కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 191

సినిమా వార్తలు

స్టార్ హీరోల సినిమాల్లో సిద్దు కి ఛాన్స్..!

ఈ వయసులో కూడాయంగ్ హీరోలకు ఏ మాత్రం తీసిపోకుండా తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన దర్బార్ తో హిట్ కొట్టిన రజినీ అదే జోష్ తో అప్పుడే మరో సినిమాను లైన్ లో పెట్టేసాడు. శివ డైరెక్షన్లో రజినీ తన కొత్త సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. అంతేకాదు ఇప్పటికే ఒక షెడ్యూల్ కూడా ముగిసినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
స్పెషల్

బిజీ కమెడియన్ గా ఎదుగుతున్న పంచ్ సీన్ల పమ్మి సాయి

నటుడు కావాలి అని అతను కలలు కనలేదు... ప్రయత్నాలు చేయలేదు.. సినిమా ఆఫీసుల చుట్టూ తిరగలేదు.. కానీ ఈ రోజున టాలీవుడ్ లో అతను ఒక నోటెడ్ కమెడియన్ గా మంచి గుర్తింపు పొందాడు. ఎలక్ట్రానిక్స్ లో డిప్లమో చేసి రిల్ పూల్ కంపెనీలో జాబ్ చేస్తున్న అతను నటుడిగా మారటం... మంచి టైమింగ్ ఉన్న కమెడియన్ గా పాపులారిటీ సంపాదించడం యాదృచ్చికంగా జరిగిపోయింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ముగ్గురు లెజెండ్స్ తనయులతో..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ వివాహం అంగరంగవైభవంగా కరిగింది. అమితాబ్, జయ బచ్చన్ చేతుల మీదుగా ఈ పెళ్లి జరిగింది. ఇక ఈ పెళ్ళికి టాలీవుడ్, కోలీవుడ్, శాండల్ వుడ్ నుండి ప్రముఖులు హాజరయ్యారు. ఒక్క క్షణం అసలు కత్రినా కైఫ్ పెళ్లి ఎప్పుడు జరిగింది.. అమితాబ్, జయ బచ్చన్ దగ్గరుండి జరిపించడం ఏంటి.. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు మైండ్ లో తిరుగుతున్నాయి కదా. మీ డౌట్ నిజమే అవును పెళ్లి జరిగింది కానీ నిజమైన పెళ్లి కాదులెండి..

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మరో మెగా హీరోకు విలన్ గా..?

ఒక పక్క హీరోగా.. మరోపక్క క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విభిన్నమైన పాత్రలతో కెరీర్ లో దూసుకుపోతున్నాడు తమిళ్ టాలెంటెడ్ నటుడు విజయ్ సేతుపతి. ఇక ఇప్పుడు తెలుగులో కూడా మంచి పాత్రలు దక్కించుకుంటున్నాడు. ఇప్పటికే సైరా లో చేసిన విజయ సేతుపతి.. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాలో విలన్ గా నటించడానికి విజయ్ సేతుపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనితో పాటు త్రివిక్రమ్-అల్లు అర్జున్ సినిమాలో కూడా విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
Nishabdham Movie Release Postponed To February
సినిమా వార్తలు

"నిశ్శబ్ధం" మూవీ ఫిబ్రవరిలో రిలీజ్?

కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ మూవీ "నిశ్శబ్ధం" విడుదల తేదీ జనవరి 31 వ తేదీ గా అనౌన్స్ అయింది. కొన్ని సాంకేతిక కారణాల వలన ఫిబ్రవరి నెలకు పోస్ట్ పోన్ అయిందని, అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21 వ తేదీ "నిశ్శబ్ధం" మూవీ రిలీజ్ కానుందని సమాచారం.

Team TFNవాట్సాప్
Kajal Aggarwal Ready To Act In Experimental Movies
సినిమా వార్తలు

ప్రయోగాత్మక చిత్రాలలో నటించడానికి సిద్ధమే - కాజల్

దశాబ్దానికి పైగా టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తమిళ భాషలో ఇండియన్ 2, దుల్కర్ సల్మాన్ జంటగా ఒక మూవీ , ముంబై సాగ (హిందీ), హాలీవుడ్ క్రాస్ ఓవర్ మోసగాళ్ళు (ఇంగ్లీష్, తెలుగు ) మూవీస్ లో నటిస్తున్నారు. కొంత కాలం విశ్రాంతి తీసుకొనాలనే కారణం తో కొత్త సినిమాలను అంగీకరించడం లేదు.

Team TFNవాట్సాప్
Bhagyashree To Play A Pivotal Role In #Prabhas20
సినిమా వార్తలు

#Prabhas20 మూవీలో కీలక పాత్రలో భాగ్యశ్రీ

యు వి క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, పూజ హెగ్డే జంటగా ఒక సరి కొత్త ప్రేమ కథ #Prabhas20 మూవీగా రూపొందుతున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీ "మైనే ప్యార్ కియా "తో దేశ వ్యాప్తం గా గుర్తింపు పొందిన భాగ్యశ్రీ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Pragya Jaiswal To Pair Up With Power Star Pawan Kalyan
సినిమా వార్తలు

పవన్ కళ్యాణ్ కు జోడీగా ప్రగ్యా జైస్వాల్ ?

దిల్ రాజు నిర్మాణ సారథ్యం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా, బాలీవుడ్ హిట్ మూవీ "పింక్" కు తెలుగు రీమేక్ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ తో పాటు పవన్ కళ్యాణ్ మరో మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ధనుష్ 'పటాస్' సినిమా తెలుగు టైటిల్ రిలీజ్

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు ధనుష్. ఈ ఏడాది మొదట తూట అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ధ‌నుష్ వెంటనే మరో సినిమాతో వచ్చాడు. ఆర్. ఎస్. దురై సెంథిల్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పటాస్` పేరుతో ఓ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కింది. ఈయన నటించిన 'పటాస్' చిత్రం ఈనెల 15వ తేదీన విడుదలైంది. ధనుష్ ద్విపాత్రాభినయంలో.. గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కిన ఈ సూపర్ హిట్ టాక్‌నే సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Naga Chaitanya Back To Back Movies With Blockbuster Directors,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Naga Chaitanya Latest News,Naga Chaitanya New Movie News,Naga Chaitanya Upcoming Film Updates,Naga
సినిమా వార్తలు

2020లో బ‌్లాక్ బ‌స్ట‌ర్స్ ద‌ర్శ‌కుల‌తో నాగ‌చైత‌న్య సంద‌డి

గ‌త ఏడాది `మ‌జిలీ`, `వెంకి మామ‌` రూపంలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ చూశాడు యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌. ఈ నేప‌థ్యంలో.. చైతూ నుంచి రాబోయే చిత్రాల‌పైనే ఇప్పుడు అంద‌రి దృష్టి ఉంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమిటంటే... చైతూ నుంచి ఈ ఏడాది రాబోతున్న రెండు సినిమాల‌ను కూడా ప్రీవియ‌స్ మూవీస్ తో బ్లాక్ బ‌స్ట‌ర్స్ కొట్టిన ద‌ర్శ‌కులే తెర‌కెక్కిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Kiara Advani New Movie To Release On Her Birthday,Heroine Kiara Advani Teams Up With Mahesh Babu For SSMB27, Kiara Advani Latest News, Kiara Advani Latest Project Details, Kiara Advani New Movie News, Kiara Advani Next Movie News, Kiara Advani Upcomi
సినిమా వార్తలు

కియారా అద్వాని.. తొలి బ‌ర్త్ డే స్పెష‌ల్ మూవీ

తెలుగు, హిందీ చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లో అన‌తికాలంలోనే అగ్ర క‌థానాయిక‌గా గుర్తింపు తెచ్చుకుంది కియారా అద్వాని. రెండు భాష‌ల్లో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు ఈ టాలెంటెడ్ బ్యూటీ ఏడు చిత్రాల్లో నాయిక‌గా న‌టించ‌గా.. వాటిలో నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. కాగా, ప్ర‌స్తుతం కియారా నాలుగు హిందీ చిత్రాల్లో హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా... వాటిలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ త‌న బ‌ర్త్ డే స్పెష‌ల్ గా జూలై 31న రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
V Movie To Give Multiple Hat Trick Success To Nani,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,V Movie Updates,V Telugu Movie Latest News,Nani New Movie Details,Nani Upcoming Film News,Nani Latest Movie De
సినిమా వార్తలు

`వి`.. నాని మ‌ల్టీపుల్ హ్యాట్రిక్స్

నేచుర‌ల్ స్టార్ నాని కెరీర్ లో సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్ (25వ చిత్రం)గా రూపొందుతున్న చిత్రం `వి`. సుధీర్ బాబు, నివేదా థామస్, అదితి రావ్ హైద‌రీ ఇత‌ర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఇంద‌గ్రంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. `దిల్` రాజు నిర్మిస్తున్నాడు. బాలీవుడ్ మ్యూజిక్ కంపోజ‌ర్ అమిత్ త్రివేది బాణీలు అందిస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్.. ఉగాది కానుక‌గా మార్చి 25న రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
2020 Marks Special Year For Remake Movies
సినిమా వార్తలు

వేస‌విలో రీమేక్ చిత్రాల సంద‌డి

2020 వేస‌విలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌నున్నాయి. వీటిలో స్ట్ర‌యిట్ పిక్చ‌ర్స్ తో పాటు రీమేక్ మూవీస్ కూడా ఉండ‌డం విశేషం. ఆ క్రేజీ రీమేక్స్ వివ‌రాల్లోకి వెళితే...

Team TFNవాట్సాప్
Sai Tej Plans To Release His New Movie On This Lucky Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Sai Tej Latest News,Sai Tej New Movie News,Sai Tej Upcoming Film News,Sai Tej Latest Movie Details,Sai
సినిమా వార్తలు

మెగా కాంపౌండ్ హీరోల ల‌క్కీ డేట్ కే సాయితేజ్ చిత్రం

`చిత్ర‌ల‌హ‌రి`, `ప్ర‌తి రోజూ పండ‌గే`... ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు `సుప్రీమ్` హీరో సాయితేజ్. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో... నూత‌న ద‌ర్శ‌కుడు సుబ్బు రూపొందిస్తున్న `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్`తో బిజీగా ఉన్నాడు. మెరుపు వేగంతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమాని మే 1న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Team TFNవాట్సాప్
Sarileru Neekevvaru 12 Days Collections
బాక్సాఫీస్

'సరిలేరు నీకెవ్వరు' 12 డేస్ కలెక్షన్స్

అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మహేష్ బాబు అభినయం క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ కామెడీ ఫ్యామిలీ ప్రేక్షకుల మనసు దోచుకుంది. మరి 12 రోజుల్లో ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

డిస్కో రాజా మూవీ పబ్లిక్ ఒపీనియన్

ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'83' తెలుగులో 'నాగార్జున' తమిళ్ లో కమల్

కబీర్ సింగ్ దర్శకత్వంలో.. రన్‌వీర్ సింగ్ హీరోగా టీం ఇండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌ను ‘‘83’’ అనే పేరుతో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కపిల్ దేవ్ జీవితం,1983 ప్రపంచకప్ విజయం తదితర అంశాల ఆధారంగా సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను.. రిలియన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మధు మంటేన, సాజిద్ నడియావాలా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 10, 2020న విడుదలకానున్న ఈ సినిమాలో రన్‌వీర్ సతీమణి దీపిక క‌పిల్‌దేవ్ భార్య రోమీ పాత్ర‌లో నటిస్తోంది.

TFN Adminవాట్సాప్
Ala Vaikunthapurramuloo 11 Days Collections,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Ala Vaikunthapurramuloo Movie Updates,Ala Vaikunthapurramuloo Telugu Movie Latest News,Ala Vaikunthapurramuloo Collec
బాక్సాఫీస్

‘అల వైకుంఠపురములో’ 11 డేస్ కలెక్షన్స్

మొత్తానికి లాంగ్ గ్యాప్ తీసుకొని వచ్చిన బన్నీ కెరీర్ లోనే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. రిలీజ్ అయి ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటికీ సాలిడ్ కలెక్షన్స్ రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. ‘అల వైకుంఠపురములో’ చిత్రానికి 85 కోట్ల బిజినెస్ జరిగింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. 10 రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో…107.46 కోట్ల షేర్ ను రాబట్టగా.. వరల్డ్ వైడ్ గా మొత్తం 134.59 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇక ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా .. 214.65 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

టక్ జగదీష్ కోసం రంగంలోకి థమన్..!

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా "టక్ జగదీష్" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే టైటిల్ తో ఒక పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. రీతువర్మ, ఐశ్వర్యా రాజేష్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాను... సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

TFN Adminవాట్సాప్

షేర్