“నిశ్శబ్ధం” మూవీ ఫిబ్రవరిలో రిలీజ్?

Nishabdham Movie Release Postponed To February

కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ మూవీ “నిశ్శబ్ధం” విడుదల తేదీ జనవరి 31 వ తేదీ గా అనౌన్స్ అయింది. కొన్ని సాంకేతిక కారణాల వలన ఫిబ్రవరి నెలకు పోస్ట్ పోన్ అయిందని, అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 21 వ తేదీ “నిశ్శబ్ధం” మూవీ రిలీజ్ కానుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

స్టార్ హీరోయిన్ అనుష్క మ్యూట్ ఆర్టిస్ట్ గా నటించిన “నిశ్శబ్ధం” మూవీ లో మాధవన్, అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. భారీ బడ్జెట్ తో పూర్తిగా US లో షూటింగ్ జరుపుకున్న “నిశ్శబ్ధం” మూవీ తెలుగు తో పాటు తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ కానుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని మూవీ పై అంచనాలు పెంచాయి. “నిశ్శబ్ధం” మూవీ కై ప్రేక్షక, అభిమానులు ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − twelve =