“పద్మాలయ స్టూడియోస్” 50 వసంతాలు పూర్తి

Tollywood Prestigious Movie Production House Padmalaya Studios Completes 50 Years.

పద్మాలయ మూవీస్ బ్యానర్ పై కృష్ణ , విజయ నిర్మల జంటగా రూపొందిన “అగ్ని పరీక్ష ” మూవీ 1970 సంవత్సరం జులై 10 వ తేదీ రిలీజ్ అయింది. సూపర్ స్టార్ కృష్ణ తన సోదరులు ఆది శేషగిరిరావు , హనుమంత రావు లతో పద్మాలయ స్టూడియోస్ ప్రొడక్షన్స్ &డిస్ట్రిబ్యూషన్ సంస్థను 1971 సంవత్సరంలో స్థాపించారు. తెలుగు , హిందీ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ ను నిర్మించి , డిస్ట్రిబ్యూషన్ చేసిన పద్మాల స్టూడియోస్ ప్రస్తుతం ఇందిరా ప్రొడక్షన్స్ , GMB ఎంటర్ టైన్ మెంట్ , కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ గా పేరు మార్చుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 పద్మాలయ స్టూడియోస్ మూవీస్ ద్వారా రాఘవేంద్ర రావు , బాపయ్య , EVV, KSR దాస్ , SS రవిచంద్ర బాలీవుడ్ కు దర్శకులుగా పరిచయం అయ్యారు. పద్మాలయ స్టూడియోస్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలియజేశారు. ఈ 50 సంవత్సరాల సినీ ప్రస్థానంలో ఎన్నో గొప్ప సినిమాలతో ప్రేక్షకులను అలరించిన పద్మాలయా సంస్థ యాజమాన్యానికి , టీమ్ సభ్యులకు , తోడ్పాటు ను అందించిన అందరికీ అభినందలు అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 1 =