వెబ్ సిరీస్ లో ప్రకాష్ రాజ్

Versatile Actor Prakash Raj Soon To Make His Debut In To Web Series

మూడు దశాబ్దాలుగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో విలన్ , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ప్రకాష్ రాజ్ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బెస్ట్ విలన్ , యాక్ట ర్ , సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా పలు అవార్డ్స్ అందుకున్నారు. నటుడే కాదు నిర్మాత , దర్శకుడు , టీవీ ప్రెజెంటర్ , పొలిటీషియన్ ప్రకాష్ రాజ్ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫారం కు ఎంటర్ అవుతున్న్నారు. ఒక వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రకు ప్రకాష్ రాజ్ ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వెబ్ సిరీస్ లు ప్రస్తుతం ప్రేక్షకుల విశేషాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. పలువురు దర్శకులు , నిర్మాతలు వెబ్ సిరీస్ నిర్మాణాని కి ఆసక్తి చూపుతున్నారు. స్టార్ హీరోయిన్స్ కూడా వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. మెగా స్టార్ తనయ , కాస్ట్యూమ్ డిజైనర్ సుస్మిత తన స్వంత బ్యానర్ గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్ పై ఒక తెలుగు వెబ్ సిరీస్ నిర్మిస్తున్నారు. యాక్షన్ కాప్ డ్రామా గా రూపొందనున్న ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రకు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఎంపిక అయ్యారు. పలు చిత్రాలలో విలన్ గా ప్రేక్షకులను ఆకట్టుకున్న సంపత్ రాజ్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 2 =