టాలీవుడ్ , కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న శృతి హాసన్ లాక్ డౌన్ సమయంలో ఇంటికే పరిమితం అయ్యి కుకింగ్ , మ్యూజిక్ , వర్కౌట్స్ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. ఏదైనా ఒక కొత్త పనిని చేయాలని శృతి ఒక మాస్క్ ను తయారు చేశారు. ఆ మాస్క్ ను ధరించిన తన ఫొటోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శృతి హాసన్ ఆన్ లైన్ లో అభిమానులతో చిట్ చాట్ చేస్తూ .. కరోనా కాలం లో మాస్క్ లు తప్పనిసరి అని , వీలైతే మాస్క్ లు స్వంతంగా తయారు చేసుకోండని , తాను అలాగే చేశానని , స్వంతంగా మాస్క్ తయారు చేసుకొనడం చిన్న పనే కావచ్చు , ఆ పని సరదాగా అనిపించిందని, ఈ ప్రయోగం సంతోషాన్ని ఇచ్చిందని , అందుకే మరిన్ని ప్రయోగాలు ట్రై చేయాలనుకుంటున్నానని , మీరు కూడా స్వంతంగా మాస్క్ లు తయారు చేసుకోమని శృతి అభిమానులతో చెప్పారు. శృతి ప్రస్తుతం “క్రాక్ “, “లాభం “(తమిళ) మూవీస్ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: