మెగా కాంపౌండ్ హీరోల ల‌క్కీ డేట్ కే సాయితేజ్ చిత్రం

Sai Tej Plans To Release His New Movie On This Lucky Date,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Sai Tej Latest News,Sai Tej New Movie News,Sai Tej Upcoming Film News,Sai Tej Latest Movie Details,Sai Tej Next Project News,Sai Tej New Movie Details

`చిత్ర‌ల‌హ‌రి`, `ప్ర‌తి రోజూ పండ‌గే`… ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు `సుప్రీమ్` హీరో సాయితేజ్. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో… నూత‌న ద‌ర్శ‌కుడు సుబ్బు రూపొందిస్తున్న `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్`తో బిజీగా ఉన్నాడు. మెరుపు వేగంతో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్న ఈ సినిమాని మే 1న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే.. గ‌తంలో ఇదే తేదికి వ‌చ్చిన ఇద్ద‌రు మెగా కాంపౌండ్ హీరోల చిత్రాల‌కు మంచి ఫ‌లితాలే ద‌క్కాయి. 2008లో ఇదే మే 1న రిలీజైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ `ప‌రుగు` మంచి విజ‌యం అందుకోగా… 2014లోనూ మే డేకి వ‌చ్చిన అల్లు శిరీష్ `కొత్త జంట‌` కూడా స‌క్సెస్ అయింది. క‌ట్ చేస్తే… ఇప్పుడు అదే మే 1కే `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` రాబోతోంది.

[custom_ad]

కొస‌మెరుపు ఏమిటంటే.. `పరుగు`, `కొత్త జంట‌` మ‌ధ్య ఆరేళ్ళ గ్యాప్ ఉండ‌గా… `కొత్త జంట‌`, `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్` మ‌ధ్య కూడా అంతే గ్యాప్ ఉంది. సో… `సోలో బ్ర‌తుకే సో బెట‌ర్`కి సేమ్ డేట్, సేమ్ గ్యాప్ సెంటిమెంట్ బలంగా ఉంద‌న్న‌మాట‌.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 − 7 =