కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Telugu Film News 2020

ట్యాగ్ · 4140 కథనాలు · పేజీ 174

Tuck Jagadish Movie Team Releases An Interesting Update
షూటింగ్ అప్‌డేట్

`ట‌క్ జ‌గ‌దీష్` షూటింగ్ అప్ డేట్

`నిన్ను కోరి` వంటి విజ‌య‌వంత‌మైన చిత్రం త‌రువాత నేచుర‌ల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబినేష‌న్ లో రూపొందుతున్న సినిమా `ట‌క్ జ‌గ‌దీష్`. రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ నాయిక‌లుగా న‌టిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ లో జ‌గ‌ప‌తి బాబు ఓ కీల‌క పాత్ర‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి థ‌మ‌న్ బాణీలు అందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

డిఫరెంట్ మూవీస్, క్యారెక్టర్స్ లో నటించాలని ఉంది - దిగాంగన

"హిప్పీ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన దిగాంగన తన రెండవ మూవీ రమేష్ కడుముల దర్శకత్వంలో లక్ష్ చదలవాడ హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ "వలయం" మూవీ లో హీరోయిన్ గా నటించారు. "వలయం" మూవీ ఫిబ్రవరి 21 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో దిగాంగన తన మనసులో మాట తెలిపారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రో రీమేక్ లో వెంక‌టేష్?

రీమేక్ మూవీస్ కి కేరాఫ్ అడ్ర‌స్ గా నిల‌చిన క‌థానాయ‌కుల్లో విక్ట‌రీ వెంక‌టేష్ ఒక‌రు. ఇప్ప‌టికే ప‌లు రీమేక్స్ లో న‌టించ‌డ‌మే కాకుండా వాటిలో సింహ‌భాగం చిత్రాల‌తో ఘ‌న‌విజ‌యాల‌ను కూడా అందుకున్నారాయ‌న‌. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉన్న `నార‌ప్ప‌` కూడా త‌మిళ చిత్రం `అసుర‌న్` ఆధారంగా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే.

Team TFNవాట్సాప్
Director Vishwanath Needs To Honoured With A Better Title
బర్త్‌డే స్పెషల్స్

ఆయనను శంకరాభరణం తరువాతే కళాతపస్వి అనటం కరెక్ట్ కాదు

ఆయన దర్శకత్వంలో వచ్చిన ఒక సినిమా ఆయన్ను నిలువునా ముంచేసింది. ప్రశంసల వెల్లువలో ఆయన నిలువునా మునిగిపోయారు. తన ఉనికి తనకే అందనంతటి అభినందనలతో ఆయన ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ఆ సినిమా కంటే ముందు ఆయన 22 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో అద్భుత విజయాలను సాధించిన అపురూప చిత్రాలు ఎన్నో ఉన్నాయి. అద్భుత సృజనకు, అమలిన ప్రేమకు, భావ సంఘర్షణకు, నైతిక , సామాజిక విలువలకు పట్టం కట్టి పట్టాభిషేకం చేసిన దిగ్దర్శకుడిగా ఆయనకు అప్పటికే గొప్ప పేరు ఉంది. కానీ జనసామాన్యానికి ఆయనంటే తెలిసింది... ఆయనేంటో తెలిసింది మాత్రం ఆ అఖండ విశ్వవిఖ్యాత విజయం తరువాతే. ఈ ఉపోద్ఘాతాన్ని బట్టి ఆ సినిమా 'శంకరాభరణం ' అనీ , ఆ దర్శకుడు…

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

"HIT" మూవీ ట్రైలర్ రిలీజ్

హీరో నాని సమర్పణ లో ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై శైలేష్ కొలను దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ మూవీ "ఫలక్ నుమా దాస్" ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా రూపొందిన సస్పెన్స్ థ్రిల్లర్ "HIT "మూవీ ఫిబ్రవరి 28 వ తేదీ రిలీజ్ కానుంది. రుహానీ శర్మ కథానాయిక గా నటించారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రామోజీ ఫిల్మ్ సిటీలో ర‌జినీకాంత్ సంద‌డి

ఈ సంక్రాంతికి `ద‌ర్బార్`తో సంద‌డి చేసిన సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్... దీపావ‌ళికి మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ తో ప‌ల‌క‌రించేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. `శౌర్యం` శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ భారీ బ‌డ్జెట్ మూవీలో ఖుష్బూ, మీనా, న‌య‌న‌తార‌, కీర్తి సురేష్ ముఖ్య భూమిక‌ల్లో న‌టిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మ‌రోసారి గాయ‌కుడి అవ‌తార‌మెత్తుతున్న ప‌వ‌న్?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మంచి న‌టుడు మాత్ర‌మే కాదు మంచి గాయ‌కుడు కూడా. `త‌మ్ముడు` చిత్రం కోసం `తాటి చెట్టు`, `ఏం పిల్ల‌` వంటి బిట్ సాంగ్స్ పాడి త‌న‌లోని గాయ‌కుడ్ని ప‌రిచ‌యం చేసిన ప‌వ‌న్.. ఆపై `బై బ‌య్యే బంగారు ర‌వ‌ణ‌మ్మ‌` (ఖుషి), రావోయి మా ఇంటికి, నువ్వు సారా తాగుట (జానీ), కిళ్ళీ కిళ్ళీ (గుడుంబా శంక‌ర్), పాపారాయుడు (పంజా), కాట‌మ‌రాయుడా (అత్తారింటికి దారేది), కొడ‌కా కోటేశ్వ‌ర‌రావా (అజ్ఞాత‌వాసి).. ఇలా మొత్తంగా తొమ్మిది సార్లు గొంతు స‌వ‌రించుకుని అల‌రించాడు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

'కనులు కనులను దోచాయంటే' ట్రైలర్ రిలీజ్

‘పెళ్లి చూపులు’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది రీతూ వర్మ. అంతకుముందు పలు సినిమాల్లో నటించినా.. తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో వచ్చిన పెళ్లిచూపులు సినిమాతో హీరోయిన్ గా పరిచయమై.. మొదటి సినిమాతోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే ఈ సినిమా హిట్ అయితే అయింది కానీ రీతూ వర్మకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పొచ్చు. దాంతో తమిళ .. మలయాళ భాషా చిత్రాలపై ఆమె దృష్టిపెట్టింది. అక్కడ అమ్మడికి బాగానే అవకాశాలు వచ్చాయి.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ద‌గ్గుబాటి రానా న‌ట‌నాప్ర‌స్థానానికి ప‌దేళ్ళు

ఒక‌వైపు క‌థానాయ‌కుడిగా రాణిస్తూనే... మ‌రోవైపు ప్ర‌తినాయ‌క పాత్ర‌ల‌తోనూ త‌న‌దైన ముద్ర వేస్తున్నాడు యువ న‌టుడు ద‌గ్గుబాటి రానా. ఎలాంటి పాత్ర‌లోనైనా ఒదిగిపోయే ఈ ద‌గ్గుబాటి వార‌సుడు... కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్య‌భ‌రిత‌మైన చిత్రాల‌కు చిరునామాగా నిలుస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు... ‘లీడ‌ర్‌’, ‘నేను నా రాక్ష‌సి’, ‘బాహుబ‌లి: ది బిగినింగ్‌’, ‘రుద్ర‌మ‌దేవి’, ‘ఘాజి’, ‘బాహుబ‌లి: ది కంక్లూజ‌న్‌’, ‘నేనే రాజు నేనే మంత్రి’ వంటి విజ‌య‌వంత‌మైన చిత్రాల‌లో హీరోగా, విల‌న్‌గా, క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా విభిన్న భూమిక‌ల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌చేసిన రానా... ఇటీవ‌ల‌ మ‌హాన‌టుడు య‌న్టీఆర్ బ‌యోపిక్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ…

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'వలయం'

రమేశ్‌ కడుముల దర్శకత్వంలో లక్ష్‌, దిగంగన సూర్యవంశీ హీరో హీరోయిన్లు గా తెరకెక్కుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'వలయం'. సమాజంలోని ఓ అంశాన్ని తీసుకుని కొత్త తరహా ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో భార్య క‌న‌ప‌డ‌కుండా పోతుంది.ఆమెకు ఉన్న ల‌వ్ ఎఫైర్ కార‌ణంగా హీరోనే చేంపేశాడ‌ని పోలీసులు అనుమానిస్తుంటారు. ఉన్న ఆధారాల ఆధారంగా హీరో ఆమెను ఎలా క‌నుగొన్నాడ‌నేదే క‌థాంశం అని టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ చూస్తే…

TFN Adminవాట్సాప్
HIT Trailer Gets Release Date,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,HIT,HIT Trailer,HIT Movie Trailer,HIT Movie Trailer Release Date,HIT Telugu Movie Trailer Release Date,HIT Movie Latest News,HIT
ట్రైలర్ & టీజర్

'HIT' ట్రైలర్ రిలీజ్ డేట్ ఖరారు

శైలేష్ కొలను దర్శకత్వంలో "ఫలక్ నుమా దాస్" మూవీ ఫేమ్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కిన సినిమా "HIT". సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఒకపక్క ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటూనే.. మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల చేసిన పోస్టర్లు, టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలే పెంచాయి.

TFN Adminవాట్సాప్
Prabhas 20 Becomes The First Film To Set This Unique Record,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Prabhas 20,#Prabhas20,Prabhas,Prabhas Latest News,Prabhas New Movie News,Prabhas Next Project News,Pr
సినిమా వార్తలు

#Prabhas 20 - ఆ విషయంలో కూడా ఇండియన్ ఫస్ట్ ఫిలిం ఇదే

‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియన్‌ సినిమాగా.. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఇటీవలే మళ్ళీ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఇక ఈ చిత్రం కోసం హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఒక ప్రేత్యేక సెట్‌ను నిర్మించినట్టు తెలుస్తుంది.అయితే ఈ సినిమా ప్రారంభమైనప్పటినుండే 'జాన్' అనే టైటిలే వినిపించింది. అయితే దిల్ రాజు 96 సినిమాకి ఈ టైటిల్ ను పెట్టడంతో ఈ సినిమాకు 'ఓ డియర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మరో జర్మన్ మూవీ రీమేక్..!

దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు తెరకెక్కించిన 'ఝమ్మంది నాదం' మూవీతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది తాప్సీ. ఆ తర్వాత పలు గ్లామర్ పాత్రల్లో నటించిన ఆమె ఇప్పుడు కేవలం నటనకు ప్రాధాన్యమైన పాత్రల్లోనే నటిస్తుంది. బాలీవుడ్ లోకి వెళ్లిన తర్వాత ఆమె గ్రాఫే మారిపోయింది. అక్కడ వరుస హిట్ లతో దూసుకుపోతుంది. పింక్, బద్లా, సాండ్ కీ ఆంఖ్‌, ఇటీవల వచ్చిన 'ముల్క్' ఇలా వరుస విజయాలను సొంతం చేసుకుంటూ బిజీ హీరోయిన్ గా ఎదిగింది. అంతేకాదు `సాండ్ కీ ఆంఖ్‌` చిత్రానికి గానూ ఇటీవ‌ల జ‌రిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్త‌మ న‌టిగా అవార్డుని ద‌క్కించుకుంది తాప్సీ. ఇక తాను నటించిన ‘థప్పడ్‌’ ఈ నెలాఖరున విడుదల అవుతుండగా…

TFN Adminవాట్సాప్
A Quick Rundown On Popular Telugu Movies And Their Sequels
సినిమా వార్తలు

కలిసి రాని సీక్వెల్స్ - ఈ సీక్వెల్స్ పరిస్థితి ఏంటో..!

ఒక సినిమా హిట్టయిందంటే చాలు ఆ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడమో.. లేక సీక్వెల్స్ చేయడమో చేస్తుంటారు. ఇది సినీ పరిశ్రమలో ఎప్పటినుండో వస్తున్న సంప్రదాయమే. అయితే గత కొంత కాలంగా సీక్వెల్స్ కు కొంత బ్రేక్ పడినా.. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో సీక్వెల్స్‌ సందడి మొదలైంది. స్టార్‌ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు సీక్వెల్స్‌ పనిలో పడ్డారు. అయితే ఇక్కడో ఇంట్రెస్టింగ్ థింగ్ వుంది. గతంలో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలకు సీక్వెల్స్ చేయగా అవి బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత డిజాస్టర్ లను సొంతం చేసుకున్నాయో కూడా చూశాం. శంకర్ దాదా ఎం.బి.బి.యస్ సినిమా సీక్వెల్ శంకర్ దాదా జిందాబాద్ నుండి.. చంద్రముఖి సీక్వెల్ నాగవల్లి, కిక్…

TFN Adminవాట్సాప్
ప్రముఖ దర్శకులు వీరశంకర్ కి పితృవియోగం
సినిమా వార్తలు

ప్రముఖ దర్శకులు వీరశంకర్ కి పితృవియోగం

ప్రముఖ దర్శకులు వీరశంకర్ తండ్రిగారు బైరిశెట్టి సత్యనారాయణ (83) ఈరోజు (ఫిబ్రవరి 18) ఉదయం వారి స్వగ్రామం చివటం (తణుకు పక్కన)లో స్వర్గస్తులయ్యారు. వారికి ముగ్గురు కుమారులు. వేణుగోపాలరావు, వెంకటేశ్వరావు, వీరశంకర్. వీరశంకర్ మాట్లాడుతూ.."మాకు నిజాయితీని, కష్టపడే తత్వాన్ని నేర్పిన మనిషి. ఆఖరి రోజుల్లో క్యాన్సర్ కారణంగా బాధని అనుభవించడం మమ్మల్ని కలచివేసింది. వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి మేము చేసే పోరాటానికి ఆయనే స్ఫూర్తి. నాన్న ఎప్పటికీ మాకొక మంచి జ్ఞాపకం" అన్నారు!!

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ప్రముఖ కన్నడ నటి కిషోరి బల్లాల్ మృతి

గత మూడు నాలుగు రోజుల నుండి సినీ పరిశ్రమకు చెందిన ఎవరో ఒకరు మరణించడం చూస్తున్నాం. గత రెండు రోజుల క్రితం చిరంజీవి ఫస్ట్ మూవీ పునాదిరాళ్లు మూవీ డైరెక్టర్ గుడిపాటి రాజ్ కుమార్ మృతి చెందగా.. నిన్న శ్రీకాంత్ తండ్రి తుది శ్వాస విడిచారు. ఈ రోజు డైరెక్టర్ వీర శంకర్ తండ్రి చనిపోగా.. తాజాగా ఇప్పుడు మరో వెటరన్ నటి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. సీనియర్ కన్నడ నటి కిషోరి బల్లాల్ ఈ రోజు తుది శ్వాస విడిచారు. వయసు రీత్యా వచ్చిన అనారోగ్యంతో బాధపడుతూ ఆమె ఈ రోజు మరణించారు. ఇక ఆమె మరణ వార్త విన్న పలువురు సినీ ప్రముఖులు.. ఆమె భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

TFN Adminవాట్సాప్
Rashmika Mandanna Crush On Tamil Super Star Vijay
సినిమా వార్తలు

తమిళ సూపర్ స్టార్ విజయ్ పై క్రష్ - రష్మిక

బ్లాక్ బస్టర్ "ఛలో " మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన కన్నడ బ్యూటీ రష్మిక "గీత గోవిందం" మూవీ ఘనవిజయంతో స్టార్ హీరోయిన్ గా మారారు. టాలీవుడ్ స్టార్ హీరోస్ మూవీస్ లో అవకాశాలు అందుకుంటున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు తో జంటగా నటించిన "సరిలేరు నీకెవ్వరు " సంక్రాంతికి రిలీజ్ అయ్యి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది. రష్మిక ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న #AA 20 మూవీ, తమిళ భాషలో కార్తీహీరోగారూపొందుతున్న"సుల్తాన్" మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Dhanush, Dhanush Local Boy Movie Gets Final Release Date, Latest Telugu Movies News, Local Boy, Local Boy Movie, Local Boy Movie Release Date, Local Boy Movie Updates, Local Boy Release Date Locked, Local Boy Telugu Movie, Local Boy Telugu Movie Late
రిలీజ్ అప్‌డేట్

'లోకల్ బోయ్' రిలీజ్ డేట్ ఫిక్స్

తమిళ్ టాలెంటెడ్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో తమిళ ప్రాచీన యుద్ధ విద్య ఆడిమురై నేపథ్యంగా తెరకెక్కిన సినిమా 'పటాస్'. ఆర్.ఎస్.సెంథిల్ దురైకుమార్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించిన ఈ సినిమాలో స్నేహ, మెహ్రిన్ హీరోయిన్లుగా నటించగా.. నవీన్ చంద్ర విలన్ గా నటించాడు. ఈ సినిమాకు వివేక్‌-మర్విన్‌ సంగీతం అందించాడు. గత నెలలో రిలీజ్ అయిన ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
స్పెషల్

ఆదర్శ అగ్ర నిర్మాత డాక్టర్ డి.రామానాయుడు నిష్క్రమణకు ఆరేళ్లు

శతాధిక చిత్ర నిర్మాత, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, పద్మభూషణ్ డాక్టర్ డి.రామానాయుడు దివంగతలై నేటికి ఆరేళ్ళు పూర్తయ్యాయి. 1936 జూన్ 6న జన్మించిన రామానాయుడు 2015 ఫిబ్రవరి 18న 79వ ఏట మరణించారు.1963లో ' అనురాగం ' ఈ చిత్రంలో పార్ట్ ప్రొడ్యూసర్ గా సినీ జీవితాన్ని ప్రారంభించిన రామానాయుడు 1964లో సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి 'రాముడు భీముడు 'చిత్రంతో సోలో ప్రొడ్యూసర్ గా ఘన విజయాన్ని అందుకున్నారు. ఆనాటి నుండి 50 సంవత్సరాల పాటు నిరంతర, నిర్విరామ చిత్ర నిర్మాణ యజ్ఞాన్ని కొనసాగించి భారత చలన చిత్ర రంగంలో శిఖరాగ్ర స్థాయి నిర్మాతగా అఖండ విజయాలను అందుకుని…

Team TFNవాట్సాప్
Narappa Movie Team Heads To Tamil Nadu For Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

కోవిల్ ప‌ట్టిలో `నార‌ప్ప‌`

త‌మిళ‌నాట ఘ‌న‌విజ‌యం సాధించిన `అసుర‌న్`... తెలుగులో `నార‌ప్ప‌` పేరుతో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. విక్ట‌రీ వెంక‌టేష్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి, అమ‌లా పాల్ ముఖ్య పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు. శ్రీ‌కాంత్ అడ్డాల రూపొందిస్తున్న ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ని మాతృకని నిర్మించిన క‌లైపులి ఎస్. థానుతో క‌ల‌సి డి.సురేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత‌మందిస్తున్నాడు.

Team TFNవాట్సాప్

షేర్