“రాధే శ్యామ్ ” ఫస్ట్ లుక్ రికార్డ్

Young Rebel Star Prabhas Latest Movie Radhe Shyam First Look Poster Sets New Records On Social Media

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే జంటగా గోపీకృష్ణా మూవీస్ , యు వి క్రియేషన్స్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెలుగు , తమిళ , హిందీ భాషలలో పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ డబ్బింగ్ వెర్షన్ మలయాళ భాషలో రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “రాధేశ్యామ్ ” మూవీ జార్జియా దేశంలోని పలు బ్యూటిఫుల్ లొకేషన్స్ లో షూటింగ్ జరుపుకుంది. కరోనా కారణం గా షూటింగ్ వాయిదా పడింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హీరో ప్రభాస్ తన ఇన్ స్టా గ్రామ్ లో 10 వ తేదీ “రాధేశ్యామ్ ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫస్ట్ లుక్ పోస్టర్ వన్ మిలియన్ లైక్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. “రాధే శ్యామ్ ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షక , అభిమానులను విశేషంగా ఆకట్టుకుని ట్విట్టర్ లో ట్రెండింగ్ గా నిలిచింది. “రాధే శ్యామ్ ” చిత్ర యూనిట్ కు అభినందనలు , శుభాకాంక్షలతో #Radhe Shyam హ్యాష్ ట్యాగ్ హవా కొనసాగింది. “బహు బలి – ది బిగినింగ్ ” మూవీ నిన్నటితో 5సంవత్సరాలు కంప్లీట్ చేసుకొనడంతో ప్రభాస్ పేరు తో పలు హ్యాష్ ట్యాగ్ లతో సోషల్ మీడియా లో అభిమానులు సందడి చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + seventeen =