ప్రయోగాత్మక చిత్రాలలో నటించడానికి సిద్ధమే – కాజల్

Kajal Aggarwal Ready To Act In Experimental Movies

దశాబ్దానికి పైగా టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం తమిళ భాషలో ఇండియన్ 2, దుల్కర్ సల్మాన్ జంటగా ఒక మూవీ , ముంబై సాగ (హిందీ), హాలీవుడ్ క్రాస్ ఓవర్ మోసగాళ్ళు (ఇంగ్లీష్, తెలుగు ) మూవీస్ లో నటిస్తున్నారు. కొంత కాలం విశ్రాంతి తీసుకొనాలనే కారణం తో కొత్త సినిమాలను అంగీకరించడం లేదు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కెరీర్ గురించి తాజాగా మీడియా కు ఇంటర్వ్యూ ఇచ్చారు. కాజల్ మాట్లాడుతూ .. నటిగా పరిణితి చెందానని, రిస్క్ తీసుకొనడానికి భయపడనని, ప్రయోగాత్మక చిత్రాలలో నటించడానికి సిద్ధమే నని , పాత్ర నచ్చితే కొత్తవారితో కూడా నటిస్తానని, ఇప్పటి వరకూ రెస్ట్ లేకుండా చిత్రాలలో నటిస్తున్నా నని, ఇప్పుడు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని సినిమాలు అంగీకరించడం లేదని, కొన్ని రోజుల తరువాత తిరిగి సినిమాలలో నటిస్తానని కాజల్ తెలిపారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − fifteen =