‘సరిలేరు నీకెవ్వరు’ 12 డేస్ కలెక్షన్స్

Sarileru Neekevvaru 12 Days Collections

అనిల్ రావిపూడి, మహేష్ కాంబినేషన్ లో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా తొలిరోజు నుండే సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మహేష్ బాబు అభినయం క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి స్టైల్ ఆఫ్ కామెడీ ఫ్యామిలీ ప్రేక్షకుల మనసు దోచుకుంది. మరి 12 రోజుల్లో ఈ సినిమా రాబట్టిన కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

నైజాం – 34.29 కోట్లు
సీడెడ్ – 14.44 కోట్లు
ఉత్తరాంధ్ర – 17.61 కోట్లు
ఈస్ట్ – 10.42 కోట్లు
వెస్ట్ – 6.80 కోట్లు
కృష్ణా – 8.18 కోట్లు
గుంటూరు – 9.22 కోట్లు
నెల్లూరు – 3.65 కోట్లు
ఏపీ+తెలంగాణ – 104.61 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా – 8.85 కోట్లు
ఓవర్సీస్ – 11.41 కోట్లు
వరల్డ్ వైడ్ టోటల్ షేర్ – 124.87 కోట్లు

[custom_ad]

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × 5 =