వేస‌విలో రీమేక్ చిత్రాల సంద‌డి

2020 Marks Special Year For Remake Movies

2020 వేస‌విలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌నున్నాయి. వీటిలో స్ట్ర‌యిట్ పిక్చ‌ర్స్ తో పాటు రీమేక్ మూవీస్ కూడా ఉండ‌డం విశేషం. ఆ క్రేజీ రీమేక్స్ వివ‌రాల్లోకి వెళితే…

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఏప్రిల్ 9న `త‌డ‌మ్`కి రీమేక్ గా రూపొందుతున్న `రెడ్` (ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ హీరో… కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌కుడు) రిలీజ్ కానుండ‌గా.. మే నెల‌లో `అసుర‌న్` రీమేక్ (విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడు – శ్రీ‌కాంత్ అడ్డాల ద‌ర్శ‌కుడు) విడుద‌ల కానుంది. ఇక అదే మే నెల‌లో `పింక్` రీమేక్ (ఇందులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌ధాన పాత్ర‌ధారి – వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌కుడు) ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. మ‌రి.. సమ్మ‌ర్ సీజ‌న్ లో త‌క్కువ గ్యాప్ లోనే రానున్న ఈ క్రేజీ రీమేక్స్.. ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటాయో చూడాలి.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 2 =