2020లో బ‌్లాక్ బ‌స్ట‌ర్స్ ద‌ర్శ‌కుల‌తో నాగ‌చైత‌న్య సంద‌డి

Naga Chaitanya Back To Back Movies With Blockbuster Directors,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Naga Chaitanya Latest News,Naga Chaitanya New Movie News,Naga Chaitanya Upcoming Film Updates,Naga Chaitanya Latest Movie Details,Naga Chaitanya Next Project News

గ‌త ఏడాది `మ‌జిలీ`, `వెంకి మామ‌` రూపంలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ చూశాడు యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌. ఈ నేప‌థ్యంలో.. చైతూ నుంచి రాబోయే చిత్రాల‌పైనే ఇప్పుడు అంద‌రి దృష్టి ఉంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యమేమిటంటే… చైతూ నుంచి ఈ ఏడాది రాబోతున్న రెండు సినిమాల‌ను కూడా ప్రీవియ‌స్ మూవీస్ తో బ్లాక్ బ‌స్ట‌ర్స్ కొట్టిన ద‌ర్శ‌కులే తెర‌కెక్కిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

చైతూ నెక్స్ట్ ప్రాజెక్ట్ `ల‌వ్ స్టోరి`ని 2017లో `ఫిదా` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ని రూపొందించిన శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తుండ‌గా… ఆపై వ‌చ్చే సినిమాని 2018లో `గీత గోవిందం` వంటి సంచ‌ల‌న విజ‌యాన్ని అందించిన ప‌ర‌శురామ్ రూపొందిస్తున్నాడు. ఒక‌వైపు చైతూ బ్లాక్ టు బ్యాక్ బ్లాస్ బ‌స్ట‌ర్స్ ని సొంతం చేసుకోవ‌డం.. మ‌రో వైపు శేఖ‌ర్ క‌మ్ముల‌, ప‌ర‌శురామ్ కూడా ప్రీవియ‌స్ మూవీస్ తో సెన్సేష‌న్ క్రియేట్ చేయ‌డంతో.. చైతూ కొత్త సినిమాల‌పై ఎన‌లేని ఆస‌క్తి నెల‌కొని ఉంది. మ‌రి.. 2019 త‌ర‌హాలోనే 2020లోనూ చైతూ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ అందుకుంటాడేమో చూడాలి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =