటోను బన్నీ తన…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కొత్త కాంబినేషన్ లో నాగచైతన్య మూవీ

హీరో నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న "లవ్ స్టోరీ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. శేఖర్ కమ్ముల , నాగచైతన్య ఫస్ట్ కాంబినేషన్ లో రూపొందుతున్న "లవ్ స్టోరీ " మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందిన "మజిలీ " మూవీ ఘనవిజయం సాధించింది. సూపర్ హిట్ "మనం " మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన హీరో నాగచైతన్య ఇప్పుడు మరో కొత్త కాంబినేషన్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మణిశర్మకు వెరైటీ గా విషెస్ చెప్పిన హరీష్ - ఇంద్ర అని గ్యాప్ ఇచ్చి మళ్లీ అంటాం..!

మెలోడీ బ్రహ్మ అంటే సంగీత ప్రియులకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు మణిశర్మ అని. ఇక ఈ రోజు మణిశర్మ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు విషెస్ చెపుతున్నారు. ఈ సందర్భంగా హరీష్ శంకర్ కూడా మణిశర్మ కు తన ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పాడు. అయితే కాస్త వెరైటీ గా చెప్పాడు. ఈరోజుకీ.. ఇంద్ర.. అని గ్యాప్ ఇచ్చి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా నోటితో అనేసి మళ్లీ ఇంద్ర అంటాము. అంత ఇంపాక్ట్ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారూ.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్..’’ అని హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శ్రీ విష్ణు ‘డొనేట్ ప్లాస్మా’ ఛాలెంజ్..!

స్టోరీ సెలక్షన్ లోనే కాదు ఛాలెంజ్ లో కూడా తన వైవిధ్యతను చూపించాడు శ్రీవిష్ణు. ఇప్పటి వరకూ ఆ ఛాలెంజ్ అంటూ.. ఈ ఛాలెంజ్ అంటూ ఎన్నో ఛాలెంజ్ లు చూశాం. అయితే ఇప్పుడు శ్రీవిష్షు ‘డొనేట్ ప్లాస్మా’ అనే కొత్త ఛాలెంజ్ కు శ్రీకారం చుట్టాడు. ఈ ఛాలెంజ్ ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడానికి సిద్దమయ్యాడు. దీనిలో భాగంగా ‘డొనేట్ ప్లాస్మా అండ్ సేవ్ లైఫ్’ అని ఉన్న డీపీ ని ట్విట్టర్ ప్రొఫైల్ పిక్‌గా పెట్టాడు. ఇక ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలని హీరో నారా రోహిత్, హీరోయిన్ నివేదా థామస్‌కు ఛాలెంజ్ ను విసిరాడు. ఈ కరోనా కష్టకాలంలో ప్లాస్మా గురించి అవగాహన కల్పించి ప్రాణాలను కాపాడాలని శ్రీవిష్ణు పిలుపునిచ్చాడు. మరి ఎన్నో…

TFN Adminవాట్సాప్
Tollywood Prestigious Movie Production House Padmalaya Studios Completes 50 Years.
సినిమా వార్తలు

"పద్మాలయ స్టూడియోస్" 50 వసంతాలు పూర్తి

పద్మాలయ మూవీస్ బ్యానర్ పై కృష్ణ , విజయ నిర్మల జంటగా రూపొందిన "అగ్ని పరీక్ష " మూవీ 1970 సంవత్సరం జులై 10 వ తేదీ రిలీజ్ అయింది. సూపర్ స్టార్ కృష్ణ తన సోదరులు ఆది శేషగిరిరావు , హనుమంత రావు లతో పద్మాలయ స్టూడియోస్ ప్రొడక్షన్స్ &డిస్ట్రిబ్యూషన్ సంస్థను 1971 సంవత్సరంలో స్థాపించారు. తెలుగు , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ ను నిర్మించి , డిస్ట్రిబ్యూషన్ చేసిన పద్మాల స్టూడియోస్ ప్రస్తుతం ఇందిరా ప్రొడక్షన్స్ , GMB ఎంటర్ టైన్ మెంట్ , కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా పేరు మార్చుకుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మాస్క్ లో స్టార్ హీరోయిన్

టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న శృతి హాసన్ లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితం అయ్యి కుకింగ్ , మ్యూజిక్ , వర్కౌట్స్ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఏదైనా ఒక కొత్త పనిని చేయాలని శృతి ఒక మాస్క్ ను తయారు చేశారు. ఆ మాస్క్ ను ధరించిన తన ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కొత్త మేకోవర్ తో రెండో సినిమా ప్లాన్..!

టాలీవుడ్ లో వారసులు ఎంట్రీ ఇవ్వడం కామనే. ఆనాటి స్టార్ హీరోల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి ఎంతోమంది ఈనాటి స్టార్ హీరోలుగా దూసుకుపోతున్నారు. కానీ చిన్న హీరో అయినా... పెద్ద హీరో అయినా.. అప్ కమింగ్ హీరో అయినా.. వారసత్వ హీరోలైనా ఎవరి భవిష్యత్ అయినా సరే బాక్సాఫీస్ డిసైడ్ చేయాల్సిందే. అలానే విలక్షణ నటుడు, రియల్ హీరో శ్రీహరి తనయుడు మేఘాంష్ కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అర్జున్-కార్తీక్ దర్శకత్వంలో 'రాజ్ దూత్' సినిమాతో మేఘాంష్ హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. శ్రీహరి కొడుకు కావడంతో ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఏర్పడ్డాయి కానీ.. సినిమా అనుకున్నంత విజయాన్ని దక్కించుకోలేకపోయింది. హీరో గా మేఘాంష్…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

తాప్సీ మూవీ కి కరోనా బీమా

తెలుగు , తమిళ , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటిస్తూ తాప్సీ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. కథానాయిక పాత్రకు ప్రాధాన్యత ఉండే మూవీస్ ను తాప్సీ ఎంపిక చేసుకుంటున్నారు. తాప్సీ ప్రస్తుతం హిందీ మూవీస్ తో బిజీగా ఉన్నారు. "హసీనా దిల్ రుబా ", "శభాష్ మిథు " మూవీస్ తో పాటు మరో హిందీ మూవీ కి తాప్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. "జనగణమన "తమిళ మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కట్టప్ప పాత్ర ఫస్ట్ ఛాయస్ బాలీవుడ్ హీరో అట..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ బాహుబలి ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు.. ఈ ప్రశ్న లేకుండా బాహుబలి లేదు... బాహుబలిని తలుచుకున్న వెంటనే మనకు మొదట గుర్తొచ్చే ప్రశ్న ఇదే. అయితే దానికి సమాధానం మనకు దొరికిందనుకోండి. ఇక కట్టప్ప పాత్రలో సత్యరాజ్ నటన గురించి కూడా ఎంత చెప్పుకున్నా తక్కువే. మాహిష్మతి రాజ్యానికి కట్టుబానిసలాగా కట్టప్ప పాత్రలో సత్యరాజ్ పూర్తిగా ఒదిగిపోయాడు. ఇంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిన పాత్రలో సత్య రాజ్ కాకుండా వేరొకళ్ళని ఊహించుకోవడం కష్టమే.

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

"రాధే శ్యామ్ " ఫస్ట్ లుక్ రికార్డ్

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా గోపీకృష్ణా మూవీస్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు , తమిళ , హిందీ భాషలలో పీరియాడిక్ లవ్ స్టోరీ "రాధేశ్యామ్ " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్ మలయాళ భాషలో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న "రాధేశ్యామ్ " మూవీ జార్జియా దేశంలోని పలు బ్యూటిఫుల్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణం గా షూటింగ్ వాయిదా పడింది.

Team TFNవాట్సాప్
ఫస్ట్ లుక్

'రాధే శ్యామ్' - కొత్త రికార్డ్స్ స్టార్ట్ చేసిన ప్రభాస్..!

ఒక్కోసారి రావడం లేట్ అవ్వోచ్చేమో కానీ.. రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నాడు ప్రభాస్. అలా ఫస్ట్ లుక్, టైటిల్ తో వచ్చాడో లేదో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతూ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే పనిలో పడ్డాడు. రాధే శ్యామ్ టైటిల్ ఫిక్స్ చేసిన చిత్ర బృందం, ప్రభాస్ మరియు పూజా హెగ్డేల రొమాంటిక్ లుక్ విడుదల చేయగా ఆ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఫ్యాన్స్ అయితే ఈ 'రాధే శ్యామ్' హ్యాష్ ట్యాగ్ ను ఒక రేంజ్ లో ట్రెండ్ చేశారు. ట్విట్టర్ మొత్తాన్ని 'రాధే శ్యామ్' అనే హ్యాష్ ట్యాగ్ ఉపయోగించి మోత మోగించారు. దీంతో ఈ ఫస్ట్‌లుక్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. సింగిల్ హ్యాష్‌ట్యాగ్‌తో 3.8…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సినిమా వార్తలు - వీక్లీ రౌండప్..!

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లో జరిగే ఓపెనింగ్స్, ఈవెంట్స్, ఫంక్షన్స్ , రిలీజస్ , రిజల్ట్స్ వంటి సమస్త విశేషాలను, వివరాలను “దితెలుగుఫిలింనగర్.కమ్” సైట్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాం. అయితే వారం మొత్తం మీద జరిగిన విశేషాలను, మెయిన్ హైలైట్స్ ను ఈ వీక్లీ రౌండప్ లో మరోసారి మీ ముందు ఉంచుతున్నాం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నా సినిమా తీస్తాను.. 'పెళ్లి గోల' అనే టైటిల్ పెడతాను..!

పెళ్లి వార్తలపై విసిగిపోయా అంటుంది రేణు దేశాయ్. పవన్ తో రేణు విడిపోయిన తర్వాత చాలా ఏళ్లు ఒంటరిగానే ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ మధ్య రెండో పెళ్లి చేసుకోనున్నట్టు చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఎంగేజ్ మెంట్ కూడా అయిపోయింది. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదు ఆ ఊసే లేకుండా పోయింది. కానీ జనాలు మరిచిపోరు కదా. అందుకే రేణు ఎక్కడికి వెళ్లినా.. ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఈ ప్రశ్న లేకుండా ముగియదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు తన పెళ్లిపై వస్తున్న ప్రశ్నలపై స్పందించి కామెడీగానే కౌంటర్ వేసింది. ఇంటర్వ్యూ లో తన పెళ్లిపై ప్రశ్న అడుగగా.. ఈ ప్రశ్నకు రేణు స్పందిస్తూ.. `అందరూ నా పెళ్లి…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

అర్ధ రాత్రి వర్క్ అవుట్స్..!

షూటింగ్స్ లేకపోవడంతో సెలబ్రిటీస్ అందరూ ఇంటికే పరిమితమయ్యారు. దొరికిన సమయాన్ని తమకు నచ్చిన పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక శృతి హాసన్ కూడా దొరికిన సమయాన్ని తనకు ఇష్టమైన పనులు చేసుకుంటూ గడిపేస్తుంది. సోషల్ మీడియా ద్వారా త‌న అభిమానుల‌కు ఎప్పుడూ చేరువ‌లోనే ఉంటది. అంతేకాదు ఫిట్‌నెస్ విష‌యంలో ఏ మాత్రం అజాగ్ర‌త్త వ‌హించ‌దు. వ‌ర్కౌట్స్‌తో శ‌రీరాకృతిని మెరుగుప‌రుచుకుంటూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఫొటోను సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. వర్క్ అవుట్ చేసిన ఫొటో అది. అయితే ఇక్కడే వుంది. వర్క్ అవుట్ చేసింది ఏ ఉదయాన్నో కాదు.. మిడ్ నైట్ వర్కౌట్ చేసి ఆ ఫోటో ను అభిమానులతో పంచుకుంది. మరి దీన్నిబట్టి…

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

ప్రభాస్ 'రాధే శ్యామ్' ఫస్ట్ లుక్ పై అనుష్క స్పందన..!

ప్రభాస్20.. ప్రభాస్20.. గత రెండు ఏళ్లుగా ఇదే అంటున్నాం.. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. ప్రభాస్ 'రాధే శ్యామ్' అని అనొచ్చు. బాహుబలి1, బాహుబ‌లి2 , సాహో వంటి పాన్ ఇండియా చిత్రాలతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్రేజ్ ని సొంతం చేసుకున్న ప్ర‌భాస్ త‌న 20 వ చిత్రాన్ని జిల్ చిత్ర ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే యూర‌ప్ లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీకరణ జరుపుకొంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

వెబ్ సిరీస్ లో ప్రకాష్ రాజ్

మూడు దశాబ్దాలుగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రకాష్ రాజ్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బెస్ట్ విలన్ , యాక్ట ర్ , సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. నటుడే కాదు నిర్మాత , దర్శకుడు , టీవీ ప్రెజెంటర్ , పొలిటీషియన్ ప్రకాష్ రాజ్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫారం కు ఎంటర్ అవుతున్న్నారు. ఒక వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రకు ప్రకాష్ రాజ్ ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పూజాహెగ్డే ధనురాసనం

సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ గా కొనసాగుతున్న పూజాహెగ్డే ప్రస్తుతంప్రభాస్ హీరోగా రూపొందుతున్న "రాధేశ్యామ్ ", అఖిల్ అక్కినేని హీరోగా రూపొందుతున్న "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీస్ లో నటిస్తున్నారు. రెండు బాలీవుడ్ మూవీస్ లో పూజాహెగ్డే కథానాయిక గా ఎంపిక అయ్యారు. లాక్ డౌన్ సమయం లో పూజాహెగ్డే సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'శివ' సినిమాలో చైన్.. 'పవర్ స్టార్' లో టీ గ్లాస్

'పవర్ స్టార్' టైటిల్ తో వర్మ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను కూడా రిలీజ్ చేశాడు. ఫస్ట్ లుక్ ఏంటి ఇప్పటికే చాలా పోస్టర్ లు రిలీజ్ చేసాడు. ఇక తాజాగా మరో పోస్టర్ ను రిలీజ్ చేసిన వర్మ ఓ చిన్న క్లారిటీ కూడా ఇస్తున్నాడు. పవర్ స్టార్‌ లోగోలో టీ గ్లాస్‌ ఉంచాం.. ఎందుకంటే ఇందులో హీరో పదేపదే టీ తాగుతాడు. అంతేకానీ, ఇది ఏ రాజకీయ విషయాలకు సంబంధించినది కాదు. శివ సినిమా లోగోలో నేను సైకిల్‌ చైన్ ఉపయోగించాను.. ఎందుకంటే ఆ సినిమాలో హీరో పదే పదే దానితో రౌడీలను కొడతాడు.. అంతే..' అని చెప్పారు. ఈ సినిమాలో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సోషల్ మీడియా పై లావణ్య త్రిపాఠి స్పందన

సోషల్ మీడియా మానవ సంబంధాలకు ప్రతీక , తమ జీవిత విశేషాలను ఇతరులతో పంచుకొనే వేదిక. ఆ వేదిక ను కొంతమంది నెగటివ్ కామెంట్స్ , ట్రోల్స్ తో ఉపయోగించుకుంటూ సెలబ్రిటీస్ ను విచారానికి గురిచేస్తున్నారు. నెగటివిటీ ని వదిలి పాజిటివ్ గా ప్రజలకు సందేశాలు ఇచ్చి సోషల్ మీడియా ద్వారా ప్రోత్సహించవచ్చు. ఈ సందర్భంగా సోషల్ మీడియా పై లావణ్య స్పందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రకుల్ ప్రీత్ వేగనిజం ప్రమోషన్

తెలుగు , తమిళ , హిందీ భాషా చిత్రాలతో ప్రేక్షకులను ఆలరిస్తూ రకుల్ ప్రీత్ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రకుల్ ప్రీత్ కొన్ని నెలల క్రితం శాకాహారి (వేగన్ ) గా మారిన విషయం తెలిసిందే. వరల్డ్ ఎన్విరాన్ మెంట్ రోజున "PETA " సంస్థతో చేతులు కలిపి వేగనిజం ను రకుల్ ప్రమోట్ చేస్తున్నారు. శాకాహారం వలన పలు ప్రయోజనాలు ఉన్నాయి. బరువు నియంత్రణ , కిడ్నీ ఫంక్షనింగ్ , కొన్ని రకాల కేన్సర్స్ ను అడ్డుకొనడం , హార్ట్ డిసీజెస్ ను దూరం చేయడం, ఆర్థరైటిస్ నొప్పులు తగ్గించడం వంటి ఉపయోగాలు ఉన్నాయి.

Team TFNవాట్సాప్

షేర్